Prudvi Kumar Reddy

119.3K posts

Prudvi Kumar Reddy banner
Prudvi Kumar Reddy

Prudvi Kumar Reddy

@Prudvikumar_

YSRCP Youth Wing Secretary, Nellore District

Nellore Katılım Mayıs 2012
591 Takip Edilen1.9K Takipçiler
Sabitlenmiş Tweet
Prudvi Kumar Reddy
Prudvi Kumar Reddy@Prudvikumar_·
పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప
Prudvi Kumar Reddy tweet media
తెలుగు
1
4
43
754
Prudvi Kumar Reddy retweetledi
Ramlal Bharath
Ramlal Bharath@rj_4_all·
Ee Beverse Gallani , Alliance Lo Parties Support Cheyav Opposition Parties Support Cheyav 😂😂😂😂😂
Veeran 🚩侍@veeran7474

@rj_4_all @TheUnknownCult @samrat_ps Intha gattigaa chepthunnaadante veedu kachhithanga IAS ayyuntaadu. Kachhithangaa veediki YCP ideology telisuntadhi @TheUnknownCult bro. Chepthaadu choodu ippuduYCP ideology ento.Mee norlu mooyisthaadu. Nuvvu Cheppu bro.

Français
1
3
6
226
Prudvi Kumar Reddy retweetledi
Praveen Reddy
Praveen Reddy@PRAVEENREDDYYCP·
అప్పోయింట్మెంట్ కన్ఫర్మ్ ✅
తెలుగు
23
14
160
8.2K
Prudvi Kumar Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
🚨 కూటమి పాలనలో దయనీయమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అంధకారంలో పులివెందుల మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి. కరెంట్ లేకపోవడంతో ఫోన్ ఫ్లాష్ లైట్స్ తో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు.. అంధకారంలో తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు.. ప్రజారోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా @ncbn, @satyakumar_y? #CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
Jagananna Connects tweet mediaJagananna Connects tweet media
తెలుగు
0
12
37
2.2K
Prudvi Kumar Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
గుంటూరు జిల్లా, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నన్నం సునీత గారిని పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించిన వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
YSR Congress Party tweet media
తెలుగు
0
3
24
3.7K
Prudvi Kumar Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రైతులను వంచన చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కృష్ణా డెల్టా రైతులకు ఖరీఫ్ లో నీళ్లు ఇవ్వలేము అని చెప్పారు. 24 రోజుల క్రితం కలెక్టర్ నీళ్లు ఇస్తామని చెప్పిన వెంటనే కృష్ణా, గోదావరి ఆయకట్టుపై ఆధారపడ్డ లక్షలాది రైతులు పెట్టుబడులు పెట్టుకుని ఉండగా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమని ప్రకటించాడు. ఇది రైతు ద్రోహం. -టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
తెలుగు
0
5
17
2.4K
Prudvi Kumar Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. కానీ.. వైయస్ జగన్ గారి హయాంలో రూ.3.43 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారు. అయితే.. ఈ రెండేళ్లలోనే చంద్రబాబు చేసిన అప్పు రూ.3.65 లక్షల కోట్లు. అంటే.. వైయస్ జగన్ గారు ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే ఎక్కువ. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇలా అప్పులు చేస్తూ.. విద్యార్థులకు అబద్ధాలు చెబుతున్నారు. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి
తెలుగు
1
17
40
2.7K
Prudvi Kumar Reddy
Prudvi Kumar Reddy@Prudvikumar_·
ఒరేయ్ ఎర్రిపూక పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్ లో వాళ్ళో, mla దగ్గరికి పోయి అడిగే చనువు ఉండదు రా ముండా. పార్టీ అభిమానికి, కార్యకర్త కి కచ్చితం గా ఉంటుంది ఆయన్ని కలవాలని. నేనేమి మీలాగా సోషల్ మీడియాలోనే ఉంటూ సొల్లు దెంగట్లేదు, గ్రౌండ్ లో పని చేసే వాడిని అది తెలుసుకో
Sandeep@LionYSJagan

@Prudvikumar_ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడానికి. అంతే కానీ మీ పరపతి ఉపయోగించి మీకు నచ్చిన వాళ్ళని జగన్ అన్న తో కల్పించి ఫోటో కోసం కాదు. ఎందుకు అంత చిరాకు పడుతున్నావ్ ఫోటో కావాలా?

