CS Post Graduate /SAP Professional/Official Spokes Person- NRI-BRS UK ''ఖండాలు దాటిన జానపద గీతం నాది. ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది''
Even after 2.5years of being the Chief Minister and Home Minister of Telangana, Revanth Reddy still speaks like an opposition leader.
He says:
- Police took the FIR immediately
- The victim’s version was recorded within 24 hours
- There was a problem with the age of the victim because there was a case filed in Karimnagar against the family where they called her a major.
- Police needed time to ascertain the age.
- To arrest Bandi Bageerath during Prime Minister Narendra Modi’s police were all busy with the security.
- Union Minister Bandi Sanjay would have created law & order problems if we tried to arrest Bandi Bageerath during PM’s visit.
- We did everything perfectly. Even in court our lawyers fought well.
Let’s do a fact check here:
- FIR was registered after more than 6 hours wait by the victim’s family at Pet Basheerabad police station. Telangana police can prove me wrong by sharing CCTV footage of the time period. The sections were lenient and below 5years, basically bailable.
- The victim’s family waited from 4pm to 10pm and their complaint was registered after 10:30pm. Bandi Bageerath’s complaint was registered at 5pm at Karimnagar. Please release CCTV footage of both police stations and we will know the truth.
- Victim’s version was to be recorded in front of a magistrate in a POCSO case. It happened three days later on 10th May 2026.
- As per normal procedure after victim’s statement was recorded Bandi Bageerath should be arrested.
- But SIT was formed on 11th May 2026. The SIT officials changed the FIR sections after them meeting with the victim once again.
- FIR sections were botched up, the PP in court had no clue. It was the victim’s advocate who fought tooth and nail.
- Age of the victim was always clear. It was a narrative built by Bandi’s friends and sympathisers.
- Even after the victim’s age was clarified, as the court was waiting to hear the interim bail arguments- honourable CM Revanth Reddy went to a media conclave and said the victim was a major.
- It looked pathetic when CM Revanth Reddy during the conclave requested Union Minister Bandi Sanjay to handover his son Bandi Bageerath to the police.
It took NINE days for you to find Bandi Bageerath or for him to surrender.
If not for social media, this case would have been dead on day one itself!
అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి అని మరోసారి నిరూపణ అయ్యింది
పోక్సో మైనర్ బాధితురాలి వివరాలు బయటపెట్టింది బండి సంజయ్, అతని దగ్గర పైసలు తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు, కొందరు బీజేపీ కార్యకర్తలు.
అట్లా బయటపెట్టిన అనేకమంది మీద ఆల్రెడీ పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి
కానీ హోమ్ శాఖను కూడా దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మాత్రం బాధితురాలి వివరాలు బీఆర్ఎస్ బయటపెట్టింది అని నిర్లజ్జగా అబద్ధాలు చెబుతున్నారు.
ఇంతటి అబద్ధాలకోరుని నేనింతవరకు చూడలేదు!
POCSO Accused not arrested for 9 Days is called Systematic ❓️
CM Revanth defends Union Minister Bandi Sanjay is Right,
KTR & RS Praveen are wrong for blaming Accused Bandi Bhageerath ❗️
కేటీఆర్ అసలు మనిషేనా - రేవంత్ రెడ్డి
***
కేటీఆర్ మానవత్వం ఉన్న మనిషి కాబట్టే ఒక మైనర్ బాలికకు న్యాయం జరగాలని కొట్లాడిండు.
నువ్వూ, బండి సంజయ్ మీ అధికారాన్ని వాడి, సిగ్గు, లజ్జా వదిలేసి ఒక మైనర్ బాలికకు అన్యాయం చేయాలని చూసిండ్రు.
కానీ తెలంగాణ ప్రజలు మీ బట్టలూడదీసి నడిబజారులో నిలబెట్టే సరికి ఇక గత్యంతరం లేక అరెస్ట్ చూపించారు
గోడకు వేలాడదీసిన తుపాకీ అయినా, సింహం మౌనమైనా.. వెనక్కి తగ్గడానికి కాదు, సరైన సమయం చూసి గర్జించడానికే! 🦁🔥
కేసీఆర్ గారు మాట్లాడితే సంచలనం.. మాట్లాడకపోతే మరీ సంచలనం! ఆయన వ్యూహం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం ఎవరి తరం కాదు.
ఎప్పుడు బయటకు రావాలో.. ఎప్పుడు ఏం చేయాలో.. ఆ నాయకుడికి బాగా తెలుసు!
