@mouth Artist Swapnika

3.4K posts

@mouth Artist Swapnika banner
@mouth Artist Swapnika

@mouth Artist Swapnika

@PawanSister

me strong girl swapnika mouth artist and dancer, social worker... support me.. [email protected]

srikakulam district AP Katılım Kasım 2020
58 Takip Edilen3K Takipçiler
@mouth Artist Swapnika retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఏళ్ల నిరీక్షణ... కసి ఇలా డ్యాన్స్ చేసే రోజు వచ్చింది! వాళ్ళు బీఈడీ చేశారు. డీఎస్సీ కోసం చదివారు. పరీక్ష వాయిదా పడింది. మళ్ళీ చదివారు. నిరాశ వచ్చింది. మళ్ళీ లేచారు. పెళ్ళిళ్ళు ఆగాయి. కలలు ఆగలేదు. ఏళ్ల తర్వాత — ఆ పేరు పిలిచారు. గుండె ఆగినట్టైంది. కళ్ళు తడిసాయి. 15,000 మంది యువ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల గుమ్మం తొక్కిన రోజు — ఆ అడుగు కేవలం నియామకం కాదు, ఒక తరపు జవాబు. వాళ్ళు లోపలికి అడుగుపెట్టారు. పాత బెంచీలు అలాగే ఉన్నాయి. కానీ ఆ తరగతి గది వేరేగా అనిపించింది. ఎందుకంటే — ఆ టీచర్ కళ్ళలో వేరే వెలుగు ఉంది. జీతం కోసం వచ్చిన మనిషి చూపు వేరేగా ఉంటుంది. ఏళ్లు కాచుకుని వచ్చిన మనిషి చూపు వేరేగా ఉంటుంది. ఒక్కో పిల్లాడి పేరు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ భయాన్ని అర్థం చేసుకున్నారు. "నువ్వు చేయగలవు" అని మళ్ళీ మళ్ళీ చెప్పారు. అది చదువు కాదు — విశ్వాసం నేర్పారు. ఒకప్పుడు టాపర్స్ అంటే కార్పొరేట్ బడుల హక్కు అనుకున్నారు. ఇప్పుడు — పేపర్ మొదటి పేజీలో సర్కారు బడి పిల్లాడు నవ్వుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ మారిన కథ. మట్టిలో మాణిక్యాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసే కళ్ళు, వెలికితీసే చేతులు కావాలి. ఆ చేతులు మీవే. వేల పిల్లల కలలను సాకారం చేసిన మీకు — పాదాభివందనం ఉపాధ్యాయా! గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః మీరు చరిత్ర రాస్తున్నారు — ఒక్కో తరగతి గదిలో. ఆంధ్రప్రదేశ్ మీ వల్ల మారుతోంది.
తెలుగు
2
55
208
3.9K
@mouth Artist Swapnika retweetledi
I Love India✌
I Love India✌@Iloveindia_007·
విద్యావ్యవస్థలో నారా లోకేష్ తీసుకు వచ్చినటువంటి మార్పులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి ప్రజలందరూ మాట్లాడుకునే లాగా చేశాయి ఇది కదా మార్పు అంటే 🔥 #APstudentsShineBright
తెలుగు
5
67
248
2K
@mouth Artist Swapnika
@mouth Artist Swapnika@PawanSister·
@PawanKalyan అన్నయ్య మీరూ త్వరగా కోలుకోవాలని ఆ శివయ్యకు అభిషేకం చేస్తున్నాను. శివయ్య నేను ఎంతగానో అభిమానించే ఆరాధించే పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆరోగ్యం బాలేదు మీరు మా అన్నయ్యకి శక్తిని ప్రసాదించండి ఆరోగ్యాన్ని ప్రసాదించండి 🙏 #Omnamahshivaya
తెలుగు
2
9
36
189
@mouth Artist Swapnika
@mouth Artist Swapnika@PawanSister·
ఓం నమశ్శివాయ. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అందుకే ఈ దేవాలయంలో కాలభైరవాష్టకం చదివాను..
తెలుగు
0
4
18
101
@mouth Artist Swapnika retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Marking another year of life alongside my wonderful life partner, whose enduring support and grace make this journey truly meaningful. @ManagingTrustee
N Chandrababu Naidu tweet media
English
595
2K
20.5K
228.1K
@mouth Artist Swapnika
@mouth Artist Swapnika@PawanSister·
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో పెద్ద శివాలయం నిర్మిస్తున్నారు అంపిలి గ్రామంలో
@mouth Artist Swapnika tweet media
తెలుగు
1
0
14
89
@mouth Artist Swapnika
@mouth Artist Swapnika@PawanSister·
Dance చెయ్యడానికి చేతులు ఉండాలా చెప్పండి, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు కదా ఫ్రెండ్
తెలుగు
0
0
6
78
@mouth Artist Swapnika retweetledi
Sheetal Chopra 🇮🇳
Sheetal Chopra 🇮🇳@SheetalPronamo·
Saviours of Sanatan Dharma 🔱 What excuse you have ?
English
110
703
9.9K
48.2K