Sabitlenmiş Tweet
Kalyan Cult パワースター
221.3K posts

Kalyan Cult パワースター
@PawanManiac
Jspian ✡️ 🥵 Andhra King👑 #PawanKalyan #Pawanism
Katılım Şubat 2025
1K Takip Edilen225 Takipçiler
Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi

కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ @PawanKalyan గారికి ఈరోజు సాయంత్రం శస్త్ర చికిత్స జరిగింది.
తెలుగు
Kalyan Cult パワースター retweetledi

చట్ట సభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు, మహిళా సాధికారత సాధించేందుకు NDA కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 131వ రాజ్యంగ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా, బిల్లు వీగిపోయేలా చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకుల వైఖరిని ఖండిస్తూ, ఇన్ని దశాబ్దాల తరవాత మహిళలకు వచ్చిన సదవకాశాన్ని దూరం చేయడాన్ని నిరసించిన జనసేన పార్టీ వైజాగ్ నార్త్ ఇంచార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ గారు.
#NariShaktiVandan
#AntiWomenAlliance
తెలుగు
Kalyan Cult パワースター retweetledi

Cricket ki Dhoni Elano
TFI ki Pawan Kalyan ala
We can't compare them with anyone.
`@WorshipDhoni
Who has the biggest fan following in telugu states? #Tollywood
English
Kalyan Cult パワースター retweetledi

ఉపముఖ్యమంత్రి @PawanKalyan నాయకత్వంలో
పాసర్లపుడి లంక ఏటిగట్టు
కోనసీమ జిల్లా 📍
రెల్లుగడ్డ గ్రామం
కోనసీమ జిల్లా📍
పెద్ద గొల్లపాలెం - అజనగిరి
విశాఖపట్నం 📍
అత్తిలి పెద్ద వంతెన - బల్లిపాడు
అత్తిలి 📍
#PallePanduga2
#PawanKalyanTransaformsAPRoads
తెలుగు
Kalyan Cult パワースター retweetledi

దిండి రామరాజులంక గ్రామం, మల్కిపురం మండలంలో BT రోడ్డు నిర్మాణం విజయవంతంగా పూర్తైంది !!
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి ఇప్పుడు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, వేగవంతమైన ప్రయాణం సాధ్యమైంది.
ఈ అభివృద్ధి గ్రామానికి కొత్త ఊపిరి పోసినట్లైంది వ్యవసాయం, వాణిజ్యం, దైనందిన జీవితానికి మరింత సౌలభ్యం కలిగించింది.
ఈ ముఖ్యమైన పనిని పూర్తి చేసినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు
Kalyan Cult パワースター retweetledi

Kalyan Cult パワースター retweetledi

Who made this
#JustAsking

Prakash Raj@prakashraaj
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you not to sell the self respect and the State rights of Andhra People who have made you DCM 🙏🙏🙏 I am ready for debate with you to explain . Are you ready #justasking
English
Kalyan Cult パワースター retweetledi

Why Prakash Antony Rai ✝️ is silent over Ys Jagan ✝️ Tweet 🤔😂
@prakashraaj & @ysjagan మీ unity వేరు లే ✝️😬 మా హిందువులే కులాలు, భాషలు, ప్రాంతాలు అని గొడవ పడుతూ ఉంటారు 🤣
#JustAsking

Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi

What kind of a partiality is this Mr. @prakashraaj ?
You criticized so much on @pawankalyan
Just left one liner to @ncbn
Just left no liner to @ysjagan
Your #JustAsking & Counters are biased based on their religion & position?

English
Kalyan Cult パワースター retweetledi

Our beloved leader, @JanaSenaParty, Chief and Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, @PawanKalyan Garu, has been suffering from ill health for the past few days and underwent surgery today. I am happy to know that the surgery was completed successfully.
I pray that, with the blessings of Kondagattu Anjaneya Swamy, he recovers completely in good health and returns to lead all of us to serve the society.
#GetWellSoonPawanKalyan
English
Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi

Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi
Kalyan Cult パワースター retweetledi

ఈ రోజు 18-04-2026
@JanaSenaParty మరియు @GKFVIZAG ఆధ్వర్యంలో
ఎండ తీవ్రత పెరగడంతో ఐదుగురు చిరు వ్యాపారస్తులకు గొడుగులు ఇవ్వడం జరిగింది 🙏🏻
@GKJSP @PawanKalyan @JSPVeeraMahila

తెలుగు















