Ravula Sridhar Reddy

8.5K posts

Ravula Sridhar Reddy banner
Ravula Sridhar Reddy

Ravula Sridhar Reddy

@RSRBRS

Former Chairman - TSEWIDC (Telangana State Education & Welfare Infrastructure Development Corporation) , President - Telangana Basketball Assn,Member - BRS

Hyderabad, India Katılım Kasım 2020
672 Takip Edilen13.3K Takipçiler
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ గారి మిషన్ భగీరథ పథకం దేశానికే తలమానికం. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనే మంచినీటి ఎద్దడికి కారణం. గౌరీదేవి పల్లి మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించి పరిశీలించిన మాజీ మంత్రి @SingireddyBRS వనపర్తి జిల్లా, రేవల్లి మండలం, గౌరీదేవి పల్లి దగ్గర ఉన్న మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించి వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మంచినీటి ఎద్దడి రాకుండా కేసీఆర్ గారు చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. గౌరీదేవి పల్లి మిషన్ భగీరథ పథకం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో 17 నియోజకవర్గాలకు వరప్రదాయినిగా నిలిచిందని కొనియాడారు. కె.ఎల్.ఐ పథకంలో అంతర్భాగమైన ఏలూరు రిజర్వాయర్ ద్వారా నీటిని పంపింగ్ చేసి శుద్ది చేసిన మంచినీటిని ప్రజలకు అందించామని అన్నారు. దీనికి సమాంతరంగా వనపర్తికి మంచి నీళ్లను అందించే స్కీమ్ కూడా ఇక్కడే ఉందని పేర్కొన్నారు. దేశంలోనే ప్రతిష్ఠ తెచ్చుకున్న మిషన్ భగీరథ పథకానికి నిర్వహణ సామర్థ్యం లేక కరెంట్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ సమర్థత వల్ల వనపర్తి జిల్లా కేంద్రంలో మరియు పలుచోట్ల నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయలేకపోయినా.. గతంలో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. #MissionBhagiratha
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
30
108
1.7K
Ravula Sridhar Reddy retweetledi
KTR
KTR@KTRBRS·
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని కలిశాను. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశాను గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుంది, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న 'బ్యాక్ బిల్లింగ్' భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించాను. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారు. అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరింది. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ నేతన్నలను అదుకోవాలని విజ్ఞప్తి చేశాను.
KTR tweet mediaKTR tweet media
తెలుగు
12
118
905
28.5K
Ravula Sridhar Reddy retweetledi
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad, Telangana: On PM Modi's statement, BRS Leader Ravula Sridhar Reddy says, "PM Modi made a statement in the parliament yesterday about his talks with the American president, but it lacks clarity. Despite the government repeatedly claiming that there is no shortage of LPG or any kind of fuel, panic is gripping among the people... The Prime Minister or the central government must give clarity on this. We are already late in conducting an all-party meeting to explain the situation... instead of the blame game between the Congress party and the Union government, BJP and all must come out with the proper information, give a detailed information to the people so that they will not be panic and the government must ensure the proper supply of all the fuel, and gas, fertilizers and all that..."
English
0
4
14
5.3K
Ravula Sridhar Reddy
Honored to present trophies to the winners and runners-up at the 10th Telangana Junior Inter-District Basketball Championship held at Woxsen University. More than 300 athletes and officials participated in this exciting championship, showcasing incredible talent and sportsmanship. I extend my heartfelt gratitude to the university authorities for providing such wonderful accommodation and excellent facilities to the players and officials. Their support truly boosts our morale and helps in the development of the game, while encouraging better opportunities and facilities for our athletes. Sri Pradeep Ganguly , Director of Woxsen,Sri Prudhvishwar Reddy GS TBA and other officials were present on the occasion.
English
0
2
8
125
Ravula Sridhar Reddy retweetledi
IANS
IANS@ians_india·
Hyderabad, Telangana: BRS leader R. Shridhar Reddy says, "Any party can contest in any of the states in the country, but history says that wherever BJP wants to form the government, there are allegations and many political analysts in the country also feel that wherever BJP wants to get the government in power, Owaisi goes there before and tries to split, look at Bengal..."
English
0
2
6
484
Ravula Sridhar Reddy retweetledi
Press Trust of India
VIDEO | Hyderabad, Telangana: BRS working president KT Rama Rao (@KTRBRS) leads protest against central government over LPG shortage; demands short discussion in the assembly. (Full video available on PTI Videos - ptivideos.com)
English
0
17
38
2.8K
Ravula Sridhar Reddy retweetledi
IANS
IANS@ians_india·
Hyderabad, Telangana: BRS leader R. Shridhar Reddy says, "Bringing such a bill is okay. I mean, the intention seems good. But unfortunately, most of the hate mongers and specialists in delivering hate speeches are now their close allies in the state. Earlier, we had experience with people who said, ‘Give us 15 minutes, we will, you know, do this, that, and everything.’ And while Rahul Gandhi says ‘Mohabbat Ki Dukaan,’ most of the Congress party allies are only known for delivering such speeches..."
English
0
1
3
474
Ravula Sridhar Reddy retweetledi
