Rebellion

74K posts

Rebellion

Rebellion

@RebellionTweet

Politics | Society | Facts

Hyderabad, India Katılım Ocak 2020
614 Takip Edilen1.8K Takipçiler
Rebellion retweetledi
PYDI MURALI MOHAN | Voice Of Janasena
లోకేశ్ మంగళగిరి కాదు బాలయ్య హిందూపూర్ కాదు పురంధేశ్వరి రాజమండ్రి కాదు CM రమేష్ అనకాపల్లి కాదు చంద్రబాబు కుప్పం కాదు మరి పవన్ ఒక్కడే పిఠాపురానికి వలసా? వర్మ MLA కాదు, MLC కాదు. ఏ ప్రోటోకాల్ తో పిఠాపురంలో పెత్తనం? ఎవరి అండ? బాబు, లోకేశ్ చెప్పాలి. #Pithapuram #TDPJSPAlliance
PYDI MURALI MOHAN | Voice Of Janasena tweet media
తెలుగు
9
58
166
5.4K
Rebellion retweetledi
Sreedhar Adabala 👨‍💻
Sreedhar Adabala 👨‍💻@SreedharAdabala·
ఆ రోజు పోతుల విశ్వం గార్ని స్వయం గా చంద్రబాబు గారు పిలిచి పిఠాపురం టికెట్ ఇచ్చి వర్మ ని సపోర్ట్ చెయ్యమంటే రెబెల్ గా పోటీ చేసి ఏడ్చి , అవి ఫ్లెక్సీ గా పెట్టి సింపతీ తో గెలిచాడు విశ్వం గారి లాంటి వ్యక్తి రాజకీయాలకి దూరమయ్యాడు
తెలుగు
2
67
261
7.9K
Rebellion retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనది. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారు. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి కుమారుడు, నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలి. శ్రీ మనోహర్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి
తెలుగు
10
683
2.7K
31.5K
Rebellion retweetledi
Political Missile
Political Missile@TeluguChegu·
ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు వర్మ @SVSN_Varma స్టేజి పై ముఖ్యమంత్రి ఫోటో స్పష్టంగా ఉంది.. స్వాగతం బ్యానర్ పై స్థానిక MLA పేరు ఫోటో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఇదే. కుప్పం ఇదే,మంగళగిరి ఇదే…. ఆఖరికి మీ కొత్త నాయకుడి పులివెందుల కూడా ఇదే. ఎక్కడైనా లబ్ధిదారులకు ,నాయకులకు స్థానికి MLA స్వాగతం పలుకుతాడు కానీ సీఎం,పీఎం వచ్చి స్వాగతం పలకరు
SVSN Varma@SVSN_Varma

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఫోటో లేదని ప్రశ్నించినందుకు నాపై, మా టిడిపి కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అంటారా? పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈరోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నాడు! వైసిపి కోవర్టుగా దొరబాబు పనిచేస్తూ కూటమిలో తగాదాలు సృష్టిస్తున్నాడు. @ncbn @naralokesh @PawanKalyan

