sainikh 🦅🚩

165.6K posts

sainikh 🦅🚩 banner
sainikh 🦅🚩

sainikh 🦅🚩

@Raghava616

యద్భావం తద్భవతి

🇮🇳 Katılım Temmuz 2020
1K Takip Edilen329 Takipçiler
sainikh 🦅🚩 retweetledi
Unicorn Royal
Unicorn Royal@iconoclast175·
ఎవరైనా వీడికి చెప్పండి రా.. 1994 తరవాత TDP పిఠాపురంలో గెలవలేదని.. 2014 లో వర్మ గెలిచింది ఒకేఒక్క సారి అది కూడా ఇండిపెండెంట్ గా.. వర్మ గాడు ప్రతి నెల ఏదో ఒక controversy చేసి highlight అవ్వాలని చూస్తాడు.. వాడి నోటి దూలని మీరెందుకు భుజాన వేసుకోవడం?
Unicorn Royal tweet media
🔱🐎 సుజత్ 🕉️☪️✝️@Kadirodu_Offl

పిఠాపురం వర్మ..... ఉండి వేటుకూరి శివ(ఉండి constituency పార్టీకి బలంగా మార్చిన వ్యక్తి ).....గోదావరి జిల్లాల నాయకులు అధిష్టానం ఏం చెప్పినా..... ఆయ్ మీరెలాగంటే ఎలాగండి....అదే లోకువ వీళ్లిద్దరి రాజకీయం జీవితం....లాయల్టీ......పార్టీ పట్ల కమిట్మెంట్..... రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి ఒక గట్టి గుణపాఠం......

తెలుగు
4
82
205
5.2K
sainikh 🦅🚩 retweetledi
MegaFamilyFanForever
MegaFamilyFanForever@JSPROYALSOLDIER·
@iconoclast175 @Sesha4Janasena పచ్చ కుక్కలు విశ్వాస ఘాతకులు కాబట్టి... రానున్న రోజుల్లో ఆంధ్రాకు దిక్కు కళ్యాణ్ గారే అని, వీళ్లకు మొగుడు అవుతాడని భయంతో... ఆయనకు వ్యతిరేకంగా ఏది వచ్చినా దానిని హైలైట్ చేయడమే వీళ్ల పని... దానికోసం ఒక వింగ్ మొత్తం పనిచేస్తోంది. అయినా వీళ్లు పికేది ఏమీ ఉండదు
తెలుగు
0
6
33
421
sainikh 🦅🚩 retweetledi
Amulya Gollapalli
Amulya Gollapalli@GAmulyatdp·
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అస్వస్థతకు గురికావడం వారికి చిన్న పాటి శస్త్ర చికిత్స చేయడంతో ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో మమేకం కావాలని కాంక్షిస్తూ ఈ రోజు ఉదయం మామిడికుదురు గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవలో మమేకం కావాలని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకున్నాను. #Pavankalyan #janasena #hanuman #amulyagollapalli #GollapalliAmulya #razoleinchargegollapalliamulya #amulyarazoletdp #AmulyaTDP #TDPJSPBJPTogether
Amulya Gollapalli tweet mediaAmulya Gollapalli tweet mediaAmulya Gollapalli tweet mediaAmulya Gollapalli tweet media
తెలుగు
2
48
234
2.9K
sainikh 🦅🚩 retweetledi
Mumbai Indians
Mumbai Indians@mipaltan·
Cameraman be like… chalo theek hai 🫠
हिन्दी
160
1.6K
11.7K
200.2K
sainikh 🦅🚩 retweetledi
Chennai Super Kings
Chennai Super Kings@ChennaiIPL·
Cherry-shing these cute moments! 💛 Guess what Thala says at the end… 🤪 #WhistlePodu
English
115
1.6K
13.5K
169.4K
sainikh 🦅🚩 retweetledi
thaman S
thaman S@MusicThaman·
O-G 🤺🀄️ B-L-O-O-D & F-I-R-E
thaman S tweet media
Dansk
42
2K
17.3K
156.3K
sainikh 🦅🚩 retweetledi
Johns.
Johns.@CricCrazyJohns·
Deepak Chahar touching the feet of MS Dhoni. 🥹💛 - The Godfather of Cricket.
English
63
509
4.3K
41.2K
sainikh 🦅🚩 retweetledi
Venkat Mogali...
Venkat Mogali...@venkatmogali·
Mangalagiri Janasena team varini kalavadam jarigindi..MLC Nagababu garu spl focus pettadam jarigindi. Athadini tisukuravadaniki anni charyalu tisukontunnaru. Athani wife ninna babu ki janmanicharu. @AjayaKumarJSP Thanks again,Kindly follow up this matter sir . @NagaBabuOffl
Venkat Mogali... tweet mediaVenkat Mogali... tweet media
Ajaya Kumar Janasena@AjayaKumarJSP