@KTRBRS
కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసిన కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు
కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతికించాలని, హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రతినిధుల విన్నపాన్ని విన్న కేటీఆర్ మాట్లాడుతూ, కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన “లంగ్స్ స్పేస్” అని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కేబీఆర్ పార్క్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్క్ ఉనికి, చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అండర్‌గ్రౌండ్ ప్రతిపాదికన ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు. ఆ ప్రణాళికలు ఇప్పటికీ మున్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సరైన విధానం కాదని, సాంకేతిక పరిజ్ఞానం మరియు సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చని పేర్కొన్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలంటే కేబీఆర్ పార్క్ వంటి పర్యావరణ సంపదలను కాపాడుకోవడం అత్యవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.
భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి కాజీపేట మండలం న్యూశాయంపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ఆయన గురువారం రోజున దర్శించుకున్నారు.
ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ...
మత ఆచారాలను కించపరచొద్దు
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు
న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది
హనుమాన్ మాలధారులు 41 రోజులు భక్తితో ఆంజనేయ స్వామి వారిని కొలిచారు
భక్తులు కొలిచిన హనుమాన్ విగ్రహాన్ని కూల్చివేయడం హనుమాన్ భక్తుల మనోభావాలపై దాడే
కూల్చిన చోటే హనుమాన్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి
దేవాలయ స్థలాన్ని ప్రజాప్రతినిధులు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు
రాబోవు ప్రభుత్వంలో ఇదే స్థలంలో హనుమాన్ భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తాం
విందు రాజకీయాలు చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. ప్రజా ప్రతినిధులు ప్రజల మనోభావాలను గౌరవించడం లేదు
కేసీఆర్ సర్కారులో అన్ని మతాలు, అన్ని కులాల విశ్వాసాలను గౌరవించారు
హనుమకొండ పట్టణంలోని ఏ ఒక్క చర్చ్, మసీద్, దేవాలయం, బడి జోలికి వెళ్లలేదు
అన్ని మతాలు, వారి విశ్వాసాలను గౌరవించాం.
ఈ ప్రభుత్వంలో ఉన్న కొందరు హౌలాగాళ్లు గుడులను కూలగొడుతున్నారు
కొందరు చూతియాగాళ్లు హనుమాన్ విగ్రహాలను కూల్చుతున్నారు
అడ్డిమార్ గుడ్డిదెబ్బలో అధికారంలోకి వచ్చిన వాడు దోపిడీకి, అవినీతికి తెగబడుతున్నారు
ఆంజనేయ స్వామి వారి జోలికి వచ్చిన వారిని ఆ దేవుడే చూసుకుంటారు
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish
రైతు చెమటతో పండించిన ధాన్యం కొనలేని కాంగ్రెస్ ప్రభుత్వం..!
మార్కెట్ యార్డుల్లో రైతుల కన్నీళ్లు…
హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది.
రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోతే భారీ ఆందోళన తప్పదు — ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుంది.
ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది.
తెలంగాణ భవన్ లో శిక్షణ అనంతరం, వీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యలయాలలో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు.
అందులో భాగంగా ఆయా నియోజకవర్గంలో ఉన్న బూత్ ల సంఖ్యను బట్టి బూత్ కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, మరియు నియోజకవర్గాల ఇంచార్జుల ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారాలను, ఆయా జిల్లాల వారీగా నిర్వహించబడుతుంది.
ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే, సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు.
అట్లా ప్రకటించిన తేదీ రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ గారితో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
తద్వారా పండుగ వాతావారణంలో, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్దరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తారు.
ప్రకటించబడిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణాశిబిరాలు నిర్వహించబడతాయి.
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి, జోగాపూర్, గంగారం గ్రామాల్లో వరిధాన్యం కల్లాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అధికారులకు తెలియజేసి పరిష్కరించడానికి కృషి చేపీస్తామని తెలిపిన గౌరవ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు.
🪳 ఈయనెవరో రైతు బొద్దింక (Cockroach) లా ఉన్నాడు 🪳
🪳ఆ ఒక్క మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు పాపం! ఈ ప్రభుత్వానికి.
🪳రైతన్నల నిస్సహాయతకు అద్దం పడుతూ అధికారులను నిలదీసిన ఆ రైతన్నకు సెల్యూట్🙏
🪳 రేవంత్ రెడ్డి గారు మీ పసలేని పాలనలో వడ్లను, మక్కలను ఎలాగూ కొనుగోలు చేయరు కని ఆ రైతన్న అడిగినట్టు గంజాయి సాగుకైనా అవకాశం ఇవ్వండి.
