Prashant Patil retweetledi

On the occasion of Chhatrapati Shivaji Maharaj Jayanti, Hon'ble Chief Minister Shri A. Revanth Reddy paid rich tributes to the legendary Maratha warrior, describing him as an enduring symbol of courage and self-respect. Highlighting Shivaji Maharaj's unwavering commitment to righteousness and Sarva Drarma Sama Bhavana, the Chief Minister stated that his life and leadership continue to inspire and serve as a timeless guiding light for generations.
సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి గారు కొనియాడారు.
#ChhatrapatiShivajiMaharaj #ShivajiMaharajJayanti

English
