@venkatmogali @APDeputyCMO @PawanKalyan @itsRamTalluri @TeamRamtalluri @naralokesh @ncbn Sir, Our Dubai JSP team has reached out to the concerned people and they are helping in bringing the body to India. It may take a few days time. Our heartfelt thanks to Team GulfSena for responding immediately and doing tbe needful. 🙏🙏🙏🙏🙏🙏

Indonesia
1
8
21
827
sainikh 🦅🚩 retweetledi
𝖯𝖺и𝗃𝖺
𝖯𝖺и𝗃𝖺@Blakpanther44·
State a ma control lo undi ra lanjakodakkallara 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Pithapuram lo Varma kadu kada vadi khaandan ochhina aathulu pikaleru
Eesti
7
90
471
3.6K
sainikh 🦅🚩 retweetledi
MegaFamilyFanForever
MegaFamilyFanForever@JSPROYALSOLDIER·
చంద్రబాబే టీడీపీకి వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ నుండి వలస వచ్చిన విషయం మర్చిపోయారు అనుకుంటా... టీడీపీ వ్యవస్థాపకుడు రామారావు గారి కుమార్తె కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వెళ్ళిన గుర్తులేదా? రాజకీయాల్లో అటు నుండి ఇటు ఇటు నుండి అటు వెళ్ళడం కామన్
చైతన్య కొల్లా@kolla_ch1

టీడీపీ నా.. జనసేన నా.. బీజేపీ నా అనేది పక్కన పెడితే అసలు వైసీపీ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంటి మీ కూటమి పార్టీ ల లోకి ??🤨

