Bharatiya Yuvatha

436 posts

Bharatiya Yuvatha

Bharatiya Yuvatha

@Roarofthefuture

Pure Nationalist! Join us for youth politics Questioning system is our motto Follow us youtube @roarofthefuture No more sicular 😡

India Katılım Kasım 2025
6 Takip Edilen7 Takipçiler
Telangana365
Telangana365@Telangana365·
రాంగ్ రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న పోలీసుల మీద దాడికి తెగబడిన GHMC అధికారి రాంగ్ రూట్ లో వస్తున్న ghmc ఏఈ తో పాటు ఎఎం ఓహెచ్ అసిస్టెంట్ . అడ్డుకున్న కానిస్టేబుల్ శ్రీశైలం పై దుర్భాష లాడిన జిహెచ్ ఎం సి ఉద్యోగులు. కానిస్టేబుల్ పై దాడి . బంజారాహిల్స్ లో ఘటన.. @CVAnandIPS @GHMCOnline
తెలుగు
7
30
59
10K
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@Telangana365 @CVAnandIPS System ante evadki bayam lekunda poindhi.. Appudapudu pani chesthe endhuku baypadtharu.. 😂 itlane chestharu.. Both knees ni seperate chesela vathalu pedthe police ante bayam untadhi..
Eesti
0
0
2
123
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@AkhilReddyBRS Khangress independence thechindhi ani vallani pogudthu unte mana desham ela aithe sarvanashnam chesaro.. Telangana thechindhi ani brs ni pogudthunte anthe nashnam chesaru..
Filipino
0
0
0
13
Akhil Reddy Chaduvu
Akhil Reddy Chaduvu@AkhilReddyBRS·
తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపాన్ని ఇచ్చింది కేసీఆర్. రాజకీయాల కోసం తెలంగాణను కేసీఆర్ గారు వాడుకోలేదు, తెలంగాణ కోసమే రాజకీయం చేసిండు కేసీఆర్. #TelanganaAnteKCR
తెలుగు
1
10
56
558
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@NewsMeter_In @GHMCOnline I thank the police for taking the action on the official.. Work for the country and betterment of the system.. Please never hesitate to act when it comes to nation and duty.. Please apply rule of law to everyone like this..
English
0
0
3
732
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@Jupiter1648653 @BRSparty @KTRBRS ఆర్థిక వ్యవస్థలో అప్పుడు ఉన్న అస్తవ్యస్తత గురించి మీరు ఎందుకు మాట్లాడరు? గర్వపడటం కాదు, కనీసం వాస్తవాలను అంగీకరించడం నేర్చుకో.. తప్పు చేసిన తప్పు చేయాలె అంటే.. ఇదీ నీ గుడ్డి భక్తి కి నిదర్శనం..! అందులో ఏమైనా తప్పు మాట్లాడతే క్షేమించు. 🙏 జై హింద్.
తెలుగు
1
0
0
7
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@Jupiter1648653 @BRSparty @KTRBRS ఎందుకు మండుతుంది బ్రో నీకు.. నెంబర్లు చూపించి అబద్ధాలు చెప్పడం కాదు, వాస్తవాలు వేరు. 9.5 ఏళ్లలో చేసిన అప్పులు ఎంత? ఆ అప్పుల భారం మనపైన ఎలా పడుతోంది? నిరుద్యోగుల ఆవేదన brs కాలం లో, డబల్ప bedroom కట్టి ఎవరికీ ఇవ్వాలె.. పేపర్ లీకేజ్ lu, ఇవ్వెందుకు కన్పించవు బ్రో..
