navin

3.3K posts

navin banner
navin

navin

@NaveenSn01

Hard core of BRS party

Hyderabad, India Katılım Mayıs 2015
72 Takip Edilen30 Takipçiler
navin retweetledi
Telangana With KCR
Telangana With KCR@TSwithKCR·
"పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిండు?" అనేటోళ్లకు ఆర్బీఐ (RBI) లెక్కలే చెంపపెట్టు! 2016-17 నుండి 2024-25 వరకు వ్యవసాయ వృద్ధి రేటులో 6.9% సగటు వృద్ధితో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది! ​తమిళనాడు, అస్సాం లాంటి పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టి... వ్యవసాయంలో మన తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది! 🌊 కాళేశ్వరం ప్రాజెక్టుతో జలాభిషేకం.. ⚡ 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్.. 💧 మిషన్ కాకతీయతో మురిసిన ఊరి చెరువులు.. 💰 రైతుబంధు పెట్టుబడి సాయం.. 🛡️ రైతుబీమాతో అన్నదాత కుటుంబాలకు కొండంత అండ.. 🌾 సమయానికి వడ్ల కొనుగోళ్లతో రైతుకు భరోసా.. నాడు బీడు భూములకు నిలయమైన తెలంగాణ... నేడు దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణ!!
Telangana With KCR tweet mediaTelangana With KCR tweet media
తెలుగు
0
8
27
956
navin retweetledi
KTR
KTR@KTRBRS·
A couple of days ago, I had the pleasure of inaugurating the India facility of Kandou AI in Hyderabad and engaging in a fireside chat with its Co-Founder, Telangana's own Srujan Linga. It's inspiring to see a global deep-tech company, headquartered in Switzerland and backed by $225 million in funding, choose Hyderabad as its India Chip Design headquarters With over 150 engineers already building next-generation AI infrastructure and semiconductor technologies here, Kandou AI's decision is yet another strong endorsement of Telangana's exceptional talent and innovation ecosystem. Watch the conversation here: youtube.com/watch?v=X_XWB8… @kandoubus
YouTube video
YouTube
English
7
117
428
57.1K
navin retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు 25,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్లారు ఒక్కొక్కరికి ₹40,000 చొప్పున, విమాన ప్రయాణానికి మొత్తం ₹100 కోట్లు ఖర్చయింది ఒక్కొక్కరికి ₹20,000 చొప్పున ఆహారం మరియు హోటల్ ఖర్చులు కలిపి మొత్తం ₹50 కోట్లు అయ్యాయి పన్నుల డబ్బును ఉపయోగించి ఈ జనసమూహం కోసం మొత్తం ₹150 కోట్లు ఖర్చు చేశారు దేశాన్ని దోచుకోవడం, విలాసాలకు, విహార యాత్రలకు, సొంత పేరు పెంపొందించుకోవడం..ఇదే తంతు
తెలుగు
11
65
198
5.4K
navin retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఆస్ట్రేలియా మీడియా ఏమంటుందో వినండి!! దీని కోసం ప్రజలను అక్షరాలా ప్రత్యేక విమానాల్లో గుంపులు గుంపులుగా తరలించి తీసుకువచ్చారు. ఇక్కడ ఎవరి డబ్బు ఖర్చయింది??? 🫵🫵 ఈ మందలను గుంపులుగా పోగేసి తీసుకొచ్చే ఖర్చు అంతా ఎవడి సొమ్ము మరి.. సిగ్గు లేని జనాలు వాళ్ళ డబ్బు అని మరిచిపోయి ఇక్కడ టీవీ ల ముందు కూర్చుని కేరింతలు కొడుతున్నారు..
తెలుగు
4
66
251
18.2K
navin
navin@NaveenSn01·
@NewsAlgebraIND Faltu media... You should ask modi to react and ask education minister to resign... Bakwaas media
English
0
0
0
352
News Algebra
News Algebra@NewsAlgebraIND·
All of a sudden, Sonam Wangchuk fell down before camera while getting his weight checked 😳 Meanwhile, other CJP protestors continue to enjoy Noodles, Bread Pakoda, Samosa and Ras Malai at Jantar Mantar.
English
237
351
2.8K
215.6K
News Algebra
News Algebra@NewsAlgebraIND·
CRAZY 🚨 CJP Protest site is completely empty. This is the reason why Dipke and Sonam Wangchuk are so upset? 🤯
English
74
386
2.8K
85.5K
navin retweetledi
Nalini Unagar
Nalini Unagar@NalinisKitchen·
