RST Sai

34.1K posts

RST Sai

RST Sai

@RSTSai1

Business and Financial News Karnatic Music A rationalist who believes in non party democracy

Katılım Ekim 2019
69 Takip Edilen105 Takipçiler
RST Sai
RST Sai@RSTSai1·
@aikyathavijay What is the Net Budgetary Support from the budget of AP ( i.e excluding central grants and external commercial borrowings ) over the past 12 years for Amaravati Capital development. What is the total budget of GoAP in corresponding years ? Let us analyse with facts and figures.
English
0
0
1
8
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి గారి దగ్గర పని చేసే వర్రా గారి పోస్ట్ లు ఇవి.. తల్లికి చెల్లికి తేడా లేకుండా తప్పుడు కూతలు కూయించే జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటె ఆశ్చర్యంగా ఉంది.
🔱🐎 సుజత్ 🕉️☪️✝️ tweet media
తెలుగు
2
11
25
2.3K
RST Sai
RST Sai@RSTSai1·
@eclector1419857 @mana_Prakasam Sribag Pact was signed by a few leaders of Congress Party. It was not an official committee formed by Government, nor by Congress Working Committee. Nobody from Justice Party, which was active in politics at that time. Sribag Pact is irrelevant, incompetent and immaterial !
English
0
0
1
10
Eclector
Eclector@eclector1419857·
#Sribagh ఒడంబడిక రామాచార్యులు గారు ➼ఆంధ్ర రాష్ట్ర అవతరణతో కాలదోషం ➼గుంటూరు విజయవాడ మధ్య రాజధాని లక్ష్మీనారాయణ గారు ➼అసంపూర్ణం ➼ముఖ్య సంతకాలు లేవు ➼బద్ధులై ఉంటామని స్పష్టత లేదు ➼పూర్తిగా లేదు మొన్న జగన్ దీని గురించి అన్నాడు ఒక్కడూ తిప్పికొట్టడు-పదవులు కావాలి !
Eclector tweet mediaEclector tweet mediaEclector tweet mediaEclector tweet media
మన ప్రకాశం@mana_Prakasam

రేపటి నుండి రాయలసీమకు ఓ అన్యాయం జరిగిపోతోంది, #సీమకు రావాల్సిన నీళ్లన్నీ గుంటూరు కృష్ణా కమ్మోళ్ళు తాగేస్తున్నారు అని ఏడుస్తాడు వీడు..

తెలుగు
1
6
14
450
RST Sai
RST Sai@RSTSai1·
@nirupamakotekar Prosecution in 11 CBI cases and 7 ED cases doesn’t not progress because Modi-Shah strategy is to exploit the wedge between CBN and Jagan Reddy and make them play one against the other ! So both CBN and Jagan would be provided oxygen and remain indebted to largesse of Modi-Shah !
English
1
0
1
12
Nirupama Kotekar
Nirupama Kotekar@nirupamakotekar·
పోలీసులు అంటే ప్రభుత్వమే కదా..... ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా నిద్ర పోతున్నారు అంటే ఎంత సిగ్గు సిగ్గు😂😂 నిద్ర పోయినవాళ్ళని లేపొచ్చు honourable జస్టిస్ గారు....నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం .....Your Honor
Nirupama Kotekar tweet media
తెలుగు
8
14
54
1.3K
RST Sai
RST Sai@RSTSai1·
@eclector1419857 Prosecution in 11 CBI cases and 7 ED cases doesn’t not progress because Modi-Shah strategy is to exploit the wedge between CBN and Jagan Reddy and make them play one against the other ! So both CBN and Jagan would be provided oxygen and remain indebted to largesse of Modi-Shah !
English
0
0
1
17
Eclector
Eclector@eclector1419857·
జగన్ బయటే ఉన్నాడంటే కారణం ప్రత్యక్షంగానో పరోక్షంగానో BJP తీసుకెళితే ఎక్కడ సింపతీ వస్తుందో అని భయం లేదా understanding ? ఇది నిజం కాకపోవచ్చు ఇవేవీ నిజం కాకపోతే అవినీతి,వ్యవస్థల management వెనుక mastermind జగన్ అని తెలుసుకోలేకపోయారా ? అయితే క్లీన్ చిట్ ఇచ్చేయండి-ఆరోపణలు ఆపేయండి
Nirupama Kotekar@nirupamakotekar