తెలుగు
2
0
0
6
BRS Party
BRS Party@BRSparty·
♦️ తొలి వర్షానికే చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ♦️ హైదరాబాద్ ప్రజల నరకయాతనకు సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతే కారణం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS తీవ్ర ధ్వజం 👇 తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని ఇంత నిర్లజ్జగా అంగీకరించడానికి రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఆయనే ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయం కూడా రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. రోజంతా కష్టం చేసి ఇళ్లకు తిరిగి వెళ్ళే సమయంలో వాహనదారులు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు పడే అవస్థల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అధికార యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకుని, వర్షం రాగానే మొత్తంగా చేతులెత్తేయడం ముఖ్యమంత్రి అసమర్థత కాకపోతే మరేంటని నిలదీశారు. హైదరాబాద్ ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ లో చిక్కుకుపోయి దాదాపు నాలుగు గంటల పాటు నరకయాతనకు గురవుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతి ఏడాది వర్షాకాలం రాకముందే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకునే సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి రాగానే తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు. నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా లేదని, చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలను, పేరుకుపోయిన మురికి కాలువలను క్లీన్ చేసిన దాఖలాలే లేవని ధ్వజమెత్తారు. వర్షాకాల ప్రణాళిక సన్నద్ధత ఏమాత్రం చేయకపోవడం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SNDP, SRDP వంటి పగడ్బందీ ప్రణాళికలను అమలు చేసి హైదరాబాద్ వాసుల కష్టాలను తీరిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ కథ మొదటికి తెచ్చారని ఆరోపించారు. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు విద్యుదాఘాతాలతో మరణాలు సంభవించినా చలనం లేని ఈ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కేవలం రాజధానిలో విలువైన భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రానికే ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ ను గాలికి వదిలేసిన సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
BRS Party tweet media
తెలుగు
42
89
384
7.7K
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@Jupiter1648653 @BRSparty @KTRBRS Nirudhyugula paper leak lu.. Retired employees ki budget lotu thechi politicians ki jeethalu penchukunnaru Ammailaki eh rakamaina safety mana india lone lekunda poindhi.. Law and order eppudu anthe.. Police ki paisal iyyandhi ekkada pani jargadhu.. 🙏 ne lantollu unnantha varki
Eesti
1
0
0
9
ON DUTY ✌🏻🌈🎉🥇
ON DUTY ✌🏻🌈🎉🥇@Jupiter1648653·
@Roarofthefuture @BRSparty @KTRBRS BRS రూల్లింగ్ లో తెలంగాణా ఎట్లా ఉండే ఇపుడు తెలంగాణా ఎట్లా ఉంది ఎవరైనా సంతోషంగా ఉన్నారా... రైతులు రోడ్ల మీద నిరుద్యోగులు రోడ్ల మీద... రిటైర్డ్ ఎంప్లాయిస్ రోడ్ల మీద కాంట్రాక్టు ఎంప్లాయిస్ రోడ్ల మీద.. అమ్మాయిలకు సేఫ్టీ లేదు Law & ఆర్డర్ ఎలా ఉంది ఇపుడు డ్రింకింగ్ వాటర్ లేవు?
ON DUTY ✌🏻🌈🎉🥇 tweet media
తెలుగు
1
0
0
9
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@Jupiter1648653 @BRSparty @KTRBRS Poi official ga submit chesina aasthulu chudu.. 2014 lo enthunnai.. 2023 lo enthunnai.. Nee asthulu kuda chepu ee 10 years lo entha perginayo.. Poni cheppakpoina parle.. Compare cheskoni chusko.. Nuv mada theda ani matldthe nijam abadham kadhu.. 🙂 kallu therichi compare chesko
Eesti
1
0
0
4
ON DUTY ✌🏻🌈🎉🥇
ON DUTY ✌🏻🌈🎉🥇@Jupiter1648653·
@Roarofthefuture @BRSparty @KTRBRS దోచుకున్నాడు అనేది... ఆడోళ్ళ ఎడిట్లు కాకుండ నిజమైన ప్రూఫ్ ఉంటే... పెట్టు బ్రో ప్లీజ్ మాడ గాఁడు గాలు చేపినవి పట్టుకొని ప్రూఫ్స్ లేకుండా మాట్లాడితే కూడా మాడ గాడు అంటారు సో ప్లీజ్... షేర్ ప్రూఫ్స్ ఏదైనా నీ దగ్గర ఆఫీసియల్ గా ఉంటే..... ✌🏻
తెలుగు
1
0
0
7
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@HarishRaoOffice Nuv unnapudu baga pani chesayi kadha.. Open cheyala brs unnapdu etla pani chesindho.. Pakodi gallara.. Thu endhuku ra me bathuku
Indonesia
0
0
0
19
Office of Harish Rao
Office of Harish Rao@HarishRaoOffice·
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ కుప్పకూలింది. కొంత మంది పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని చేస్తలేరు, అసలు పనులు వదిలేసి పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వైరల్ కోసం ఏదేదో చేస్తున్నారు. ప్రజలు ఏదైనా సైబర్ దాడికి గురైతే కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. - మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
తెలుగు
3
37
135
1.7K
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@BJP4Telangana Poi bandi sanjay kodukuni kapade lawyer lani hire cheskondi.. Meeku rajakiyalu set kavu iga
Eesti
0
0
1
10
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
దేశంపై కక్ష.. విదేశాల్లో కుట్రల దీక్ష సనాతన ధర్మంపై ద్వేషం.. ఓట్ల కోసం వేషం సైనికుల శౌర్యంపై అనుమానం.. జాతి వీరులకే అవమానం భారత ప్రతిష్ఠకు భంగం.. రాహుల్ విచ్ఛిన్న రాజకీయ రంగం
BJP Telangana tweet media
తెలుగు
8
35
72
948
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@Jupiter1648653 @BRSparty @KTRBRS devudu photo petkunnav.. Dhaniki thaggattu dharmam side undu..thappu chesthe kanna thandrinaina niladhiyyali.. Telangana thechindu emaina dhochkundham anetodki support chestha ante.. Devudi dp thisi nedhi petkoni chey..