తెలుగు
2
37
101
2K
sainikh 🦅🚩 retweetledi
𝙥𝙧𝙚𝙢
𝙥𝙧𝙚𝙢@PremHere_07·
Ts kadhu Ap kadhuu West Bengal lo ne pic pettii campaign cheysthru Ne range Veruu anna🔥🔥 @PawanKalyan
हिन्दी
6
284
1.9K
11.7K
sainikh 🦅🚩 retweetledi
Bhaskar
Bhaskar@BhachoJSP·
ఫోటోలు తగలబెట్టినా,చింపినా,తిట్టించినా అగౌరవం కాదు స్వాగత బ్యానర్ మీద ఫోటో ఉంటేనే గౌరవం 👍
తెలుగు
0
65
139
1.2K
sainikh 🦅🚩 retweetledi
JSP East Godavari
JSP East Godavari@JSPEastGodavari·
Not in AP. Not in Telangana. Not in the South. Not in the North. But in West Bengal 🇮🇳🔥 Kharagpur BJP MLA candidate banner featuring @narendramodi , @myogiadityanath & #PawanKalyan 🙏🏻 @PawanKalyan Craze is crossing State borders like never before 🚀
JSP East Godavari tweet media
English
3
133
490
3.1K
sainikh 🦅🚩 retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
#GetWellSoonPawanKalyan ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి డా. మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో కాళీమాత ఆలయంలో (మియాపూర్ డివిజన్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ నాయకులు కేశవరావు, హరినాయక్, ప్రవీణ్ సాహు, రాజేష్ సిరా, సుధాకర్, గోపి, వి.శివ, భద్ర,సి హెచ్ ప్రభాకర్, అంజి మరియు వీర మహిళలు పుష్పలత, ఇందుమతి, సి హెచ్ హరిత మరియు జనసైనికులు పాల్గొన్నారు.
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
0
58
199
818
sainikh 🦅🚩 retweetledi
MegaFamilyFanForever
MegaFamilyFanForever@JSPROYALSOLDIER·
ఎవరు లోకల్? ************* లోకేశ్ ది మంగళగిరి కాదు... బాలయ్యది హిందూపూర్ కాదు... పురంధేశ్వరిది రాజమండ్రి కాదు... CM రమేష్ ది అనకాపల్లి కాదు... సుజనా చౌదరిది... విజయవాడ పశ్చిమ కాదు... ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి...కుప్పం కాదు... మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి? అయినా వర్మ పిఠాపురం MLA కాదు...MLC కాదు... ఏ ప్రోటోకాల్ తో పిఠాపురంలో పెత్తనం చెయ్యాలని మాటిమాటికి కెలుకుతున్నాడు? ఎవరి అండతో రెచ్చిపోతున్నాడు? ఇదే మొదటిసారి కాదు కదా.... మౌనంగా భరించి భరించి తట్టుకోలేక ఎవరైనా స్పందిస్తే వాళ్ళు YCP కోవర్టులంట . పెండెం దొరబాబు పై కోవర్టు ముద్ర వేసే కుట్ర చేస్తున్నారు. వర్మను టీడీపీ నుండీ గెంటేస్తే వర్మ వైసీపీ కోవర్ట్ కింద లెక్క... ఒకవేళ టీడీపీ వర్మపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే వర్మ చేసే యాక్షన్ వెనుక బాబు, లోకేష్ లు ఉన్నారని భావించాల్సి వస్తుంది.
తెలుగు
47
517
1.6K
54.2K
sainikh 🦅🚩 retweetledi
U2 Brutus
U2 Brutus@U2Brutus_off·
இவன் படம் மட்டுமில்ல அரசியலும் தெலுங்கு சைடுலேர்ந்துதான் காப்பி பன்றான்.. ஈ அடிச்சான் காப்பி...
தமிழ்
66
1.4K
4.2K
114.6K
sainikh 🦅🚩 retweetledi
Sailu🦚
Sailu🦚@Sailu_JSP·
ఇక్కడ తమ పార్టీ అధినేతకే గౌరవం ఇవ్వలేదు, ఇంత నీచంగా బాబు గారిని, లోకేష్ గారిని ప్రత్యర్థులు కూడా తిట్టించి ఉండరు💯 ఇంక అధినేతతో కలిసిన వ్యక్తికి ఏమి గౌరవం ఇస్తారని seat వదులుకున్నారు అనుకోవాలి🤔 పిఠాపురం seat అనేది కేవలం బాబు గారికి,Kalyan గారికి ఉన్న understand ను చూపిస్తుంది💯
🔱🐎 సుజత్ 🕉️☪️✝️@Kadirodu_Offl

సీట్ త్యాగం చేసాడు వర్మ .. ఎందుకు రాష్ట్రం కోసం తమ అధినేతతో కలిసిన వ్యక్తి కి గౌరవం ఇవ్వడం బాధ్యత అనుకున్నాడు కనుక ... తన క్యాడర్ ని , పార్టీ క్యాడర్ ని పరుగులెత్తించాడు , వైసిపి నుంచి స్టేట్ లీడర్లంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి పిఠాపురం లో మాటేస్తే ఓటర్ల మానిపిలేషన్ జరగకుండా పగలు రాత్రి నియోజకవర్గం లో కావలి కాయించాడు. ఎందుకు అతను ఎమ్మెల్యే అవడానికి కాదు తన బాస్ కి ఇచ్చిన గౌరవం , తన బాస్ ఇచ్చిన మాట కోసం , తనను నమ్మి తన గెలుపు బాధ్యత తన పైన ఉంచిన పవన్ కళ్యాణ్ కోసం.. ఇంతా చేసి అతను కోరుకున్నది ఏంటి ?? గౌరవం .. , ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినవి జరిగితే చాలని . ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు గెలిచాక అదే పిఠాపురం లో అడుగడుగునా అవమానిస్తున్నారు . @PawanKalyan ఇది పద్దతి కాదు బ్రదర్ .. ఇప్పటికైనా మీ ఆరోగ్యం కుదుట పడ్డాక నియోజకవర్గం లో మీటింగ్ పెట్టి మీ పార్టి ఇంచార్జీలకు కొంచం బుధ్ధి చెప్పండి...

తెలుగు
1
33
80
1.5K