Red Book
45.9K posts

Red Book
@RedBook_TDP
Author - Nara Lokesh ✌️|| #TDPTwitter || #TDPGermany 🇩🇪 || ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ✊



Don't lose mouth on Leaders like Achem. Your so called leaders didn't try to back CBN like Achem did during crisis period. Just look at how emotional he became today.


🚨 #CreditChorBabu "చంద్ర" ముఖి ( @ncbn ) మళ్లీ నిద్ర లేచింది! అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు పునాదులు పడింది 2022లో వైయస్ జగన్ గారి హయాంలో. కానీ క్రెడిట్ కోసం ఇప్పుడు చంద్రబాబు వెంపర్లాట బాబు మారడు.. క్రెడిట్ యావ చావదు #YSJaganDevelopsAP #AMNSIndia #YSJaganVision #SadistChandraBabu #VisionVisakha


2019 lo ycp cadre chupinchina kasi inka ye party kuda match cheyleni kasi!..

మీరు సూపర్ సార్... మీ సొంత ఎజెండా కోసం పార్టీ నుండి బయటికి వచ్చేసినా కూడా "ఇప్పటి నుండి నేను ఎం చేసిన పవన్ కళ్యాణ్ వెనకనుండి నడిపిస్తున్నాడు" అనేటట్టు లేఖ విడుదల చేయడం 🙏🙏 మీ లేఖలో ముఖ్యాంశాలు ఒక్కటి కూడా నిజం లేదు: "సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" ❌ "పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ" ❌ "పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు" ❌ ఈ రాజకీయ ఉచ్చులో జనసైనికులు పడకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది 👍👍u


BREAKING: పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా ఆపాలని, టికెట్ రేట్లు పెంపులో అధికార దుర్వినియోగం జరిగిందని మాజీ ఐఏఎస్ ఫిర్యాదు. హైకోర్టు కేసును కొట్టివేస్తూ, ఆరోపణలకు ఆధారాలు లేవు, సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని స్పష్టం. @PawanKalyan #Tollywood

గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మనల్ని కలిపిన, మనం కలిసి పనిచేద్దాం అనుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ, పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు. ముఖ్యంగా కొల్లేరు సరస్సు రక్షణ విషయంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మరియు భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నందున మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, పర్యావరణ ప్రభావ అంచనాలు (Environmental Impact Assessment) లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి (Land Use Conversion) వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో మీ వంతు బాధ్యతను మీరు చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత సిద్ధాంతాలకు మరియు సామాజిక బాధ్యతకు విలువనిస్తూ నా నిర్ణయాన్ని ఆమోదించిన మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు. ఇట్లు, బోలిశెట్టి సత్యనారాయణ @PawanKalyan @APDeputyCMO @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @JSPTelangana #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం



Heartfelt congratulations to Hon’ble PM Shri Narendra Modi ji on completing 8,931 days as Head of Government and setting a historic milestone in dedicated public service. This landmark is a testament to one’s grit and resolve. Wishing you strength and good health in the service of the nation. @narendramodi

టీడీపీ కి 263 పక్కన పెడితే YCP situation right now: శ్రీకాకుళం - జిల్లా ఆఫీస్ మూసేశారు విజయనగరం - బొత్స గారు వేరే పార్టీ వెళ్లిపోవాలా అనే ఆలోచనలో ఉన్నారు విశాఖపట్నం, EG, WG - ఆ జిల్లాల గురించి మర్చిపోండి కృష్ణ, గుంటూరు - వీటి పేర్లు ఎత్తడానికి కూడా సాహసం చేయరు ప్రకాశం, నెల్లూరు - జగన్ అంటేనే కోపం

Delimitation favours YS Jagan Last time 175 constituencies ki saraina candidates dhorakaledhu TDP ki Eppudu 263 ante TDP ki possible kaadhu entha Anti wave lo Step in and set it out anna @ysjagan

Delimitation అంట !! @ncbn బాస్ నియోజకవర్గాలు పునర్విభజన ఎలా ఉండాలంటే వైసీపీ వాళ్ళు కనీసం 30 నియోజికవర్గాలో నామినేషన్ వేయటం కూడా దండగ అనుకోవాలి.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. లక్షలాది మంది సంతోషించే సమాచారం. ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు. @narendramodi @AmitShah @RDT_anantapur