తెలుగు
11
228
437
5.7K
Rebellion retweetledi
Boss Baby
Boss Baby@pepparsalt9·
వర్మ కి అధికారికంగా ఎలాంటి పదవి ఇంకా ఇవ్వలేదు. Protocol పరంగా అయితే ఆయన్ని పిలవాల్సిన అవసరం కూడ లేదు. ఆయన్ని ఇంకా పిలిచి గౌరవం ఇస్తున్నారు అంటే అది ఆయనకి Janasena ఇస్తున్న respect. అది చాలదు అన్నట్లు ప్రతీసారి బొమ్మ చిన్నగా ఉంది, పేరు పసుపు కలర్ లో లేదు, పెట్టిన స్నాక్స్ లో ఉప్పుతక్కువ ఉంది అని గొడవ చేస్తా ఉంటే ఉన్న ఈ గౌరవం కూడా పోతుంది. తెదపా కార్యకర్తలు కూడా తెలుగుదేశం ముసుగులో వైకాపా కి పని చేస్తున్నాడనే అనుకుంటున్నారు.
తెలుగు
13
132
555
19.1K
Rebellion retweetledi
Skypesoul - JSP
Skypesoul - JSP@SkypeSoul·
వర్మ గురించి పవన్ కళ్యాణ్ right time లో స్పందిస్తాడు మనం మన పని చేసుకోడం better వర్మ కి either జగన్ నుండి లేదా లోకేష్ నుండి భరోసా లేకుండా ప్రతి సారి ఇంత రచ్చ చేస్తున్నాడు అనిపించట్లేదు Future will answer
తెలుగు
2
55
233
3.5K
Rebellion retweetledi
Ramakrishna Akula | Mega Cult
ప్రతిసారీ లేకి పంచాయతీలు ఏంటి వర్మ. నిన్నెందుకు దూరం పెట్టారో తెలుసుకోవా? ప్రొటోకాల్ ప్రకారం ఫొటోలు నీ కళ్ళకు కనపడలేదా? @PawanKalyan గారిని కారణం లేకుండా టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఓర్వలేక. #JanaSena #pawankalyan
తెలుగు
6
146
417
6.4K
Rebellion retweetledi
Boss Baby
Boss Baby@pepparsalt9·
లోకల్ లోకల్ అని గింజుకుంటున్న ఒక సెక్షన్ తమ్ముళ్ళు అసలు ఎవరు లోకల్ ? బాలక్రిష్ణ హిందూపూర్ లోకలా? లోకేష్ మంగళగిరికి లోకలా? పురంధేశ్వరిది రాజమండ్రి కి లోకలా? బాబుగారు కుప్పానికి లోకలా? పవన్ కళ్యాణ్ పిఠాపురం లో నే పుట్టి పెరగాలా కంటెస్ట్ చెయ్యడానికి? వీళ్ళందరికీ లేని రూల్ పవన్ కళ్యాన్ కి వర్తిస్తదా?
తెలుగు
2
75
206
2.4K
Rebellion retweetledi
Avs Akhil | అఖిల్ 🇮🇳
కుప్పంలో 2021 మున్సిపల్ ఎన్నికల్లో టిడిపిని ఓడించి...2024లో చంద్రబాబు గారి ఓటమి కోసం పని చేసిన కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ గారి గురించి తమ్ముళ్ళు మర్చిపోవడం బాధకరం...
Avs Akhil | అఖిల్ 🇮🇳 tweet media
🔱🐎 సుజత్ 🕉️☪️✝️@Kadirodu_Offl

దొరబాబు అనేవాడు 2024 ఎలక్షన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ని ఓడించి వంగా గీతని గెలిపించి తీరతానని శపథం చేసాడు. ఎలక్షన్ జరిగి పవన్ కళ్యాణ్ గెలవగానే వైసిపి నుండి జనసేన లో చేరి పవన్ కళ్యాణ్ వీరభక్తుడులాగా ఫోజులు కొడుతూ , పవన్ కళ్యాణ్ కోసం సిటు త్యాగం చేసి గెలవడానికి కృషి చేసిన వర్మని కొట్టడానికి వచ్చాడు. కూటమిలో గొడవలు పెట్టడానికి తయారయిన వైసిపి ముసుగు దొంగ వీడు. వీడ్ని దూరం పెట్టకపోతే జనసేన, పవన్ కళ్యాణ్ గారికి నష్టం. #PawanKalyan ఆలోచించి నిర్ణయం తీసుకోండి . ఇలాంటోళ్ళు అవసరమా మీకు ? #janasena #janasenaforbettersociety

తెలుగు
2
96
223
3K
Rebellion retweetledi
Avs Akhil | అఖిల్ 🇮🇳
దొరబాబు గారు వైసిపి నుంచి జనసేనలోకి వచ్చారు అని తెగ మదన పడిపోతున్న తమ్ముళ్ళు... కుప్పం మున్సిపల్ ఛైర్మన్ 2021లో టిడిపిని ఓడించి 2025లో వైసిపి నుంచి టిడిపిలోకి ఎలా వచ్చాడు అని కూడ మదన పడతారు అని ఆశిస్తున్న 😊
Avs Akhil | అఖిల్ 🇮🇳 tweet media
తెలుగు
2
52
175
2.1K
Rebellion retweetledi
Unicorn Royal
Unicorn Royal@iconoclast175·
ఎవరైనా వీడికి చెప్పండి రా.. 1994 తరవాత TDP పిఠాపురంలో గెలవలేదని.. 2014 లో వర్మ గెలిచింది ఒకేఒక్క సారి అది కూడా ఇండిపెండెంట్ గా.. వర్మ గాడు ప్రతి నెల ఏదో ఒక controversy చేసి highlight అవ్వాలని చూస్తాడు.. వాడి నోటి దూలని మీరెందుకు భుజాన వేసుకోవడం?
Unicorn Royal tweet media
🔱🐎 సుజత్ 🕉️☪️✝️@Kadirodu_Offl

