puli sif retweetledi

టీస్టాల్ నడుపుకునే చిరు వ్యాపారిపైనా మీ ప్రతాపం?
అభిమానంతో కేటీఆర్ ఫొటో పెట్టుకోవడం నేరమా?
మీ రాజకీయ కక్షతో ఒక పేదోడి కడుపు కొడ్తరా?
సిరిసిల్ల పట్టణం, బతుకుమ్మ కుంట వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ ఫొటో పెట్టుకుని టీస్టాల్ నడుపుతుండగా.. మున్సిపల్ అధికారులతో సీజ్ చేయించిన కలెక్టర్
#KTR #BRSparty #KCROnceAgain
@BRSparty @KTRBRS @BRSParty_News
తెలుగు






