పోలీసులు అంటే ప్రభుత్వమే కదా..... ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా నిద్ర పోతున్నారు అంటే ఎంత సిగ్గు సిగ్గు😂😂 నిద్ర పోయినవాళ్ళని లేపొచ్చు honourable జస్టిస్ గారు....నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం .....Your Honor

తెలుగు
2
11
19
411
RST Sai
RST Sai@RSTSai1·
@YashTDP_ appudu Jagan ekkada Hyderabad lo laedu, maraninchina roju tarvata roju kooda ralaedu. moodo roju pratyakshamayyadu. idi andarikee telusu ! vunnado, aemi chaestunnado athadi thalli Vijayamma kee, chelliSharmila kee telisae vundali ! aa vishayam vallu bayata pettali !
Eesti
0
0
0
12
Yash
Yash@YashTDP_·
వణుకుతూ బోరుమన్న బొత్సను వదిలేయండి జగన్! మీ నుండి ప్రాణ భయంతో, ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా పాడెక్కుతుందని (లేదా పాడెక్కుతుందన్న భయంతో), బొత్స బోరుమన్నాడు. వైఎస్‍ఆర్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని బొత్సనే మాట్లాడారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆ మాటలతో ఉలిక్కిపడి, వణికిపోతూ.. మిమ్మల్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న బొత్సను దయచేసి వదిలేయండి. బొత్స 'కన్నీటి' కావ్యానికి... ఒక చిన్న రివ్యూ! ఎక్స్‌ప్రెషన్స్ పీక్స్... యాక్షన్ కింగ్! రాజకీయాల్లో 'టైమింగ్' ఎంత ముఖ్యమో బొత్స గారిని చూసి నేర్చుకోవాలి. అప్పట్లో వైఎస్ఆర్ మరణం వెనుక కుట్ర ఉందని అసెంబ్లీ సాక్షిగా అనుమానాలు వ్యక్తం చేసిన నోటితోనే, ఇప్పుడు అదే నోటితో 'అచ్చెన్నాయుడు అబద్ధాలు ఆడుతున్నారు' అని కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే... "ఆస్కార్ అవార్డు కమిటీ" అడ్రస్ ఎక్కడ అని అడగాలనిపిస్తోంది. సినిమా వాళ్లు అనవసరంగా కష్టపడుతున్నారు! వైఎస్ఆర్ పేరు చెప్పగానే కళ్లు చెమ్మగిల్లడం అనేది ఒక సీజనల్ అలవాటులా మారిపోయింది. అచ్చెన్నాయుడు అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, 'విలువలు.. సంస్కారం' అంటూ పాత డైలాగులు కొట్టడం చూస్తుంటే... "సబ్జెక్ట్ మార్చడంలో బొత్స గారి తర్వాతే ఎవరైనా" అనిపిస్తోంది. ఆ సంతకాల సేకరణ గుర్తొస్తే ఏడుపొచ్చిందా? వైఎస్ఆర్ ఆచూకీ ఇంకా తెలియక ముందే, హెలికాప్టర్ గాలిలో ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన ఆ 'వేగం' గురించి అడిగితే... అది 'జగన్ గారిపై బురద జల్లడమే' అని కొట్టిపారేయడం విడ్డూరం. బహుశా ఆ రోజు జరిగిన ఆ 'వేగవంతమైన' కార్యక్రమం గుర్తొచ్చే బొత్స గారికి కన్నీళ్లు వచ్చి ఉంటాయేమో! బొత్స గారు! బురద జల్లడం గురించి మాట్లాడే ముందు, మీ పాత ప్రసంగాల టేపులు ఒకసారి వింటే మీకే నవ్వొస్తుంది... ఏడుపు రాదు!
తెలుగు
2
15
40
1K
RST Sai
RST Sai@RSTSai1·