🪳 ఇది ఎటకారం కాదు కడుపు మండిన రైతన్న తట్టుకోలేక ఆవేదనతో అడిగిన వినతి ఇది.
🪳 46° డిగ్రీల మండుటెండలో వడ్ల కుప్పల దగ్గర కుప్పకూలిపోతున్న రైతన్నల ఆవేదనకు అద్దం పట్టే ఘటన ఇది.
#cockroach
బండి సంజయ్‌ని కాపాడమని రేవంత్ రెడ్డికి మోదీ చెప్పిండు.. అందుకే 9 రోజులు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి!
రేవంత్ రెడ్డి.. నువ్వు ఏ దేవుడి దగ్గరికి రమ్మన్నా వస్తా..
బండి సంజయ్‌ని తీసుకొని రా.. తడి బట్టలతో ప్రమాణం చేద్దాం.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
బండి భగీరథ్ పోక్సో కేసులో మైనర్ అమ్మాయి, తల్లి పేరు ఫోటోలు బయటపెట్టింది బీజేపీ వాళ్ళు.. అయినా సిగ్గులేకుండా పచ్చి అబద్ధాలు చెప్తున్నడు రేవంత్ రెడ్డి!
రేవంత్ రెడ్డి సహకారంతోనే బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు మైనర్ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, వివరాలు బయటపెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ కనీసం అమ్మాయి పేరు కూడా తీయలేదు..
సైబర్ సెక్యూరిటీ టీమ్ పెట్టి ఎంక్వయిరీ చెయ్ రేవంత్.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
ఎఫ్ఐఆర్‌లో ఇప్పటికీ బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదు రేవంత్ రెడ్డి?
బండి సంజయ్ ఇంటికి వెళ్తే మమ్మల్ని అవమానించే విధంగా బండి సంజయ్ మాట్లాడాడని మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్ లో ఉంది.
పైగా నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, బెయిల్ వస్తుందని సరెండర్ చేయలేదని బండి సంజయ్ చెప్పిండు.. నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష పడే ఒక నిందితుడిని 9 రోజులు కాపాడాను అని చెప్తుంటే, బండి సంజయ్ పేరు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు లేదు?
– బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
గద్దెనెక్కిన రెండున్నరేళ్లలోనే
ఏకంగా రూ. 4 లక్షల కోట్లు అప్పు చేసిన దొంగ రేవంత్ !
ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా..
ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా..
ఢిల్లీకి మూటలు మోస్తూ..
తెలంగాణను అప్పులపాలు చేస్తున్న కాంగ్రెస్ సన్నాసులు.
#CongressLootingTelangana#CongressFailedTelangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,బండి సంజయ్ ను కాపాడుతుంది మీరు కాదా? మీకు ఆయనను కాపాడమని ప్రధాని మోడి గారు చెప్పలేదా? అందుకే కదా నిందితున్ని 9 రోజులు కాపాడారు.
నిందితున్ని నాకా బంధీ ఏర్పాటు చేసి అరెస్ట్ చేశామని పచ్చి అబద్దాలు చెప్పుతున్న మీకు హోం మంత్రిగా కొనసాగే అర్హత లేదు. నిందితున్ని మీరే అరెస్ట్ చేస్తే అక్కడ పోలీసుల బదులు లాయర్లు ఎందుకున్నారు?
మీ నాకా బంది బందోబస్తు వివరాలు బయటపెట్టండి దమ్ముంటే.
నిజంగా మీకు అమ్మాయికి న్యాయం చేయాలని ఉంటే,ఎఫ్ఐఆర్ లో బండి సంజయ్ పేరు ఎందుకు చేర్చడం లేదు? బాధిత అమ్మాయిపై దుర్మార్గంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదు?
అసలు ఈ కేసులో సిట్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? అందులో లీగల్ అడ్వయిజర్,టెక్నికల్ ఎక్స్ పర్ట్ సభ్యులుగా ఎందుకు లేరు?
మీరు చేస్తున్న తప్పుల వల్లనే మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నం, ఇంకా మాట్లాడుతం. మాకు మీ మీద నమ్మకం లేదు.
ఇప్పటివరకు అమ్మాయికి అంతో ఇంతో న్యాయం జరిగిందంటే కేవలం @BRSparty వల్లనే.
జై తెలంగాణ.
@KTRBRS@revanth_anumula