Ustaad Bhagat Singh

164.1K posts

Ustaad Bhagat Singh banner
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

@PowerStarFc_JSP

Die Hard Fan Of ⭐Power Star⭐️ ⭐Pawan Kalyan⭐️ Follower of Janasena ✊️ Vote For Glass ఎలుగెత్తు,ఎదిరించు,ఎన్నుకో

Katılım Nisan 2020
777 Takip Edilen892 Takipçiler
Ustaad Bhagat Singh retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
@chandreshtweet @PawanKalyan He asked them to sit like 2-3 times. They did not. He knows this is not a movie which is why he is on ground knowing things with firsthand experience
English
2
154
393
2.3K
Ustaad Bhagat Singh retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
ఎక్కడ పోయార్రా తెలంగాణా సీనియర్ జర్నలిస్టులు పాచి యాదగిరి, గంజాయి చందు, ప్రొఫెసర్ నాగచైతన్య, ఓహో పవన్ కల్యాణ్ మీద ఎడవడానికి అవకాశం లేదు కదా ఇందులో అందుకనా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు లేవు దీని మీద ?
JanaSena Shatagni@JSPShatagniTeam

తెలంగాణ రాష్ట్రం, గండిపేటలో రూ. 1500 కోట్ల ప్రభుత్వ భూమిని ఫేక్ జీ.ఓలతో కొట్టేయడానికి చూసిన వైసీపీ నేత! #YSRCriminalParty

తెలుగు
11
630
1.2K
10.9K
Ustaad Bhagat Singh retweetledi
Poornakovuri
Poornakovuri@KovuriPoorna·
భర్త శవంతో యజమాని ఇంటి ముందు ధర్నా చేసిన వీరవనిత 😁 @YSRCParty @BRSparty
తెలుగు
4
787
2.3K
52.2K
Ustaad Bhagat Singh retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
తెలంగాణ పేరు చెప్పి తిన్నది పూలమ్మ..ఆమె భర్త చావుకి, తెలంగాణకి సంబంధం లేదు!
తెలుగు
16
1.1K
2.4K
26.4K
Ustaad Bhagat Singh retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
JanaSena Shatagni@JSPShatagniTeam

ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను సైతం త్యాగం చేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక, ఆంధ్రప్రదేశ్‌లో తిరస్కరణకు గురైన ఒక క్రిమినల్ రాజకీయ పార్టీకి మద్దతుగా తెలంగాణలోని కొందరు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు, ఎర్నలిస్టులు, చిల్లర నాయకులు కలిసి దుష్ప్రచారాలకు దిగటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారి శంకర్ పల్లి ఫాం హౌస్ పై వాస్తవాలు: • 15-12-2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 సెక్షన్ 54 ప్రకారం చట్టబద్ధంగా భూమి కొనుగోలు జరిగింది. • రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే చట్టబద్ధ యాజమాన్యానికి అధికారిక సాక్ష్యం. • FTL నిబంధనలు నిర్మాణాలపై వర్తిస్తాయి కానీ యాజమాన్య హక్కులపై కాదు. • శిఖం పట్టా భూమి అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. దానిని "ప్రభుత్వ భూమి"గా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వక మోసం. • మ్యుటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్-డివిజన్లు అన్నీ తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయి. ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదు. • Registered Sale Deed = Lawful Ownership. • Mutation = Statutory Revenue Process. • Multiple Khatas = Legally Recognized Situation. • FTL Restrictions = Construction Rules, Not Ownership Restrictions. అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు ఒక వైపు ఉంటే... కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.  పెయిడ్ ఎర్నలిస్టులకు శతఘ్ని సవాల్: భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆధారం అయినా ప్రజల ముందుంచాలి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన, రిజిస్ట్రేషన్ పొందిన భూమిని "కబ్జా"గా చిత్రీకరించడం మా అధినేత వ్యక్తిగత పరువుకు భంగం కలిగే చర్యకు పాల్పడిన వారు, తెర వెనుక మిమ్మల్ని నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి ఇది తప్పు అని నిరూపించగలరా?  వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని, జనసేన ప్రయాణాన్ని దెబ్బతీయలేవు. అవిపవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించినట్టే.  #EndofCheapPaidArtists