@mana_Prakasam As per Law the basin areas that drain into river are only entitled to riparian rights. Within basin, the established usage gets priority as per vintage seniority. Drainage from Rayalaseema region into the Krishna is NiL and allocations are at the cost of existing ayacut !
English
0
0
0
169
మన ప్రకాశం
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు లేకుండా చేసింది మనువాదులో, హిందువులో, బ్రాహ్మణులో కాదు.. బ్రిటిష్ వాళ్ళు.. దళిత నాయకులం అని చెప్పుకునే అజ్ఞానులంతా.. 1950 లో మనువాదులు, బ్రాహ్మణులు కుట్ర చేసి, దళితులకు రిజర్వేషన్లు తీసేయించారు.. దానికోసం రాష్ట్రపతి చేత.. దొంగదారిలో.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ఒక ఆర్డినెన్సు ఇప్పించారు.. అని ఒక తెలివితక్కువ వాదన చేస్తున్నారు.. నిజానికి స్వాతంత్య్రం రాకముందే.. ఈ దళిత క్రైస్తవులు అత్యంత ప్రేమించి, భజన చేసే బ్రిటిష్ ప్రభుత్వమే.. క్రైస్తవం తీసుకున్న ఏ భారతీయుడు కూడా.. Scheduled Caste గా పరిగణించడానికి వీలు లేదు.. అని 1936 లోనే చట్టం చేసింది.. ✅ The Government of India (Scheduled Castes) Order -1936 భారత రాజ్యాంగం సంకలనం చేయకముందు బ్రిటీష్ ప్రభుత్వం చేసిన Government Of India Act - 1935 అమల్లో ఉండేది.. ఇప్పుడున్న రాజ్యాంగం కూడా 75 % Government of India Act - 1935 నుండి తీసుకున్నదే.. బ్రిటిష్ ప్రభుత్వం దీని అమలులో చేయడంలో భాగంగా.. ఇంగ్లండ్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ రాజస్థానం నుండి.. ఏప్రిల్ 30, 1936 న.. The Government of India (Scheduled Castes) Order - 1936 ను.. తీసుకొచ్చింది.. 👉👉 అందులో.. ""క్రైస్తవం తీసుకునే భారతీయుడు.. SC హోదా పొందడానికి అనర్హుడు.."" అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది.. (ఫోటోలో చూడవచ్చు).. మత మార్పిడి మాఫియా.. దళితులను ఒక మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మాత్రమే.. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనే అంశాన్ని వాడుకుంటుంది.. 👉👉 పేరు మోసిన దళిత నాయకులు.. బ్రిటిష్ ప్రభుత్వం 1936 లో చేసిన చట్టాన్ని.. 1950 లో బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా.. దగ్గరుండి ఆమోదించిన చట్టాన్ని.. మనువాదులు చేశారు.. బ్రాహ్మణులు కుట్ర చేశారు అంటూ.. సమాజంలో రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టడానికి వాడుకుంటున్నారు. తద్వారా.. తమ మత మార్పిడీ అజెండా సులువు అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన.. దళిత క్రైస్తవులు అమితంగా ప్రేమించే బ్రిటిష్ ప్రభుత్వమే.. క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వడం సబబు కాదు అని 90 సంవత్సరాల ముందే.. తేల్చి చెప్పింది..
మన ప్రకాశం tweet media
తెలుగు
5
52
91
4K
RST Sai
RST Sai@RSTSai1·
@JaiTDP Amendment to AP Reorganisation Act is an iron dome and literally the Indra’s weapon - ‘Vajrayudham’ that defends Amaravati !
English
1
0
0
57
