NAIDU 😎
185 posts

NAIDU 😎
@Niki40802
MEGA FAN ♥️😎 | MUTUAL : PRABHAS , RAVI TEJA , NANI , SHARWA | POLITICS : JANASENA PARTY ✊✊
Los Angeles, CA Katılım Nisan 2026
92 Takip Edilen1 Takipçiler
NAIDU 😎 retweetledi
NAIDU 😎 retweetledi
NAIDU 😎 retweetledi

Sing with us #Hellallallo💃🕺💃💥💥
▶️bit.ly/HellallalloSon…
#Hellallallo Promo out now ❤️🔥 Full song grand launch at BHOPAL from May 23rd ✨️
#PEDDI in cinemas worldwide on 4th June.
#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu @vriddhicinemas @VenkataSKilaru @gautamkalidindi @MythriOfficial @SukumarWritings #JyotiDeshpande @jiostudios @ivyofficial2023 @Tseries @thinkstudiosind @PeddiMovieOffl

English
NAIDU 😎 retweetledi

NAIDU 😎 retweetledi
NAIDU 😎 retweetledi

Wowwwwww !!!
Ur Transformation is Truly and Amazingly Inspiring Dear Brother @AlwaysRamCharan 👏🏻👏🏻🤗🤗
🔥🔥🔥🔥🔥
Undoubtedly U wud have Rocked the Performance Dear Charan brother🤗
Wishing All d Very Best to the Entire Team of #Peddi 🔥👍🏻😊
@BuchiBabuSana Sir @arrahman Sir @RathnaveluDop Sir @IamJagguBhai Sir
@MythriOfficial #JanhviKapoor
Ram Charan@AlwaysRamCharan
#PEDDITrailer is here 😊 bit.ly/PeddiTrailer #PEDDI in cinemas worldwide from June 4th!
English

@Telugu360 Ticket ki aadhar attach chestha sariporhundhi sale apudu . Entry apudu aadhar finger print machine petali . Transparency ga vuntadhi system
Eesti

బ్లాక్ మార్కెట్ లో ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు
ఉప్పల్ లో రేపు RCB తో SRH మ్యాచ్ ..39వేల టికెట్లు నిమిషాల్లో మాయం
ఈ సీజన్ లో ఉప్పల్ లో చివరి మ్యాచ్ కావడంతో విపరీతమైన క్రేజ్
బ్లాక్ టికెట్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్... బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నవారిపై కేసులు నమోదు
ముందే టికెట్లు కొని బ్లాక్ లో అమ్మకం...బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల వార్నింగ్
#IPL2026 #SRH #RCB
తెలుగు

@KChiruTweets @PawanKalyan Leaks em leva bossuuu movie gurinchi 😍😍🤩🙂
Italiano

ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “
ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️
Love you Kalyan ❤️❤️❤️
#Mega158 #ChiruBobby2 begins ✨
@dirbobby #VenkatKNarayana
@KvnProductions




తెలుగు
NAIDU 😎 retweetledi

Fire!
Congratulations @alwaysramcharan @janhvikapoor #DivyennduSharma @BuchiBabuSana and the entire team. Looking forward!
youtube.com/playlist?list=…
English
NAIDU 😎 retweetledi

BHOPAL, get ready for #PEDDIKiAawaz, an unforgettable event 💥💥
At BHEL Dusshera Maidan,
23rd May, 5:00 PM Onwards ❤️🔥
With @arrahman Live performance and also Special song launch ❤️🔥❤️🔥
#PEDDI in cinemas worldwide on 4th June.
#GetReadyForPeddi 💥💥
English
NAIDU 😎 retweetledi

Fake News Alert
మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు...
జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు?
మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు.
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు.
విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు...
మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి.
#YSRCheapPolitics #FakeNews
తెలుగు
NAIDU 😎 retweetledi
NAIDU 😎 retweetledi

కావలి నియోజకవర్గం నుండి భారీగా జనసేన పార్టీలో చేరికలు
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆశయాలు, అన్ని కుల, మతాలను సమానంగా గౌరవించే జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన పలువురు పాస్టర్లు, మైనారిటీ నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు ఈరోజు కావాలి నియోజకవర్గ ఇంచార్జీ అలహరి సుధాకర్ గారి నేతృత్వంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.
జనసేన పార్టీ పట్ల అన్ని వర్గాల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా, పెద్ద సంఖ్యలో పాస్టర్లు ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలో చేరడం విశేషం.
ఈ కార్యక్రమంలో ఆలూరు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దేవరకొండ సోము (శేషి కుమార్) గారితో పాటు రేవూరు విజయ్ కుమార్, M. ప్రసన్న కుమార్, D. మోషే, A. జాషువా, KS ప్రభాకర్ (గుర్రం జాషువా గారి మనవడు), V. నాగరాజు తదితర పాస్టర్లు , అలాగే చౌటపాలెం ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకులు ఆసిఫ్ SK, మీరా మధీన్ SK, ఇమ్మానుయేల్ (ఆలూరు మండలం), శ్రీనివాసులు చెవూరి, అగాపే జాడ్సన్, నాథాను, రవి తదితరులు జనసేన పార్టీలో చేరి తమ మద్దతు ప్రకటించారు.
#JSPForNewAgePolitics




తెలుగు

@MillieMogudu Virat batting inaa chudochu koncham active ga aduthadu . Vedu antha zedish player inkokadu vuntadu . Elantodu test lo vundali 2 days veda aduthadu 🙏🤦🤦
Eesti

Kohli tharvatha most boring batsman eedey🙏
Johns.@CricCrazyJohns
- Orange Cap in IPL 2025. - Orange Cap in IPL 2026*. ONE & ONLY SAI SUDHARSHAN 🎯
Eesti

@Niki40802 @sairaaj44 Ledhu bro eppudo kulchesi Dmart kuda kattesaru
Eesti












