Ajay

346 posts

Ajay banner
Ajay

Ajay

@NxtGenInnovator

Aspiring world to become a better place to live.

Hyderabad Katılım Kasım 2009
81 Takip Edilen3 Takipçiler
Ajay retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ప్రాణం కంటే ఏదీ మిన్న కాదు.. రహ్‌-వీర్ లుగా మారి ప్రాణదాతలుగా నిలవండి! రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయపడి వెనకడుగు వేయకండి. గోల్డెన్ అవర్ లో మీరు చేసే చిన్న సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. మీలోని మానవత్వాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం రహ్‌-వీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ సేవకులకు రూ. 1,00,000 నగదు పురస్కారం లభిస్తుంది. చాలామందికి ఉండే పోలీసు కేసులు, కోర్టుల భయాన్ని పోగొడుతూ చట్టం మీకు పూర్తి రక్షణ కల్పిస్తోంది. సాయం చేసిన వారిని వివరాలు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృథా చేయకండి. వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవండి. తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై మేము నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. మనమందరం కలిసి రహదారి మరణాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. #RahVeer #RoadSafety #GoodSamaritan #SaveLives #GoldenHour #RoadSafetyAwareness #VCSajjanar #HyderabadPolice #ArriveAlive #Telangana
తెలుగు
13
67
235
9.2K
Ajay retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం! ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయి. అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచండి. ముఖ్యంగా పరీక్షల ఫలితాల విషయంలో వారికి కొండంత భరోసానిస్తూ, వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయండి. మీ అప్రమత్తతే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష!
తెలుగు
17
90
298
17.4K
Ajay
Ajay@NxtGenInnovator·
@JioCare This isn't working either
English
1
0
0
4
Ajay
Ajay@NxtGenInnovator·
Still no signal in 2026? Village Krishnampalem (& nearby villages in V. Madugula) remains a dead zone for @reliancejio. Lack of connectivity is affecting daily life and emergencies. We urgently need a new tower in the area. Please take action! 🆘📶 @JioCare #AndhraPradesh
English
1
0
0
57
Ajay
Ajay@NxtGenInnovator·
@JioCare This Private Message option isn't working. When clicked it leads no where.
English
1
0
0
4
Ajay
Ajay@NxtGenInnovator·
@JioCare Entire surroundings aren't covered by Jio network not just a specific house.
English
1
0
0
14
JioCare
JioCare@JioCare·
@NxtGenInnovator Hi Ajay, our team is here for you. Please DM the following details in order to assist you further: 1) Jio number 2) Alternate contact number 3) Complete postal address of the location for us to check the coverage status 4) Is the issue in a specific part of the (1/2)
English
4
0
0
41
Ajay
Ajay@NxtGenInnovator·
@JioCare Your private message option isn't working to send mobile number
English
0
0
0
3
Ajay
Ajay@NxtGenInnovator·
@JioCare Coordinates: approximately 17.9150° N, 82.8080° E ​PIN Code: 531027 (Associated with the V. Madugula Sub-Post office)
English
0
0
0
12
Ajay retweetledi
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చింది - తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులబతరం - హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వారికి 80 కి.మీ. దూరం, 2 గంటల సమయం ఆదా - 4 లేన్‌ల హైవే, భవిష్యత్తులో 6 లైన్ల విస్తరణకు వీలు
TG Govt Updates tweet media
తెలుగు
7
35
225
18.9K
Ajay
Ajay@NxtGenInnovator·
@GHMCOnline @MC_Cyberabad This is situation of Bagath Singh Nagar, Abdul Kalam park road from past 3 Months.
Ajay tweet media
English
1
0
0
22
Ajay
Ajay@NxtGenInnovator·
@GHMCOnline @CommissionrGHMC road maintenance staff are setting dry leaves on fire frequently in JNTU Vasanthnagar area nowadays this is suffocating us and is against National Green Tribunal directives. Kindly fix the problem.
Ajay tweet media
English
3
1
1
58
Ajay
Ajay@NxtGenInnovator·
@Mahindra_XUV7XO Your 7xO front design is worst, change the designer.
English
0
0
0
29
Mahindra XUV 7XO
Mahindra XUV 7XO@Mahindra_XUV7XO·
Some set benchmarks. We reinvent them. The Mahindra XUV 7XO is here. Bookings open on January 14th.
English
397
959
16.8K
8.9M
Ajay retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు! చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు! #SayNoToChineseManja #SafeSankranti
తెలుగు
27
111
466
37.1K
Ajay
Ajay@NxtGenInnovator·
@grok whether AP government is planning to fix roads from Anakapalli to Paderu via Ghat road junction?
English
1
0
0
23
Ajay retweetledi
Elon Musk
Elon Musk@elonmusk·
🤗
Elon Musk tweet media
QME
23.5K
60K
647.7K
37.1M
Ajay retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Every day, I meet countless petitioners who come to me with different problems and hardships. But there is one reality that has shaken me deeply — not only as the Commissioner of Police, Hyderabad, but throughout my journey in TGSRTC, Cyberabad, and across various districts. Time and again, I have seen elderly parents abandoned by their own children when they grow old, weak, or unwell. This is not just heartbreaking — it is unacceptable. Caring for your parents is not a favour, nor a burden, nor a matter for debate. It is a birthright. There should be no arguments, no excuses, and no justifications. Remember this: the way you treat your parents today is the lesson your children are watching and learning. What you sow now, you will reap when you grow old. Let it be clear — mistreatment or neglect of elderly parents will not be tolerated. Strict action will be taken against those who abandon or ill-treat them. To every elderly parent who feels helpless or unheard: you are not alone. You can approach me directly. Your dignity, safety, and well-being matter. @hydcitypolice @CPHydCity
English
131
270
1.1K
57.8K
Ajay
Ajay@NxtGenInnovator·
@grok will any development ever happens to Madugula in Anakapalli district?
English
1
0
0
16
Ajay
Ajay@NxtGenInnovator·
@collector_akp Madam kindly fix horrible highways from Anakapalli - Chodavaram - Vaddadi - Tatiparthi (enroute Paderu). Our politicians @BandaruSNM @CMRamesh_MP are not talking about these roads.
English
1
0
0
38
Collector Anakapalli
Collector Anakapalli@collector_akp·
డిసెంబర్ 17న అనకాపల్లిలో మెగా జాబ్ ఫెయిర్ 50కి పైగా కంపెనీలతో యువతకు ఉద్యోగ అవకాశాలు. వేదిక: ఆదినారాయణ మహిళా కళాశాల, గవరపాలెం (పార్క్ సెంటర్ వద్ద). అర్హులైన యువత ధృవపత్రాలతో హాజరుకావాలి. #MegaJobFair #Anakapalli #JobOpportunities
Collector Anakapalli tweet mediaCollector Anakapalli tweet media
తెలుగు
1
0
1
94