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad, Telangana: On Hate Speech & Hate Crime Prevention Bill 2026, BRS Leader Ravula Sridhar Reddy says, "... The Telangana Congress government has introduced a bill against hate speeches, but questions remain about whether it will be applied fairly..."
English
1
5
11
4.9K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఓవర్సీస్ విద్యా నిధి’ ద్వారా వేలాది దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు చెందిన సుమారు 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. 2025 అక్టోబర్‌లో విదేశీ విద్యకు సంబంధించి రూ.303 కోట్లు విడుదల చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఆ నిధులు విడుదల కాలేదు. దాదాపు 2,500 మంది విద్యార్థులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ ఫీజులు చెల్లించి, సెకండ్ సెమిస్టర్ ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి వెంటనే నిధులు విడుదల చేసి, గ్రీన్ ఛానల్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, వారి విద్య మధ్యలో ఆగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
తెలుగు
65
48
131
1.6K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఒకవైపు గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. గోడౌన్ల వద్ద ప్రజలు భారీ క్యూ లైన్లు కడుతున్నారు. కేంద్రం సహకరించడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవాలు చెప్పకుండా ప్రజలను మభ్యపెడుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాల్లో రాబోతున్న ఎన్నికల వరకు ఆగి మే 4 తర్వాత సిలిండర్ సైజ్ కూడా 12 కేజీల నుండి 10కి తగ్గించాలని చూస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఇరాన్ లో ఇబ్బంది ఉంటే వేరే చోట నుండి తెప్పించాలని డిమాండ్ చేస్తున్నాము. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
68
80
222
8.8K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన. గన్ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అనంతరం ప్లకార్డులతో నిరసన తెలుపుతూ, నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా అంశంపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కొరత లేదని చెబుతూనే.. మరోవైపు హోటళ్లు, చిరు వ్యాపారులకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాధారణ ప్రజానీకంతో పాటు, చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షల మంది ప్రజల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న గ్యాస్ సరఫరా సంక్షోభంపై స్పందించి ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాను పెంచేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
38
124
1.7K
Ravula Sridhar Reddy
రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల క్రిందకు వచ్చే ఇండ్లు , ఇండ్ల జాగలను కారణం లేకుండా గుడ్డిగా 22A క్రింద రెవిన్యూ యంత్రాగం నిషేధిత జాబితాలోకి చేర్చడం దుర్మార్గం. తరంతో సంబంధం లేకుండా తాత, ముత్తాతల ఆస్తులను కూడా ఈ జాబితాలో చేర్చడం ఒక రకంగా మరో తరహా దోపిడీకి తెర దీయడమే. క్షేత్ర స్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా 18 లక్షలు ఇండ్లు , 9 లక్షల జాగలు నిషేధిత జాబితా లో చేర్చడం అక్రమాలకు ఊతమివ్వడమే. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. @TelanganaCMO @INC_Ponguleti @TelanganaCS
తెలుగు
0
23
79
2.1K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా? లేక మనసు లేదా? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్ లో పెట్టారు. ఆ ఐదు డీఏలు ఎప్పటిలోగా చెల్లిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా పీఆర్సీ లేదు. ఫ్యూచర్ సిటీకి లక్ష కోట్లు ఉన్నాయి, మూసీకి లక్ష కోట్లు ఉన్నాయి, అందాల పోటీలకు, ఫుట్ బాల్ షోలకు మీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. వంద కోట్లతో రేవంత్ క్యాంప్ ఆఫీస్ కు, భట్టి మూడో క్యాంప్ ఆఫీస్ కు డబ్బులు ఉంటాయి కానీ.. ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు డబ్బులు లేవా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
46
56
131
2.5K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
నేడు అంతర్జాతీయ జల దినోత్సవం 🌊 💧 నీరు జీవకోటికి ప్రాణాధారం.. నీరు లేనిదే జీవం లేదు.. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతీ నీటిబొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా.. ప్రతీ ఒక్కరం జల సంరక్షణ కోసం పునరంకితం అవుదాం 🤝
BRS Party tweet media
తెలుగు
1
39
118
1.7K
Ravula Sridhar Reddy
Inaugurated the 10th Telangana junior inter district championship at Woxsen university. Sri Sudhansu head of ESR,Woxsen university, Sri Prudhvishwar Reddy GS,TBA,Sri Ankush , admin ,sports dept of Woxsen , Sri Shekhar Treasurer, Sri Prem Kumar Yadav chairman Tech commission of TBA were present on the occasion.
English
0
7
51
753
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
On the occasion of #EidUlFitr, may every home be filled with joy, every heart with hope, and every community with unity. Wishing everyone a blessed and peaceful Eid ul-Fitr. #EidMubarak
BRS Party tweet media
English
13
55
271
2.4K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. పంట మార్కెట్‌కు వచ్చి 15 రోజులవుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను దళారులకు రూ. 1600-1700కే రైతులు అమ్ముకుంటున్నరు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
24
63
145
2.5K
Ravula Sridhar Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మొక్కజొన్న రైతులకు బాసటగా బీఆర్ఎస్! ✊ మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన. చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర చెల్లించాలని నినాదాలు. అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ర్యాలీ. మొక్కజొన్న కంకులు లోపలికి అనుమతి లేదంటూ శాసనసభ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ సభ్యుల అడ్డగింత. రైతులంటే అంత చులకనా.. అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
తెలుగు
0
65
172
8.1K