Congratulations, India. Now we have the Rice Ethanol Scam in Madhya Pradesh. Step 1: An ethanol plant buys rice from the government at a subsidised price of ₹2,320 per quintal. Step 2: Instead of using the rice to make ethanol, the plant sells it to rice mill owners for ₹2,800 per quintal. Step 3: Profit of ₹480 per quintal. Step 4: The rice mill owners pack the same rice in new bags. They also get milling charges from the government. Then they send the same rice back to government warehouses. Step 5: According to the Food Corporation of India, the old rice stored in government warehouses should be sent to ethanol plants. About 50 lakh quintals of rice were allocated to ethanol plants in MP in the past year. Months have passed, but there is still no public statement. The investigation is still going on. According to sources, some big political names are involved. The same rice keeps going in circles so middlemen can make money. The only people who lose are the farmers who grow it. People only want easy money. I don't trust any government anymore because someone is always involved. That is why these names rarely come out. Source: Bhaskar
GIF
English
43
238
483
13K
navin retweetledi
Harish Rao Connects🇬🇧
Harish Rao Connects🇬🇧@HarishraoCncts·
డిస్కవరీ ఛానల్‌లో తెలంగాణ జలవిప్లవం – కాళేశ్వరం వైభవం డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమవుతున్న "Witness the Grandeur of Kaleshwaram – The Water Revolution in Telangana"కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఈ మహత్తర జలయజ్ఞం రూపకల్పనలో, అమలులో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు... తెలంగాణ వ్యవసాయానికి, భవిష్యత్ నీటి భద్రతకు ఒక నూతన దిశ. ప్రపంచం ఈ అద్భుతాన్ని అధ్యయనం చేస్తుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం కాళేశ్వరం గురించి కనీస అవగాహన కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విమర్శించడం సులువు... కానీ కాళేశ్వరం లాంటి ఇంజినీరింగ్ అద్భుతాన్ని నిర్మించడం దూరదృష్టి ఉన్న నాయకత్వానికే సాధ్యం. @BRSHarish
తెలుగు
14
305
1.1K
35.3K
navin
navin@NaveenSn01·
@NewsAlgebraIND Worst Godi Media published this one also and show to all the Indians. Shame on you godi media
English
0
0
0
54
News Algebra
News Algebra@NewsAlgebraIND·
Huge craze for PM Modi at the MCG in Australia! 🔥 The last time such an atmosphere was seen there was when Virat Kohli hit Haris Rauf for that iconic six.
English
99
543
4.7K
122K
News Algebra
News Algebra@NewsAlgebraIND·
PM MODI : "Milk at home might be Australian, but the tea brewed is Indian 😂🔥 "Aree Chaiwala .. The Dal and vegetables are Australian, yet they are tempered with authentic Indian spices" "We Indians are just like sugar dissolving in milk, making it even sweeter" The crowd goes into a frenzy 😹🔥
English
77
1K
7.6K
413.1K
navin retweetledi
Hi Kollapur
Hi Kollapur@HiKollapur·
అన్నారం సుందిళ్ల బ్యారేజీలలో నీళ్లు నింపిన భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం లేదు గోదావరి 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకుంది, లక్ష క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకోలేదా? అన్నారం బ్యారేజీ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి 116.500 మీటర్లు (5.1 TMC) సుందిళ్ల బ్యారేజీని +126.500 మీటర్లు (3.78 TMC) MDDL స్థాయిల వద్ద నీటిని నిల్వ చేసి రోజుకు రెండు టీఎంసీలు తరలించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలి కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. @KTRBRS @BRSHarish @sravandasoju @UttamINC
తెలుగు
4
92
343
5.8K
navin retweetledi
Hi Kollapur
Hi Kollapur@HiKollapur·
తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు! పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం కన్నెపల్లి పంపులను నిలిపివేసిన రేవంత్, పోలవరం వద్ద మొదలైన పట్టిసీమ ఎత్తిపోతలు! పూర్తి వివరాలు 👇
తెలుగు
28
144
463
29.6K