QME
2
815
1.6K
13.8K
Ustaad Bhagat Singh retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
పవన్ కళ్యాణ్ పై కబ్జా కుట్ర 🚨 FTL పరిధిలో ప్రైవేట్ భూమి ఉండవచ్చు. దాన్ని శిఖం పట్టా అంటారు. శిఖంపట్టా భూములన్నీ ప్రభుత్వానికి కావు. అందులో ప్రభుత్వం పాత్ర కట్టడాలు నియంత్రణ వరకే పవన్ కళ్యాణ్ ఈ భూమిలో చేసేది వ్యవసాయం. ఎక్కడా రియల్ఎస్టేట్ వెంచర్లు వేసి, బిల్డింగులు కట్టలేదు
తెలుగు
11
753
1.5K
40.9K
Ustaad Bhagat Singh retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
Rey Rey Rey Evadra vadu rey
Eesti
20
848
3.4K
45.2K
Ustaad Bhagat Singh retweetledi
BJP
BJP@BJP4India·
Actor Ram Charan recalled his conversation with PM Modi about his upcoming film 𝐏𝐞𝐝𝐝𝐢. 🇮🇳🎬 “The last time I met our Honourable Prime Minister Modi Ji in Delhi, he asked me what Peddi was about. I told him it’s about an evolved India and empowering our villages.” 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐭𝐨 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢’𝐬 𝐬𝐭𝐨𝐫𝐲 𝐟𝐫𝐨𝐦 𝐖𝐞𝐬𝐭 𝐁𝐞𝐧𝐠𝐚𝐥, 𝐚𝐬 𝐭𝐨𝐥𝐝 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐬𝐮𝐩𝐞𝐫𝐬𝐭𝐚𝐫 𝐡𝐢𝐦𝐬𝐞𝐥𝐟! 🔽
English
254
5.7K
19.8K
675K
Ustaad Bhagat Singh retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
@UttamKBRS తెలంగాణా పోరాటాన్ని అవమానించాడు? సిగ్గు ఉందిరా లోఫర్ నా కొడకా చూస్తూ ఊరుకోకుంటే ఏం చేస్తావ్ రా ఫోన్ ట్యాపింగ్ చేస్తావా ?
తెలుగు
8
283
907
10.8K
Ustaad Bhagat Singh retweetledi
Anjana Rangan
Anjana Rangan@AnjanaVJ·
With The Mega Power Star @AlwaysRamCharan for the Tamil press meet of #peddi ❤️💥 Absolutely humble and grounded for the power house of talent and mass icon that he is!!❤️❤️❤️ Wishing the whole team of #peddi a massive blockbuster! 💥 #peddi from June 4th !
Anjana Rangan tweet mediaAnjana Rangan tweet media
English
112
1.8K
11.3K
223.5K
Ustaad Bhagat Singh retweetledi
Vriddhi Cinemas
Vriddhi Cinemas@vriddhicinemas·
Our heartfelt gratitude to the Hon’ble Chief Minister of Andhra Pradesh Shri @ncbn Garu, Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, and Hon’ble Cinematography Minister Shri @kanduladurgesh Garu for granting permission for the premiere shows on June 3rd and issuing the GO for ticket pricing for #PEDDI. Their timely support and encouragement have given a tremendous boost to our efforts in bringing this larger-than-life cinematic spectacle to audiences in the grandest way possible. We sincerely thank the Government of Andhra Pradesh for its continued support towards Telugu cinema.
English
30
1.8K
8.1K
107.3K
Ustaad Bhagat Singh retweetledi
Prathyangira Cinemas
Prathyangira Cinemas@PrathyangiraUS·
Prathyangira Cinemas tweet media
English
32
1.1K
3.9K
102.9K
Ustaad Bhagat Singh retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
గుర్తింపు కోసం మీ ఉబలాటం, గుర్తింపు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని ఆయన తాపత్రయం!
Trend PSPK tweet media
తెలుగు
26
1.2K
2.4K
28.6K
Ustaad Bhagat Singh retweetledi
Tanish Alladi
Tanish Alladi@IAmTanishAlladi·
అక్కడ ఉన్న వాళ్ళు టీవీలు మిస్లీడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్ తో ఉంటే వాళ్ళు అంత చత్తగా నీచం గా మాట్లాడుతుంటే అప్పుడే ఎందుకు ఆపలేదు నాగేశ్వర రావు గారు? పోలీస్ లు రాలేదు అంటారు, అలా అని రారు అని చెప్పలేను అంటారు … మీరు అసల ఎం మాట్లాడుతున్నారో , ఏం చేస్తున్నారో మీకైనా అర్ధమౌతుందా?
