

ON DUTY ✌🏻🌈🎉🥇
38.2K posts

@Jupiter1648653
Mana Telangana ❤️✊🏻✌🏻



Me ~ Sir can you show your achievements from the past 12 years. Gobiji ~ Ye le…🔔


నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ, నేనిచ్చిన పెన్షన్ తీసుకుని, నేను కట్టించిన బాత్రూం లో టాయ్లెట్ కి పోతూ,నేను వేయించిన వీధి దీపాల కింద నడుస్తూ నాకు ఓట్ వెయ్యరా: Eesionary @ncbn లిస్ట్ ఓపెన్ చేస్తే మూలకి కూర్చొని ఏడుస్తారు🤡

మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. మేము ఇక్కడే పుట్టి పెరిగాం ఇన్నేళ్ల నుండి ఎవరూ ఏమనలేదు.. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాడు లక్షలు లక్షలు అప్పు చేసి షాపు పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు.. మేమెలా బ్రతకాలంటూ మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల కూల్చివేత బాధితురాలి ఆవేదన



బ్రేకింగ్ న్యూస్ మద్దతుగా హరీష్ రావు వస్తున్నాడని అనుమతి ఇవ్వకుండా రైతులను పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టిన పోలీసులు పోలీస్ స్టేషన్ ముందు కాళ్లాపూర్ రైతులు, గ్రామస్తుల ఆందోళన రేవంత్ రెడ్డి భూ దాహానికి తమ 1200 ఎకరాలు పోతున్నాయని రైతులు చేస్తున్న రైతుల రిలే నిరవదిక దీక్షకు మద్దతుగా ఈరోజు రానున్న హరీష్ రావు పర్మిషన్ కోసం పోలీస్టేషన్‌కు వచ్చిన గ్రామ రైతులు పర్మిషన్ ను నిరాకరించించిన పోలీసులు శాంతియుతంగా నిరసన తెలిపితే పర్మిషన్ ఎందుకు ఇవ్వరు అంటూ అడిగిన రైతులు పోలీస్టేషన్ ముందు బైఠాయించిన కాళ్లపూర్ గ్రామస్తులు, రైతులు కొంతమంది రైతులను గ్రామస్తులను పోలీస్టేషన్ లోనే ఉంచిన పోలీసులు ఈ ఆందోళనలో పోలీస్టేషన్ గేట్ మూసివేసిన పోలీసులు గేటు పైకి ఎక్కి ఆందోళన చేపట్టిన రైతులు