తెలుగు
1
0
17
443
Prudvi Kumar Reddy
Prudvi Kumar Reddy@Prudvikumar_·
పార్టీ కోసం పని చేసే ఎవరికైనా ఉంటుంది రా పూకా, పార్టీ నాయకుడిని కలవాలని ఒక ఫోటో తీసుకోవాలని. పార్టీ కోసం పనిచేస్తున్నామో లేదో నీకు నిరూపించుకోవాల్సిన పని లేదు రా ఎర్రిపూక
Rider😎@rideruuuuu

నువ్వెంట్రా హుకా, పార్టీ పదవులు ఇచ్చింది పార్టీ కోసం గ్రౌండ్ లో పని చేయమని సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళని వేళ్ళని జగన్ ను కల్పించటానికి కాదు. అయినా ఆయన్ని ఇంత అర్జెంట్ గా కలిస్తే ఏం హుక్ వస్తాది మీకు 🤡

తెలుగు
1
0
10
485
Prudvi Kumar Reddy retweetledi
Thopudurthi Prakash Reddy
Thopudurthi Prakash Reddy@ImThopudurthi·
హంద్రీనీవాను రైతుల నుంచి దూరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం......! – ప్రాజెక్టును కుదించి రాయలసీమ రైతులకు అన్యాయం – రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు – హంద్రీనీవాను తాగునీటి పథకానికే పరిమితం చేశారు – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 83 టీఎంసీలకు పెంచిన ప్రాజెక్టును 40 టీఎంసీలకు కుదించారని మండిపాటు – రాయలసీమ రైతులకు నీళ్లు కాకుండా కుప్పంకే ప్రాధాన్యం ఇచ్చారు – ప్రధాన కాలువ వెడల్పు రద్దుతో భవిష్యత్తు అవకాశాలు దెబ్బతిన్నాయన్న ప్రకాష్‌రెడ్డి – లైనింగ్‌తో లక్ష ఎకరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి – వేలాది బోర్లు ఎండిపోయాయి – ప్రాజెక్టు పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందిæ – డిస్ట్రిబ్యూటరీలు లేకుండానే లైనింగ్‌ వేయడం శాస్త్రీయం కాదు – బైరవానితిప్ప, అప్పర్‌ పెన్నార్‌ పనులను అటకెక్కించారు – ఈనెల 30న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెలలో రైతులతో నిరసనకు పిలుపు – రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 👉 రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సమస్యలు, రైతుల సమస్యలపై స్పందించడం లేదని, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలనే ఒక్క లక్ష్యంతో ముందుకెళ్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టును కుదిస్తూ రాయలసీమ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. శుక్రవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 👉వైఎస్‌ ప్రారంభించిన ప్రాజెక్టును జగన్‌ విస్తరించారు హంద్రీనీవాను మొదట ఐదు టీఎంసీల తాగునీటి పథకంగా ఉంచిన పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దాన్ని 40 టీఎంసీల సామర్థ్యంతో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుగా తీర్చిదిద్దారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మార్గమధ్యంలోని గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపకల్పన చేసి పనులు ప్రారంభించారని, జీడిపల్లి రిజర్వాయర్‌ వరకు నీటిని తీసుకొచ్చారని చెప్పారు.తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు విస్తరించడంతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీలు, గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, కడప జిల్లాలకు మరో 20 టీఎంసీలు అందించేలా ప్రణాళిక రూపొందించారని చెప్పారు. 👉 ప్రాజెక్టును మళ్లీ కుదించేశారు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్లీ 40 టీఎంసీలకు పరిమితం చేసి, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు తగ్గించిందని ఆరోపించారు. భవిష్యత్తులో వెడల్పు చేసే అవకాశం లేకుండా కాలువకు లైనింగ్‌ వేసి కుప్పం వరకు తీసుకెళ్లారని విమర్శించారు. 👉 వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణ 2014–19 మధ్య హంద్రీనీవా మిగులు పనుల అంచనాలను అనవసరంగా పెంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. రెండో, మూడో, 36వ ప్యాకేజీల్లో అసలు పనుల విలువ కంటే అనేక రెట్లు పెంచి నిధులు ఖర్చు చేశారని విమర్శించారు. బైరవానితిప్ప, అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులకు రూ.2,600 కోట్లలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ప్రస్తుతం పాత పనులనే భారీ అంచనాలతో మళ్లీ టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు. లైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. హంద్రీనీవా కాలువకు రూ.3,800 కోట్లతో లైనింగ్‌ వేయడం వల్ల సుమారు లక్ష ఎకరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, వేలాది బోర్లు ఎండిపోయాయని, రైతులు సాగును మానుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకుండానే ప్రధాన కాలువకు లైనింగ్‌ వేయడం ఎక్కడా జరగదని విమర్శించారు. 