తెలుగు
25
417
1.2K
26.4K
Ustaad Bhagat Singh retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
ఆధారాలు లేకుండా మాట్లాడి, ప్రశ్నించేసరికి ఆ మాటలను వెనక్కి తీసుకుని ఇప్పుడు మళ్ళీ so-called జర్నలిస్టులతో ప్రెస్ మీట్లు పెట్టించి సంబంధం లేకుండా ఆంధ్ర-తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మీ దిగజారుగుడు తనానికి నిదర్శనం @K_Nageshwar గారు.
Trend PSPK tweet media
తెలుగు
66
1.5K
3.5K
52K
Ustaad Bhagat Singh retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ నా కులం ఎత్తాడు అన్నారు. "నాగేశ్వర్ గారికి సంబంధించి కుల సంఘాలు ఖండించాయి అని విన్నాను, అసలు ఈ మొత్తం విషయంలో కులం ఎక్కడ వచ్చింది?" అన్నారు తప్పా మీ కులాన్ని అనలేదు. అనవసరమైన సింపతీ డ్రామాలు చెయ్యకండి. భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం మా ఉద్దేశం కాదు, కాకపోతే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకి మీ ఊహాగానాలు జోడించి ప్రచారం చెయ్యడం తప్పు అనే చెప్పాము. నాగేశ్వర్ గారు ఒక పక్క మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను సమస్య సమసిపోయింది అని చెప్తూనే మరో పక్క మీ తప్పును సమర్ధించుకోడానికి తెలంగాణ జర్నలిస్టుల పేరుతో ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధాకరం. జర్నలిస్టులు వాడే భాష ఇదా? ఇదే తెలంగాణ జర్నలిస్టుల వాడుక భాష అని ఇతర రాష్ట్రాల వారు అనుకోవాలనా? తెలంగాణ తల దించుకోవాలనా మీ తాపత్రయం? తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పుకుని కొందరు వారి గుర్తింపు కోసమో, వారు పని చేసే పార్టీల సంతృప్తి కోసమో పవన్ కళ్యాణ్ గారి పైన దుర్భాషలాడారు. నలుగురు ఐదుగురు భార్యలు అని వ్యక్తిగత విమర్శలకు దిగారు, ఇలాంటి విమర్శలు చేసే ఆంధ్రాలో ఒక పార్టీ భూస్థాపితం అయింది, మీకు అభ్యంతరం వుంటే ప్రజాజీవితంలో విధానాలపై మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలకు దిగమని ఏ జర్నలిజంలో ఉంది? వాడు వీడు అరే తురే అని మాట్లాడారు, ఇదేనా మీ జర్నలిజం? తెలంగాణ ప్రజల దిష్టి తగిలి ఆంధ్రా కోనసీమ కొబ్బరి తోటలు పాడయ్యాయి అని మళ్ళీ అదే దుష్ప్రచారం. కావాలంటే ఇప్పటికీ వీడియో ఇంటర్నెట్ లో ఉంటుంది పోయి చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్నది "కొందరు తెలంగాణ నాయకుల దిష్టి తగిలి అని, ప్రజల దిష్టి" అని కాదు. వాక్ స్వాతంత్ర్యం ఉంది మేము ఎవరి మీదైనా ఆధారాలులేని ఆరోపణలు చేస్తాం అనేది జర్నలిజమా? మీపై ఒకటి రెండు కేసులు జనసేన అభిమానులు/నాయకులు నొచ్చుకుని వాళ్ళంతట వాళ్ళు పెట్టారు తప్ప జనసేన పార్టీ మీ పైన ఎలాంటి కేసు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తరువాత వారించి వదిలేయమని చెప్పారు. సినిమాల వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని నోటివిరేచనాలకు దిగడం సమంజసమా? ఆస్కార్ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమాని అవమానిస్తారా? పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల్లో ఎన్నో పాటలు, మాటలు తెలంగాణ భాషా యాస గొప్పతనం అర్థమయ్యేలా పెట్టలేదా? తెలంగాణ భాష పట్ల ప్రేమ లేకుంటే ఆయనకు పెట్టాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నారు అన్నారు - రాజకీయ నాయకుడితో పాటు స్వతహాగా ఆయన ఒక సినిమా హీరో, రాష్ట్రం విడిపోక ముందు నుండి ఆయనకు ఇక్కడ స్థిరమైన ఇల్లు ఉంది. అంతెందుకు కేటీఆర్ గారు ఆంధ్రాలో చదవలేదా? రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రా వారితో చుట్టరికం లేదా? వాళ్ళని ఇలానే అడిగారా ఆంధ్రా జర్నలిస్టులు? జర్నలిస్టులు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసి తెలంగాణ సమాజాన్ని తల దించుకునేలా చేస్తారా? #Telangana #JanaSena
తెలుగు
39
1.2K
3K
54.4K