Eesti
2
0
0
10
ON DUTY ✌🏻🌈🎉🥇
ON DUTY ✌🏻🌈🎉🥇@Jupiter1648653·
@BRSparty @KTRBRS @KTRBRS అన్న ఇచ్చిన టైం చాలు 3ఇయర్స్ ఐపోయింది సమరం మొదలు పెట్టండి తెలంగాణా ప్రజలు ఏడుస్తునారు పడుకున్న సోంబేరి గాలను లేపు.. నువ్వు పాదయాత్రలో ఉంటే కొంత సోంబేరి గాలకు సోయి కూడా ఉండదు ప్రజల కోసం కొట్లాడే తత్వం.. సో ప్లీజ్ Start Fight & SAVE Our Telangana ✌🏻 @BRSparty wake up
తెలుగు
1
0
0
114
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@TeluguScribe Rey telugu scribe daridruda.. Desham kosam pani chey ra.. Party kosam kadhu.. Ne lantodu bootlu nake rajakiyalu chesthadu.. Ila aithe desham eppatki maradhu..
Eesti
0
0
0
106
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రైతులు తిడుతున్నారు.. నా శాఖ మార్చండి మంత్రివర్గ విస్తరణలో తన శాఖను ఖచ్చితంగా మార్చాలని అధిష్టానాన్ని కోరిన తుమ్మల రైతులు నన్ను తిట్టుకుంటున్నారు.. సమాధానం ఇవ్వలేకపోతున్నానని తుమ్మల ఆవేదన రైతుబంధు, యూరియా ఇవ్వట్లేదు, రుణమాఫీ కాలేదు, ధాన్యం కొనట్లేదంటూ అసంతృప్తి యాప్‌తో యూరియా ఇవ్వడం, రైతుబంధు ఆపేయడంతో తుమ్మలపై పెరిగిన వ్యతిరేకత కేబినెట్ భేటీలో పలు మార్లు రైతుబంధు విషయంలో రేవంత్ రెడ్డిని నిలదీసిన తుమ్మల అయినా రైతుబంధుని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమనే భావంలో తుమ్మల తనకు సుదీర్ఘ అనుభవమున్న రోడ్లు,భవనాల శాఖ ఇవ్వాలని అధిష్టానానికి తుమ్మల విజ్ఞప్తి ?
Telugu Scribe tweet media
తెలుగు
7
14
89
6.7K
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@infomubashir Unna police le sakkaga pani cheytle ra ayyaa.. Malli meeru kuda alane avtharu.. Veredhi chuskondi
Eesti
0
0
0
82
Mubashir.Khurram
Mubashir.Khurram@infomubashir·
The cockroaches have hit the roads in Hyderabad.🪳 This time, unemployed youth are protesting in Dilsukhnagar, demanding that police recruitment notifications be increased from 5,000 to 20,000 posts. When lakhs of aspirants are waiting for jobs, token notifications are not enough. The youth want opportunities, not excuses. #Hyderabad #Unemployment
English
16
71
411
32.8K
vinod stares
vinod stares@vinodkodangal18·
@VaddepallyPrav @BRSparty అరేయ్ లౌడే హైడ్రా అని కొత్తగా వచ్చిందేమి కాదు రా బాబు. గతంలో కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన DRF, లతో పాటుదే. అయిన గతంలో 120 ఏండ్ల చరిత్రలో పడని వర్షం పడ్డప్పుడు మాత్రమే కొన్ని అలాంటి ఘటనలు జరిగాయి, ఒక్క చిన్న వానకే ఆగం కాలేదు,
తెలుగు
2
0
0
45
BRS Party
BRS Party@BRSparty·
నువ్వు తవ్విన బావులు ఎటు పోయినయ్ మేస్త్రి? గంట వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది.. అసలు హైడ్రా ఏం చేస్తుంది.. నిద్రపోతోందా? 😡 కేవలం పేదల ఇండ్లు కూలగొట్టడానికే హైడ్రాను వాడుతున్న అనుముల హిట్లర్!