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
2015 నుంచే CRDA ఏర్పాటు చేసి, అమరావతి, విజయవాడ, గుంటూరు కలుపుకుని పని చేస్తున్నాం… ఇప్పుడు అమరావతి అనే పేరు పలకటం ఇష్టం లేక కథలు చెబుతున్నాడు. #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
12
101
415
5.1K
RST Sai
RST Sai@RSTSai1·
@mana_Prakasam mukham kanapadakunda kerchief addam pettukunnadu ! kanneellu karchado laedho etla telustundi ?
Suomi
0
0
1
154
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
బొత్స పెర్ఫార్మెన్స్ ఇరగదీసాడు 😂😂😂😂
తెలుగు
12
177
703
24K
RST Sai
RST Sai@RSTSai1·
@patriotatwork99 This revocation tantamount to admission of irregularity in allotment of Land to LuLU ! What is the flaw ? How it occurred ? Who is responsible for this ?Will someone from GoAP answer ?
English
0
0
0
23
V@ndeM@taR@m
V@ndeM@taR@m@patriotatwork99·
AP Govt withdraws land allocation for Vijayawada LuLu Mall 📍Why the U-turn? High Court PIL pressure & undervaluation concerns over prime RTC land. 📍The Shift: Moving the depot was deemed too risky & unsuitable. 📍What’s next? Govt to explore alternate land. #TDP #LuluMall
V@ndeM@taR@m tweet media
English
1
5
12
542
RST Sai
RST Sai@RSTSai1·
@venuchenchu Has anyone reflected on the past record of persons given Rajyasabha seats ? TH Venkatesh left TDP, became minister in Congress Cabinet, came back to TDP, became Rajyasabha MP and defected to BJP. CM Ramesh, Sujana Chowdary, Sama Satish Babu, Gummanuri Jayaram, Koneti Adimoolam !
English
0
0
0
14
Venugopalreddy Chenchu (NRITDP Spokesperson)
నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్న ఆధినాయకత్వం చేస్తున్న పనిలో ఒక 50% ఐనా లోకల్ నాయకులు చేయాలని. ఆధినాయకత్వం ఎంత బిజీగా ఉన్నా, 175 నియోజకవర్గాల్లో ఏమి జరుగుతుందో, ఎక్కడ ఎవరు ఎలా పని చేస్తున్నారు అనేది తెలుసుకుని వారి బాగోగుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే పని నియోజకవర్గాల్లో ఎందుకు చేయరు? ఎందుకు కార్యకర్తల్లో నిరుత్సాహం? కార్యకర్తలకు, నాయకులకు మధ్యలో ఇలాంటి చర్చ ఉంటే దూరం కచ్చితంగా దూరం తగ్గతుంది, నిరుత్సాహం ఉండదు. పార్టీ చేస్తున్న పనులు ప్రజలకి చేరతాయి. దయచేసి ప్రతి నియోజకవర్గంలో పని చేసే కార్యకర్తలను గుర్తించండి, వారికి సరైన గౌరవం ఇవ్వండి. నిన్న, మొన్న వచ్చిన YCP వారిని వెనకేసుకుని, పార్టీ కోసం ప్రాణం ఇచ్చే పసుపు సైనికులకు అన్యాయం చేయకండి. ఆధినాయకత్వం ఇంకో 10 సంవత్సరాలు అధికారంలో ఉండే విధంగా ప్రణాళిక రచిస్తుంది. మనం కూడా దానికి అనుగుణంగా పనిచేయాలి. జై TDP… జై చంద్రబాబు… జై లోకేష్. #WeStandWithKaryakartha #TeluguDesamParty #TdpActivist #TDPTwitter
Lokesh Nara@naralokesh

