PVK

4.9K posts

PVK banner
PVK

PVK

@PV_Xpl

Techie | Travel | Photography | Nature Politics & Perspectives. Here for facts, not fan clubs. RTs ≠ Endorsements

Katılım Şubat 2017
1.1K Takip Edilen1.1K Takipçiler
PVK
PVK@PV_Xpl·
If the current trajectory continues, 2029 could witness a major change in the TDP Party —an interesting political transition to watch.
NTV Breaking News@NTVJustIn

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన! 'RAW NTR' సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు: క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్ ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR'కు ఎలాంటి అధికారం లేదని స్పష్టీకరణ ఎన్టీఆర్ కి సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటన ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ అని స్పష్టం చేసిన ఎన్టీఆర్ కార్యాలయం ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, కేవలం అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని కోరిన ఆఫీస్ వర్గాలు. ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశ ప్రకటన అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈమేరకు ప్రకటించిన ఎన్టీఆర్ ఆఫీస్ #JrNTR #LatestNews

English
0
0
8
216
PVK retweetledi
PVK
PVK@PV_Xpl·
Basic political knowledge ఉన్న వాళ్లందరికీ తెలుసు 2024 elections ఏ "magic" పని చేసింది అని.. ఇప్పుడు అందరి చూపు 2029 మీదే... ఆ "magic" మళ్లీ పనిచేస్తుందా? లేక 2019 mandate repeat అవుతుందా? If @YSRCParty takes every precaution and stays vigilant, 2029 could well look a lot more like 2019. @ysjagan | #AndhraPradesh
9
6
56
2.3K
PVK
PVK@PV_Xpl·
Very interesting... Andhra అంతా ఇప్పుడు #MaViGun గురించే మాట్లాడుతోంది... దాని full potential, regional impact, and long-term benefits. The conversation has clearly begun.
English
86
53
339
14.4K
PVK retweetledi
Bhatti Vikramarka Mallu
Bhatti Vikramarka Mallu@Bhatti_Mallu·
నమస్తే అక్కా, నమస్తే చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. 💐 రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన 'ఆరోగ్యశ్రీ', నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన 'ఫీజు రీయింబర్స్ మెంట్', బీడు భూములకు ప్రాణం పోసిన 'జలయజ్ఞం'.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన 'ఇందిరమ్మ రాజ్యాన్ని' పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నాడు ఆయనతో కలిసి నడిచిన క్షణాలు, ఆయన వద్ద నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలు నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహానేత ఆశయ సాధనకై మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. జోహార్ వైఎస్సార్..🙏
Bhatti Vikramarka Mallu tweet mediaBhatti Vikramarka Mallu tweet mediaBhatti Vikramarka Mallu tweet media
తెలుగు
37
912
5.5K
61.4K
PVK retweetledi
Nani
Nani@Ravanaroy·
ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం.. బ్రతికినంతకాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యం..... Remembering Dr.YSR and the values of compassion, courage, and commitment... #Ongole
Nani tweet media
2
32
175
1.4K
PVK retweetledi
BUCHEPALLI SIVAPRASAD REDDY
మరుపురాని మహా నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి గారి 77 వ జయంతి సందర్బంగా స్మరించు కుంటూ..
BUCHEPALLI SIVAPRASAD REDDY tweet media
తెలుగు
2
71
560
5.1K
PVK retweetledi
Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy@KomatireddyKVR·
రాజన్న జయంతి సందర్భంగా ఆ మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి నా ఘన నివాళులు. రాజకీయాన్ని అధికారంగా కాదు… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతగా నిర్వచించిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, పావలా వడ్డీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాల్లో ఆశను నింపిన మహోన్నత ప్రజానేత. నాపై ఆయన చూపిన విశ్వాసం, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించడం, హైదరాబాద్ అభివృద్ధికి అందించిన దిశానిర్దేశం, నల్లగొండకు ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ వంటి కీలక ప్రాజెక్టుల పట్ల చూపిన చిత్తశుద్ధి నా ప్రజాసేవకు ఎప్పటికీ స్ఫూర్తి. ప్రజలే కేంద్రబిందువుగా ఉండే పాలనే నిజమైన పరిపాలన అని తన జీవితంతో నిరూపించిన రాజన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. రాజన్న చూపిన ప్రజాసంక్షేమ మార్గంలో నడుస్తూ రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే నా కర్తవ్యాన్ని అంకితం చేస్తూ.. నిబద్ధత గల నేత శ్రీ @RahulGandhi గారు దేశ ప్రధానిగా దేశానికి సేవలందించాలని రాజన్న ఆకాంక్షించిన విలువలు, ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.. రాజన్న ఆశయాలు చిరస్థాయి… ఆయన స్ఫూర్తి శాశ్వతం. జోహార్ వైఎస్సార్…. #Ysr @INCIndia
Komatireddy Venkat Reddy tweet mediaKomatireddy Venkat Reddy tweet media
తెలుగు
13
460
2.7K
62.2K
PVK retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
నా ధైర్యం మీరే… నా బలం మీరే… నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మ‌న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, న‌న్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిల‌బ‌డుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై న‌మ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు… ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు. #YSRCPFormationDay
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
132
1.5K
5.5K
87K
PVK retweetledi
Nani
Nani@Ravanaroy·
ఈ వీడియోలో 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉందా లేదా మీ కుటుంబ సభ్యుల పేరు ఉన్నాయా లేదా అనేది ECINET యాప్ ద్వారా సులభంగా ఎలా వెతకాలో వివరించారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేకు మరియు ఓటరు నమోదు ప్రక్రియకు ఈ సమాచారం చాలా కీలకం. ECINET APP LINK play.google.com
తెలుగు
3
77
161
8.1K
PVK retweetledi
The Hindu
The Hindu@the_hindu·
YSR Congress Party (YSRCP) president Y.S. Jagan Mohan Reddy on Sunday alleged that the TDP-led coalition government was misusing the State's police machinery to suppress political dissent, while failing to effectively address crimes affecting ordinary citizens. thehindu.com/news/national/…
The Hindu tweet media
English
26
208
978
32.1K
PVK retweetledi
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
శరవేగంగా రాజమండ్రి విమానాశ్రయం అభివృధి పనులు.. వీటికి డిసెంబర్ 2023లో అప్పటి అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మంత్రి గుడివాడ అమర్.. శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. #RajahmundryAirport
తెలుగు
3
21
142
5.6K
PVK retweetledi
Ramlal Bharath
Ramlal Bharath@rj_4_all·
Biased media is not everyone’s cup of tea. Adhi manesi data ni follow aye roju mee lives and state rendu baguntay
Ramlal Bharath tweet media
Harsha@Harsha4446

@rj_4_all Ni knowledge ki Lal Salam, PPA authority Ani okati untadi Ani kuda teliyani vallu tho disco kuda waste. Central project ni ela padite Ala construct cheyaru Ani kuda telidu. Contractor change chesi project ni panda petina vadini adagalev, asala Central govt ki ichesta Ani kuda ana

English
1
12
29
792
PVK retweetledi