తెలుగు
73
155
539
13.5K
ROYAL TEJ _ PSPK⚡
ROYAL TEJ _ PSPK⚡@tejaholic18·
@BRSparty ఒరేయ్ మీరు పది ఏండ్లు పరిపాలన లో ఉన్నపుడు కూడా మునిగింది కదరా?😭
ROYAL TEJ _ PSPK⚡ tweet media
తెలుగు
1
0
2
141
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@BRSparty Ninnu em company cheppu tho kottalo decide chesko A. Bata B. Woodland 10 years gaddi pikinava chillaroda.. Mokam meedha unchutharra.. Evaraina ee post chusthe.. Vadu bavulu thavvale.. Nvu thavvu mari..
Eesti
0
0
0
6
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@RishabVermaR42 @BRSparty Oka brs ki support, okadu congress ki support.. Oka bjp ki support.. System crct ga pani cheyali ani adgevadu okkadu ledu.. Entha kashtpdi thechkunnam rashtranni? Thappu jargthe prashninchtodu okkadu ledu ee comment section la.. Thu me bathukulu.. Guddi gallara..
Eesti
0
0
1
3
𝓡𝓲𝓼𝓱𝓪𝓫 𝓥𝓮𝓻𝓶𝓪
Hyderabad’s infrastructure is screaming for help because of a decade of unchecked, lopsided development. @BRSparty treated the city like a real estate project, ignoring the drainage, the lakes, and the reality of a growing population. Today, the overcrowding in our metro and the flooding in our streets are the direct price we are paying for their negligence. The @revanth_anumula government is tackling the root cause. @Comm_HYDRAA is reclaiming our city’s lungs, while metro expansion is finally addressing the capacity crisis they ignored. Future City is the long-term cure for the centralization that broke our roads. The opposition can troll, but they can’t hide the fact that they left Hyderabad on the brink of collapse. We’re finally putting the city back on track. #HyderabadInfrastructure #Governance #RealDevelopment #RevanthReddy #FutureCity #Metro
English
6
13
32
528
Bharatiya Yuvatha
Bharatiya Yuvatha@Roarofthefuture·
@KandeSrikanth @BJP4Telangana Super bro.. Kalisi pani chedham..changes kosam prathi village lo padhayathra chedham ani fix ayyam.. Kotha tharaha rajakiyalu mana bharatha prajalaki thelvalsindhe.. Follwing you. Jai hind ❤️
Indonesia
0
0
0
4
kande srikanth
kande srikanth@KandeSrikanth·
@Roarofthefuture @BJP4Telangana Vishwaguru unantha varaku enthe first ah seat lo marchali and Telangana lo e variate galu okadu neet, cbse leaks gurunchi matladaru but, Telangana nundi vochina highest gst spending in other bjp ruled states! BJP , congress mukth Barath jargali ala ithe Kani India develop kadhu
Indonesia
1
1
1
41
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఉపన్యాసాల్లో విశ్వనగరం... వాస్తవంలో చిన్న వర్షానికే వణికే భాగ్యనగరం. A short spell of rain, and Hyderabad the global city comes to a standstill. -A 3 km commute takes nearly 2 hours -Roads are inundated -Sewerage systems overflow -Trees stand dangerously close to collapse -Power supply faces repeated interruptions This is the result of years of poor urban planning and administrative failure. The current Municipal Administration under Revanth Reddy and the previous administration led by KTR failed to develop Hyderabad's infrastructure in line with its rapid growth. Unplanned permissions, rampant corruption, inadequate drainage upgrades, and neglect of the sewerage network have left citizens paying the price every monsoon. Hyderabad deserves better planning, better infrastructure, and better governance not recurring chaos with every rainfall.
English
26
54
131
2.4K