‘మై టీడీపీ యాప్’ టాప్ 10 పెర్ఫార్మర్స్‌‌తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖాముఖి మాట్లాడాను. ప్రతిఒక్కరినీ పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నాను. కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ఉత్తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాను. అనంతరం వారిని సత్కరించాను.

తెలుగు
3
9
19
1.8K
RST Sai
RST Sai@RSTSai1·
@venuchenchu TDP supremo has been admitting turncoats and wealthy businessmen and offered Party tickets for contesting elections. Cadres are used as doormats. Like in other parties, leaders and elected representatives simply ignore cadres, once they are in power and go about making money !
English
0
0
0
5
RST Sai
RST Sai@RSTSai1·
@pdsdnn Assembly lo eeyana gari speeches record ayi vunnayi ! recirculate chaeyandi !
HT
0
0
1
171
Anjan P
Anjan P@pdsdnn·
తన తండ్రి మరణించినప్పుడు జగన్ ఒక్క బొట్టు కన్నీరైనా రాల్చాడా? పోనీ బొత్స లాగా నటనైనా చేసాడా? ఎందుకంటారు? వీడెందుకు ఇలా వికృతంగా డ్యాం గేట్లు తెరిచాడు? ఋతురాగాలు సీరియల్ చూస్తన్నాడా? 😂
తెలుగు
23
82
374
13.3K
RST Sai
RST Sai@RSTSai1·
@aikyathavijay Wife of Mr Gudivada Ramu, MLA of Gudivada is from SC family. Fusion is a slow process. Urbanisation and education is the driver of change. Social workers should take up constructive work of eradication of alcholism, gambling etc which is taking a big toll and ruining families.
English
0
0
0
18
RST Sai
RST Sai@RSTSai1·
@aikyathavijay The spouse of Mr Damodar Rajnarasimha, Dy CM of Telangana is from Reddy caste. Congress leader Toorpu Jagga Reddy’s mother hails from SC. Sushilkumar Shinde’s wife is from upper caste CKP caste. Ramvilas Paswan’s wife is from upper caste too ! Things are changing, not so gloomy !
English
0
0
0
23
RST Sai
RST Sai@RSTSai1·
@aikyathavijay There are many cases of upper caste men and women marrying spouses of AlS, IITians etc belonging to scheduled castes ! Even in politics, many leaders from scheduled castes like Mayawati, have emerged powerful in their own right. Sushilkumar Shinde won from general seat !
English
0
0
0
13
The Dalit Voice
The Dalit Voice@ambedkariteIND·
"I like the religion that teaches liberty, equality, and fraternity.” – Babasaheb Ambedkar
The Dalit Voice tweet media
English
63
73
483
23.2K
RST Sai
RST Sai@RSTSai1·
@IndiaMadiga Caste is a feature of indigenous faiths of India. It can’t be ported onto Abrahamic faiths - Islam and Christianity. Tribe is based on ethnicity and independent of religion. Caste and Tribe can’t be mixed up ! Please emulate Dr Ambedkar and take to Buddhism !
English
0
0
0
113
Madiga Dandora India
Madiga Dandora India@IndiaMadiga·
ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు, మాజీ IAS విజయ్ కుమార్ గారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. Discussion held on SC reservations for SC Christians & future action plan. #MandakrishnaMadiga #MRPS
Madiga Dandora India tweet media
తెలుగు
26
12
109
7.7K
RST Sai
RST Sai@RSTSai1·
@BaluTweets0408 TDP supremo has been admitting turncoats and wealthy businessmen and offered Party tickets for contesting elections. Cadres are used as doormats. Like in other parties, leaders and elected representatives simply ignore cadres, once they are in power and go about making money !
English
0
0
1
103
Yellow Dynamo 🔥
Yellow Dynamo 🔥@BaluTweets0408·
సరికొత్త పంథాతో దూసుకెళ్తున్న టీడీపీ 3.0 జూన్ నుండి అందరు ప్రజాక్షేత్రం లోకి వైసీపీ ఉండగా టీడీపీ కి ఢోకా లేదు, టీడీపీ ఎదగటానికి జగన్ సహకారం మరవలేనిది
Yellow Dynamo 🔥 tweet media
తెలుగు
16
32
171
4.6K