పిఠాపురం వర్మ..... ఉండి వేటుకూరి శివ(ఉండి constituency పార్టీకి బలంగా మార్చిన వ్యక్తి ).....గోదావరి జిల్లాల నాయకులు అధిష్టానం ఏం చెప్పినా..... ఆయ్ మీరెలాగంటే ఎలాగండి....అదే లోకువ వీళ్లిద్దరి రాజకీయం జీవితం....లాయల్టీ......పార్టీ పట్ల కమిట్మెంట్..... రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి ఒక గట్టి గుణపాఠం......

తెలుగు
4
119
296
7.8K
Rebellion
Rebellion@RebellionTweet·
ఎవరు లోకల్? లోకేశ్ ది మంగళగిరి కాదు, బాలయ్యది హిందూపూర్ కాదు, పురంధేశ్వరిది రాజమండ్రి కాదు, CM రమేష్ ది అనకాపల్లి కాదు, సుజనా చౌదరిది... విజయవాడ పశ్చిమ కాదు, ఆఖరికి చంద్రబాబుది కుప్పం కాదు... మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ?
Rebellion tweet media
తెలుగు
0
1
5
40
Rebellion retweetledi
MegaFamilyFanForever
MegaFamilyFanForever@JSPROYALSOLDIER·
ఎవరు లోకల్? ************* లోకేశ్ ది మంగళగిరి కాదు... బాలయ్యది హిందూపూర్ కాదు... పురంధేశ్వరిది రాజమండ్రి కాదు... CM రమేష్ ది అనకాపల్లి కాదు... సుజనా చౌదరిది... విజయవాడ పశ్చిమ కాదు... ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి...కుప్పం కాదు... మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి? అయినా వర్మ పిఠాపురం MLA కాదు...MLC కాదు... ఏ ప్రోటోకాల్ తో పిఠాపురంలో పెత్తనం చెయ్యాలని మాటిమాటికి కెలుకుతున్నాడు? ఎవరి అండతో రెచ్చిపోతున్నాడు? ఇదే మొదటిసారి కాదు కదా.... మౌనంగా భరించి భరించి తట్టుకోలేక ఎవరైనా స్పందిస్తే వాళ్ళు YCP కోవర్టులంట . పెండెం దొరబాబు పై కోవర్టు ముద్ర వేసే కుట్ర చేస్తున్నారు. వర్మను టీడీపీ నుండీ గెంటేస్తే వర్మ వైసీపీ కోవర్ట్ కింద లెక్క... ఒకవేళ టీడీపీ వర్మపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే వర్మ చేసే యాక్షన్ వెనుక బాబు, లోకేష్ లు ఉన్నారని భావించాల్సి వస్తుంది.
తెలుగు
59
665
2.1K
76.2K
Rebellion retweetledi
Bhaskar
Bhaskar@BhachoJSP·
ప్రతి మీటింగ్ లో లొల్లి చేయడం అలవాటు అయిపోయింది ఫ్లెక్సీల మీద అంత ప్రేమ ఉన్నోడు ఎందుకు @ncbn @naralokesh ఫోటోలు తగలబెట్టిస్తాడు, చింపిస్తాడు
తెలుగు
5
554
2.1K
25.2K
Rebellion
Rebellion@RebellionTweet·
పదవి వచ్చిన వెంటనే మిత్రపక్ష నాయకుడిపైనే విషం చిమ్మడం ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ వైఖరి తీవ్రంగా ఖండనీయం. @ncbn
Rebellion tweet mediaRebellion tweet media
తెలుగు
0
0
2
53
Rebellion
Rebellion@RebellionTweet·
Recently appointed TDP State Vice President V.S.N. Varma started targeting an alliance party leader in their own constituency. This looks like backstab politics, not alliance spirit. Leaders should build trust, not spread venom and division. @ncbn
Rebellion tweet media
English
0
1
3
98