👉 తురకలాపట్నం మరువ పూర్తి చేస్తే పేరూరు డ్యాంకు నేరుగా నీరు వస్తుందని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఆ దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం మంత్రి సవిత రైతులకు నీళ్లు అందించడంపై దష్టి పెట్టడం లేదని విమర్శించారు. 👉 జూలై 30న రైతుల నిరసన హంద్రీనీవాను మళ్లీ రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపడతామని ప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. రైతులందరూ నోటికి టవాళ్లు కట్టుకుని పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. #ThopudurthiPrakashReddy #TeamThopudurthi #Target2029 #Raptadu
Thopudurthi Prakash Reddy tweet mediaThopudurthi Prakash Reddy tweet media
తెలుగు
1
6
18
494
Prudvi Kumar Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం వెళ్లిన వైయస్ఆర్ సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు అప్పలరాజు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు వెళ్లబోయిన పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గారు, శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు గారు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గారిని రణస్థలం వద్ద అడ్డుకున్న పోలీసులు శ్రీకాకుళం వరకు వెళ్లేందుకు కూడా అనుమతి లేదని బుకాయింపు
తెలుగు
3
24
112
6K
Prudvi Kumar Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87.41 లక్షలు ఉండగా.. కూటమి ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రకటించింది. అంటే దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల్ని అనర్హులుగా ప్రకటించారు. వాళ్లు చేసిన తప్పేంటి చంద్రబాబూ? ఎన్నికల ప్రచారానికి మాత్రమే పథకాల్ని చంద్రబాబు వాడుకుంటారు.. అమల్లో మాత్రం అన్నీ కోతలే కనిపిస్తుంటాయి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి
తెలుగు
0
19
39
2.6K
Prudvi Kumar Reddy retweetledi
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
అమ్మ ఒడి పేరు మార్చగలరు కానీ చరిత్ర మార్చలేరు
తెలుగు
0
37
145
2.3K
Prudvi Kumar Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం వెళ్తున్న వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారిని, పార్టీ నేతలను అడ్డుకున్న పోలీసులు కష్టంలో ఉన్న మా పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మీ అనుమతి కావాలా @ncbn ?
తెలుగు
1
17
41
3.3K
Prudvi Kumar Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
అనకాపల్లి జిల్లాలోని చారిత్రాత్మక పంచదార్ల కొండను కొల్లగొడుతున్నారని, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ @GuruMYSRCP గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పరిరక్షించాలని ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి కోరారు. #CBNJungleRaj #TDPScams #MosagaduBabu #JaganannaConnects
Jagananna Connects tweet media
తెలుగు
0
12
47
1.6K
Naistam
Naistam@Naistam33·
@kktpaty @YSRCParty నీకు తెలీదా అన్న మరి గూడూరులో కూడా బిరుదవోలు శ్రీకాంత్ అన్న ఉన్నాడు కదా. ఏమైనా చెప్పాలి అంటే గూడూరు కి పోయి చెయ్యి కలిపిస్తా అని @Prudvikumar_ చేసాడు
తెలుగు
2
0
0
55
కృష్ణా తుర్లపాటి
మెరుగు మురళి మంచి కాండిడేట్ మళ్ళీ మొన్న 2024 లో చేసిన తప్పు చేస్తున్నారు ఎంపీపీ ని తీసుకువచ్చి ఇంచార్జి గా పెట్టారు గూడూరు లో. నేదురుమల్లి, నల్లపురెడ్డి ఇద్దరికీ చెప్పకుండా చేశారు. ఆలోచించండి ఒకసారి @YSRCParty
తెలుగు
3
1
20
1.5K
Prudvi Kumar Reddy
Prudvi Kumar Reddy@Prudvikumar_·
@KNandd @Kaskoqwvpf Camera man ga untu 3 chesukunnadu antey matala 😂😂, manchi quality camera koni north side velli povali 😤
Italiano
1
0
1
18
HeisenKeyX
HeisenKeyX@KNandd·
నీ పనే బావుందిరా..! 😏😌
HeisenKeyX tweet media
greatandhra@greatandhranews

ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా వీడియోలు చేసేవారు. వారి కెమెరామెన్ అయినా శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో ఆలయంలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పినా ప్రతిస్పందనగా అక్కాచెల్లెళ్లు, పూర్వకాలంలో రాజులకు అనేక భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పు కాలేదు. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు
2
0
13
721
Prudvi Kumar Reddy retweetledi
Jakkampudi Raja
Jakkampudi Raja@JakkampudiRaja·
నీట్ లీకేజీపై పారదర్శక విచారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీలో ప్రతి విద్యార్థి, యువకుడు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయండి. #FeeReimbursement #YSRCP #StudentsFuture #CBIForDSC
Jakkampudi Raja tweet media
తెలుగు
1
7
29
462
Prudvi Kumar Reddy retweetledi
BudWiser Bunty
BudWiser Bunty@BudwiserBunty·
స్టేజ్‌పై మరోసారి Tongue Slip అయిన నారా లోకేష్..!🤡 కింద ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు..!😂
తెలుగు
1
28
181
12.3K
Prudvi Kumar Reddy retweetledi
Rahul
Rahul@2024YCP·
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం ఎలక్ట్రికల్ పరికరం మీద పడి కార్మికుడు మృతి కోక్ ఓవెన్ బ్యాటరీ-1 విభాగంలో ఘటన మృతుడు కాంట్రాక్ట్ కార్మికుడు అనంత బార్వే
తెలుగు
0
6
42
794
Prudvi Kumar Reddy retweetledi
Maddila Gurumoorthy
Maddila Gurumoorthy@GuruMYSRCP·
నీట్ అడ్మిషన్లలో పారదర్శకత, గ్రామీణ విద్యార్థుల అవకాశాలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి. న్యూఢిల్లీ, జూలై 24: వైద్య విద్యలో ప్రవేశాలకు అమలవుతున్న నీట్ విధానం గ్రామీణ ప్రాంతాలు, ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులపై చూపుతున్న ప్రభావంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్ కారణంగా వైద్య సీట్ల లభ్యతపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందా, రాష్ట్రాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలని ఏవైనా విజ్ఞప్తులు వచ్చాయా, గత ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయో, అలాగే దేశవ్యాప్తంగా న్యాయమైన, పారదర్శకమైన అడ్మిషన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టం–2019 ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ (యూజీ)నే దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో వైద్య విద్య అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు. 2022–23లో 99,463గా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2026–27 నాటికి 1,39,489కు పెరిగినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో మొత్తం 40,026 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు సమాధానంలో పేర్కొన్నారు. అలాగే, ఎంసీసీ (మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) ద్వారా అఖిల భారత కోటా, ఎయిమ్స్,జిప్మర్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాలకు ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం లేదా మార్పును ప్రభుత్వం ప్రకటించలేదని తెలిపారు. #AdminPost #NEET #NEETUG #parliament #MedicalAdmissions #MedicalEducation #MBBSAdmissions #EducationReforms #LokSabha #Parliament #QuestionHour #PublicPolicy #HealthcareEducation #MPTirupati #MaddilaGurumoorthy #AndhraPradesh
Maddila Gurumoorthy tweet media
తెలుగు
0
6
28
347