Ravikumar Kwt
26 posts

Ravikumar Kwt retweetledi

విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన శశికాంత్, సుమలత గారి మూడేళ్ల బాబు అనారోగ్యంతో చనిపోతే దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ గారు రూ. 11,13,969/-ఆర్థిక సహాయం అందించినందుకు గాను లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
#NaraLokesh
#NaraLokeshForPeople
#IdhiManchiPrabhutvam
తెలుగు
Ravikumar Kwt retweetledi

ఓటమి వస్తే వెక్కిరించారు, అవమానాలతో తొక్కేయాలి అనుకున్నారు. కానీ తను మాత్రం చిరునవ్వుతో భరించి.. జనంలోకి వెళ్లి, వాళ్ల గుండెల్లో గెలిచి వచ్చాడు! ❤️
నాడు హేళన చేసిన నోళ్లే నేడు లోకేష్ తెస్తున్న ఇన్వెస్ట్‌మెంట్స్ చూసి నోరెళ్లబెడుతున్నాయి. ఇది కదా అసలైన సమాధానం! మంగళగిరి సాక్షిగా పాత అహంకారాన్ని పాతిపెట్టి, ఏపీ భవిష్యత్తు కోసం దూసుకెళ్తున్నాడు. ✊🔥
నువ్వు గెలిచావు లోకేష్ అన్నా.
ఒక కొడుకుగా, ఒక నాయకుడిగా, ఒక మనిషిగా! 🦁👑"
@naralokesh @ncbn @JaiTDP
తెలుగు
Ravikumar Kwt retweetledi
Ravikumar Kwt retweetledi

శక్తి యాప్.. మహిళలకు రక్షణ 👏👏
@ncbn
#ChandrababuNaidu #anithavangalapudi #trending #shakthiapp #appolice #womensafety #AndhraPradesh
తెలుగు

@OfficeofNL @naralokesh Thank you sir your reply. 🙏🙏🙏
7659858565
English

@RavikumarK48362 @naralokesh Please send contact details
English

@naralokesh Sir.. I am Arava Ravi Kumar, TDP karyakartha (Rly Kodur) working in Kuwait as domestic worker. My son Yaswanth met an accident in india and severely injured. More than 25 lakhs spent for treatment and not fully recovered yet. Request Your Support and finacial help.1/2


English
Ravikumar Kwt retweetledi

#HistoricAmaravatiResolution
Today in the Lok Sabha, as the bill to declare #Amaravati as our rightful capital was passed, I listened to @PemmasaniOnX garu speak… and I couldn’t hold back my emotions.
This is not just a city. This is the sacrifice of thousands of farmers. This is a dream built on trust, tears, and resilience.
Amaravati, the capital of the gods, has endured every storm, every betrayal, every doubt… and refused to stall.
To every farmer who gave their land, their future, their faith - this moment belongs to you. Your sacrifice has made Amaravati immortal. 🙏
English
Ravikumar Kwt retweetledi
Ravikumar Kwt retweetledi

ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ కాదు
మంత్రి @naralokesh గారి సారధ్యంలో
విద్యా వ్యవస్థ ఎంత ఉన్నతంగా ఉందో తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి మీ భవితను మార్చుకోండి అంటూ చేసిన ఈ వీడియో Simply superb 🔥 🤝✌️
#APGovtSchools #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
#YcpCriminalPolitics
#BanYCP
#EndOFYcp
#HOPEJETTI
తెలుగు
Ravikumar Kwt retweetledi

Excited that @RenewCorp’s ₹5,400 cr solar wafer & ingot project breaks ground tomorrow at Anakapalli! AP leading India’s clean energy future, once again!
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
English
Ravikumar Kwt retweetledi

గులకరాయి తగిలితే, చిన్న సూది గుచ్చుకుంటే హత్య ప్రయత్నం అని గగ్గోలు పెట్టిన జగన్..
దళితుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు చట్టం నుంచి కాపాడుతున్నాడు?
#DalitDrohiJagan
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు

@naralokesh
Sir.. My son treatment going on in Amara Hospital. Till now 15 surgeries completed, One more surgery planned in 10 days. Please Help me sir. We are SC caste & very poor. CM Relief fund or any other way please support us financially. Our family has TDP membeship. 2/2
Ravikumar Kwt@RavikumarK48362
@naralokesh Sir.. I am Arava Ravi Kumar, TDP karyakartha (Rly Kodur) working in Kuwait as domestic worker. My son Yaswanth met an accident in india and severely injured. More than 25 lakhs spent for treatment and not fully recovered yet. Request Your Support and finacial help.1/2
English

Jai tdp
Devineni Uma@DevineniUma
"ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి... మీ పెట్టుబడులకు నేను భరోసా ఇస్తున్నాను" అని చంద్రబాబుగారు పిలుపునిస్తుంటే... "నేను అధికారంలోకి వస్తే, పరిశ్రమలను తరిమేస్తాను" అని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు జగన్. వికాసానికి, విధ్వంసానికి ఉన్న తేడా ఇదే. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. #PsychoFekuJagan #ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
Indonesia
Ravikumar Kwt retweetledi

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం - ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. twitter.com/i/broadcasts/1…
తెలుగు
