SSUOfficial

51 posts

SSUOfficial

SSUOfficial

@SSUTelangana

This is the official Page of Swaero Students union-SSU of Telangana State

Hyderabad, India Katılım Temmuz 2021
66 Takip Edilen142 Takipçiler
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
👉 ప్రభుత్వాన్ని మేం అడుగుతున్నాం 👉 ప్రశ్నిస్తే కేసులా 👉 చైతన్యం చేస్తే కేసులా 👉 విద్యార్థులకు అండగా ఉంటే కేసులా 👉 దేనికోసం కేసులు 👉 ఎవరి గొంతు నొక్కడానికి కేసులు 👉 ఇందుకోసమేనా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది 👉 @prabhakarchouti , @Ashoksi19231904 కేసును వెనక్కి తీసుకోవాలి
తెలుగు
0
4
30
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
#TSLPRB నిర్వహించిన SI, PC పరీక్షలో అవకతవకలపై విచారణ జరిపి , SC,ST ,BC అభ్యర్థులకు న్యాయం చేయాలి @Tolivelugu youtu.be/l_GublvHII8
YouTube video
YouTube
SSUOfficial tweet media
తెలుగు
1
8
16
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
💥💥తెలంగాణ @TelanganaDGP కార్యాలయం వద్ద #SSU తెలంగాణ ప్రభుత్వం #TSLPRB ద్వారా నిర్వహించిన SI,కానిస్టేబుల్ పోలీస్ పరీక్ష రాసిన SC,ST,BC,అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్.@KTRTRS @TelanganaCMO @mahmoodalitrs ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి.✊ @RSPraveenSwaero #TSLPRB
SSUOfficial tweet mediaSSUOfficial tweet mediaSSUOfficial tweet mediaSSUOfficial tweet media
తెలుగు
0
23
32
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
##రాజ్యాధికార_సంకల్ప_సభ నల్గొండ నుండి LiveStream దీన్ని Electronic Media వాళ్ళు మీ మీ లోగోలతో వాడుకోవచ్చు.... youtu.be/4x7WUu_pB0Y
YouTube video
YouTube
తెలుగు
0
1
6
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
##తెలంగాణ_అమరుల_ఆశయాలు_నెరవేరుస్తాము Dr R S Praveen Kumar..... ఈ రోజు రాజకీయ అరంగ్రేటం చేయబోతున్న RSP గారు .. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించి నల్గొండ NG college nalgonda బయలుదేరారు...... #RSPinBSP
SSUOfficial tweet mediaSSUOfficial tweet mediaSSUOfficial tweet mediaSSUOfficial tweet media
తెలుగు
2
16
87
0
SSUOfficial retweetledi
Swaero Students Union-SSU
Swaero Students Union-SSU@Swaerossu·
NG college nalgonda నుండి V6 News Live తెలంగాణ అమరుల ఆకాంక్షల కోసం... తెలంగాణ కోసం త్యాగం చేసిన బహుజనుల రాజ్యాధికారం కోసం రాజకీయ అరంగ్రేట చేస్తున్న Dr R S Praveen Kumar గారి #రాజ్యాధికార_సంకల్ప_సభ ..నుండి
తెలుగు
2
15
79
0
SSUOfficial retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తమ నరాలనే దారాలుగా మారుస్తూ సమస్త మానవాళి దేహాలను అనునిత్యం రక్షిస్తూ, మా జీవనశైలిలో విడదీయలేని అంతర్బాగమైన నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. వెల కట్టలేని మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కేదాకా విశ్రమించేదిలేదు. Wish You All a Happy Weavers Day 🙏🏼🙏🏼🙏🏼
తెలుగు
67
329
2K
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
#అమరుల_ఆశయం_కోసం_రండి తెలంగాణ కోసం త్యాగం చేసి .... తెలంగాణ ఫలాలు అనుభవించని బహుజనులారా......... రండి అమరులు స్వప్నించిన తెలంగాణను నిర్మిద్దాం... రేపే అంకురార్పణ ....... At NG college nalgonda At 4 PM ,8th August..
SSUOfficial tweet media
తెలుగు
0
1
5
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
విద్యార్థుల పాదయాత్
తెలుగు
0
2
7
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
నీ కరెంట్ కట్ అవుతుంది కెసిఆర్..
తెలుగు
0
1
12
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
ఒక చరిత్రకు నాంది కాబోతుంది. ఒక కొత్త రాజ్యాన్ని సృష్టించబోతున్నాం... ఒక కొత్త తెలంగాణ ఆవిష్కరించడానికి అవకాశం రాబోతుంది...।
SSUOfficial tweet media
తెలుగు
10
29
86
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
నీ పవర్ కట్ కాకుండా చూస్కో కెసిఆర్
SSUOfficial tweet media
తెలుగు
0
0
1
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
It is official now
SSUOfficial tweet media
English
0
0
1
0
SSUOfficial
SSUOfficial@SSUTelangana·
#జన_నీరాజనం @Khammam ఎంతమంది నాయకులు వచ్చినా .... పేదరికం ... వెనకబాటుతనం... వివక్ష.... మాత్రం పోలేదు..... అందుకే బహుజన రాజ్యాన్ని సాదిద్దాం ..... పేదరికం , నిరుద్యోగం , వివక్ష లేని భవిషత్తు తెలంగాణను నిర్మిద్దాం... #IamRSP
SSUOfficial tweet mediaSSUOfficial tweet mediaSSUOfficial tweet mediaSSUOfficial tweet media
తెలుగు
0
0
3
0