RIP akka 😭😭😭😭😭🙏🙏
Nuvvu lev Ane mata thiskolekapothunna
Miss I alot 🙏🙏🙏😭😭😭😭😭
US nundi ochaka meet avtha anukunna kani Ila Box lo chusta ani assal anukoledhu😭😭😭😭😭
ఎన్నో ఏళ్లుగా కొనసాగిన ఒక వృద్ధురాలి సమస్యను కేవలం 28 రోజుల్లోనే పరిష్కరించిన @PawanKalyan గారు !!
ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి, బాధ్యతతో వ్యవహరిస్తే ఏ కష్టమైనా తీరుతుందనే దీనికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. !!
@APDeputyCMO !! @JanaSenaParty
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం
నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 500 పైగా సభ్యత్వ నమోదు చేయించిన జగ్గంపేట నియోజకవర్గ నాయకులు ఉలిసి అయిరాజ్ గారికి అభినందనలు.
#JSPMembershipDrive#JanaSenaActiveMembership
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల @PawanKalyan గారు చేపట్టిన పంచాయతీ రాజ్ శాఖకి సంబంధించి పదవి బాధ్యతలు స్వీకరించునన్న ఐఏఎస్ కృష్ణ తేజ గారు 👌👌
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నపము
చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన టిడ్కో ఇల్లు ప్రజల కి త్వరగా ఇప్పిస్తారని కోరతున్నాం.
పేర్లు వచ్చాయి కానీ ప్లేట్స్ ఇంకా ఇవ్వలేదు.
మీ చొరవతో పేదల ఆశ తీరుస్తారని మనవి.
ఇట్లు
మీ జనసేన వీరాభిమాని.
#janasenaparty
ఇప్పుడు అది తప్పు ఇది తప్పు అని నీతులు చెప్పేవాళ్ళు ఇలాంటి దాష్టీకాన్ని ఎలా మర్చిపోయారు అసలు 🙏🙏, ఎన్ని ప్రాణాలు, ఎంతమంది కుటుంబసభ్యుల ఉసుర్లు 🙏 ఇంకా చాలా పెద్ద list ఉంది, వాళ్ళు కూడా కర్మ సిద్దాంతం నుండి తప్పించుకోలేరు🙏
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సీక్రెట్ సర్వే నిర్వహించిన వైసీపీ.
సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకత పెరిగింది అని ఖరారు.
2024 లో తన సొంత జిల్లా పులివెందులలో కూడా వైఎస్ జగన్ గెలవడం కష్టమే అని సీక్రెట్ సర్వేలో తెలిసినట్టు సమాచారం.
#HelloAP_ByeByeYCP@JanaSenaParty@PawanKalyan
జగ్గు భాయ్... మేము అడుగుతున్నదీ ఇదే. మా డేటా అంతా వాలంటీర్లు ద్వారా ఎందుకు సేకరించావు? హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చావు.
సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీలో ఉన్నాయా జగ్గు? ప్రజల డేటా దొచేస్తున్న దొంగ @ysjagan#MyDataMyPrivacy