Kanakam Pavan Kalyan retweetledi

ఈ నెల 21వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం, కాళేశ్వరంలో నిర్వహించనున్న “సరస్వతి అంత్య పుష్కరాలు” సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అర్చకులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్కరాలకు ఆహ్వానించడం జరిగింది.
#antyapushkaralu #saraswatipushkaralu #PrajaPrabhutwam #TempleDevelopment #cmrevanthreddy #TelanganaGovernment




తెలుగు





















