
𝘙𝘢𝘯𝘢 𝘗𝘳𝘢𝘵𝘢𝘱 🚩🗡️
20.9K posts

𝘙𝘢𝘯𝘢 𝘗𝘳𝘢𝘵𝘢𝘱 🚩🗡️
@SaffronJeevi
Looking for sensible discussions, World is at War , Hume Ghanta Pharak Nahi Padta, Akhand Bharat Ultimately.


In 2034, I will join national politics and make Rahul Gandhi the PM - Telangana CM Revanth Reddy. So he has already given up on 2029, and even for 2034 he thinks Pappu ji can’t become PM on his own? 🤣🤣








సేవ్ ఫ్యూయల్ బైక్పై CM రైడ్ మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ కారుకు బదులు బైక్పై ప్రయాణం చేశారు. ఇంధనం పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇలా చేశారు. దేవేంద్ర ఫడణవీస్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై రైడ్ చేశారు. #DevendraFadnavis #pmmodi #Mumbai #etvdigital

ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా దేశ ప్రజలను ప్రేరేపిస్తున్న Narendra Modi గారి పిలుపును ఆదర్శంగా తీసుకుని, నేను పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.




















