
📢 ప్రజలకు ముఖ్య ప్రకటన
ఇంకా 3 రోజులు మాత్రమే...! (మార్చి 31 వరకు)
🏠 ఆస్తి పన్ను బకాయిలపై 50% వరకు వడ్డీ రాయితీ పొందండి!
ఏకమొత్తంగా చెల్లించి ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
#PropertyTax #TaxRelief #rmc
@Collector_EGRJY @CDMA_APGov @AndhraPradeshCM @Dr_NarayanaP

తెలుగు