navin retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
రామ్ మందిరంలో మాయమైన కోట్ల రూపాయలు ఏమయ్యాయి. PMCares Fund పేరిట కరోనా సమయంలో దేశ విదేశాల్లో పోగేసిన చందాలు ఎక్కడికి పోయాయి.. ఇదేదో 5 స్టార్ హోటల్ అనుకునేరు.. 🤚 ఢిల్లీ లోని RSS బంగ్లా.. 🤓 ఖర్చు దాదాపు ₹150 కోట్లకు పైనే అని వినికిడి ఢిల్లీ, ముంబై, నాగపూర్, భోపాల్.. అన్ని చోట్ల RSS బంగ్లాలు ఇలాగె విలాసవంతంగా కట్టారు.. కానీ కానీ.. ఇదే ప్రభుత్వానికి బడులు. ఆసుపత్రులు కట్టడానికి డబ్బులు లేవు
తెలుగు
8
81
302
13.3K
navin retweetledi
Jagan Reddy
Jagan Reddy@JaganReddyBRS·
రాజకీయ కక్షతో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్న రేవంత్ సర్కార్! మేడిగడ్డలో వరద ఉన్నా మోటర్లు నడపకుండా, అక్కడ నీళ్లే లేవని అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు. మన నీళ్లను ఇతర ప్రాంతాలకు వదిలేస్తూ, రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేయడం ముమ్మాటికీ ద్రోహమే!
తెలుగు
0
23
58
670
navin retweetledi
SHEKAR REDDY BRS
SHEKAR REDDY BRS@SHEKARREDDYBRS1·
🔥 నిప్పులాంటి నిజం 🔥⚡💯👇 ❤️ "కేసీఆర్ పాలన దేశంలోని అన్ని పార్టీలకు ఒక ❤️TEXT BOOK❤️ 🌾 కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారు. ❌ కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. 💧 సాగునీటి కష్టాలతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. 🗣️ ~ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 📹🎞️ File Video 👇 @KTRBRS
తెలుగు
0
78
356
15.3K
navin retweetledi
Dr. SP
Dr. SP@sphavisha·
Where did the crores in Ram Mandir offerings and donations actually go? This is not a Delhi Government school or a 5 star hotel! This is RSS Bhawan in Delhi’s Keshav Kunj. They claim it cost ₹150 crore. Mumbai, Nagpur, Indore, Bhopal — every RSS Bhawan screams 5-star luxury. But government has “no money” for schools, hospitals or research.
English
71
1.6K
4.1K
92.9K
navin retweetledi
Harish Rao Connects🇬🇧
Harish Rao Connects🇬🇧@HarishraoCncts·
Kaleshwaram Project in One Minute ఒక్క నిమిషంలో కాళేశ్వరం ప్రాజెక్టు! @BRSHarish
0
17
80
1.6K
navin retweetledi
Jagadish Reddy G
Jagadish Reddy G@jagadishBRS·
రేవంత్ రెడ్డి నువ్వు నీ మంత్రి వర్గం పదే పదే కూలిపోయింది, కొట్టకపోయింది అని మాట్లాడుతున్న మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి రెండున్నరేళ్ల అయింది కనీసం రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయలేకపోయినవ్, కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్ళు ఉండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ.. అందుకే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టాడు ఇప్పుడు కూడా మేడిగడ్డ తో సంబంధం లేకుండా ఈ నిమిషంలో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది
తెలుగు
13
226
916
54.8K
navin retweetledi
RaghuviRRathode...RRR
RaghuviRRathode...RRR@Raghu4BRS·
తెలంగాణకు వరప్రదాయని అయిన కాళేశ్వరాన్ని నిలువునా ముంచడానికి రేవంత్ రెడ్డి వేసిన దొంగ స్కెచ్ ఇది! కేంద్ర డ్యామ్ భద్రతా చట్టాన్ని తుంగలో తొక్కి, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల అంచు పొంటి అక్రమంగా ఇసుక దందా నడిపిస్తూ, పునాదులనే కదిలిస్తున్న ఈ పచ్చ ముఠా అరాచకాలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. రాజకీయ కక్షల కోసం ప్రాజెక్టును నాశనం చేస్తూ రైతుల పొట్టగొడుతున్న నీ అహంకారానికి, ఈ ఇసుక మాఫియా దోపిడీకి తెలంగాణ ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారు.. రేపటి రోజున లీగల్ లూప్‌హోల్స్‌లో దొరికిపోయి ఊచలు లెక్కపెట్టడం ఖాయం రేవంత్ రెడ్డి, ఖబర్దార్!
తెలుగు
5
32
98
2.2K
navin retweetledi
𝗥𝗔𝗝𝗨 𝗕𝗥𝗦..🚗
కాళేశ్వరం.!!🌊 పిల్లర్ల అంచుపోటి ఇసుక తీయడం అవసరమా? అంటే అవి ఇంకా కుంగిపోవాలని ప్రయత్నమా? నిజంగా ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం కాంగ్రెస్ లో ఉన్నా ప్రతొక్కడి మీద విచారణ జరుగుతుంది.. కచ్చితంగా మీకు నిద్రలేని రాత్రుళ్ళు చేస్తుంది.. INC హౌలేస్ 🤙🤙
తెలుగు
23
128
473
55.7K