SANDEEP KUMAR BIRRU 🫶

84 posts

SANDEEP KUMAR BIRRU 🫶 banner
SANDEEP KUMAR BIRRU 🫶

SANDEEP KUMAR BIRRU 🫶

@ScUpparapalli

APMCA SECRETARY🌈

Katılım Ağustos 2021
132 Takip Edilen131 Takipçiler
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
Stop the exploitation! 🛑 ​In Polavaram & ASR District, CHOs are being forced to pay ₹500–₹1000 for NHM Agreement Bond Renewals. This is unauthorized & illegal. ​We demand transparency & an immediate inquiry. Our hard-earned money shouldn't go to corruption! 🩺🚫 #JusticeCHO
SANDEEP KUMAR BIRRU 🫶 tweet media
English
2
20
14
145
SANDEEP KUMAR BIRRU 🫶 retweetledi
Niranjan
Niranjan@PresidentAPMCA·
రాష్ట్రంలో ఉన్న 10000 CHO ల తరుపున frs విషయంలో ichina హామీని అమలు పరుస్తూ మహిళా ఉద్యోగుల భద్రతపట్ల ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... నిరంజన్, ప్రెసిడెంట్ APMCA
Niranjan tweet mediaNiranjan tweet media
తెలుగు
1
3
3
33
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
@MoHFW_INDIA @AndhraPradeshCM @Apmca10032 @naralokesh @APDeputyCMO @satyakumar_y *గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వక* *ధన్యవాదాలు! 🙏* సార్, మహిళా CHOs భద్రతను గౌరవిస్తూ మీరు తీసుకున్న 8 PM FRS రద్దు నిర్ణయం చారిత్రాత్మకం మరియు మా అందరిలో కొండంత ఆశను నింపింది.
తెలుగు
0
1
1
27
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు! 🙏 ​10,032 మంది CHOs ఆవేదనను ఆలకించి, మహిళా ఉద్యోగుల భద్రత కోసం 8 PM FRS ని రద్దు చేసిన మీ నిర్ణయం హర్షణీయం. క్షేత్రస్థాయి సమస్యలపై సానుకూలంగా స్పందించి మా ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇట్లు నిరంజన్ APMCA ప్రెసిడెంట్
SANDEEP KUMAR BIRRU 🫶 tweet media
తెలుగు
2
3
4
43
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
In a state of Andhra pradesh where 3000 anms are present surplus yet 600 ayushman arogya mandhirs don't have anm after transfers causes to play duel work by CHO cadre since 8 months which causing physical and mental fatigue,loss of incentives and backlash from people and media .
English
0
1
1
33
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
UNION HEALTH MINISTER SHRI.J.P.NADDA addressing Inaugural Advancing Public Health Outcomes Forum 2025 that the Government Aims to establish one AYUSHMAN AROGYA MANDHIR for every 2,000 people across India.This led by community health officer and team .
English
0
0
0
76
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
ఈ రోజు మన గౌరవ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి fixed pay,8 pm frs remove చేయాలని,మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది.సార్ గారు మాట్లాడుతూ,త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తానని,సమస్యలకు పరిష్కార హామీ ఇచ్చారు. సందీప్
తెలుగు
0
1
2
25
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
#HAPPY BIRTH DAY SATHYA KUMAR YADAV SIR గౌరవ ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ సార్ గారికి APMCA & 10032 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు,నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధిస్తున్నాము.
SANDEEP KUMAR BIRRU 🫶 tweet media
తెలుగు
0
4
7
51
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
22/07/2025 నాడు గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కలిసి మాట ఇచిన ప్రకారం సమ్మె యొక్క డిమాండ్స్ త్వరితగతిన నెరవేర్చాలని కోరడం జరిగింది.సమస్యల మీద డిస్కషన్స్ జరుగుతున్నాయని CHOs అందరికి ఆర్ధిక , ఆర్ధికేతర విషయంలో మంచి చేస్తాము అని తెలిపారు.అదే విధంగా ట్రాన్స్ఫర్ కూడా ఉంటాయని తెలిపారు.
తెలుగు
0
14
28
688
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
@Apmca10032 Ex-gracia పాలసీ వచ్చేలా సమ్మెలో పోరాటాలలో పోరాడిన CHO లకు పేరు పేరున ధన్యవాదాలు.CHO ల సమస్యను పెద్ద మనసుతో అర్థం చేసుకొని ex-gratia పాలసీ ఇచ్చిన,హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ సార్ గారికి,కృష్ణ బాబు సార్ గారికి,కమిషనర్ సార్ గారికి APMCA తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము
తెలుగు
0
6
11
226
SANDEEP KUMAR BIRRU 🫶
SANDEEP KUMAR BIRRU 🫶@ScUpparapalli·
@Apmca10032 గౌరవ హెల్త్ మినిస్టర్ గారు CHO ల సమ్మె హామీలను నెరవేర్చాలని కోరుతున్నాము.
SANDEEP KUMAR BIRRU 🫶 tweet media
తెలుగు
0
1
2
17
SANDEEP KUMAR BIRRU 🫶 retweetledi
APMCA OFFICE
APMCA OFFICE@Apmca10032·
గ్రామీణ ప్రాంత ప్రజలు కి ముఖ్యమైన వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి ఇన్సెంటివ్స్ విషయంలో ప్రభుత్వం త్రివ్ర నిర్లక్ష్యం వ్యవరస్తుంది అని ఆరు నెలలు ఇన్సెంటివ్ బకాయిలు విడుదల చేయాలి అని మే 8నా ఆరోగ్య శాఖ కమీషనర్ 77.33కోట్ల విలువ అయినా ప్రొసీడింగ్స్ జారీ చేశారు ఈ ప్రకటన కేవలం పేపర్ కి మాత్రమే అంకితం అయింది అని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి జమ కాలేదు అని APMCA రాష్ట్ర సెక్రటరీ బిర్రు సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు . @naralokesh @ncbn @satyakumar_y @PawanKalyan @AndhraPradeshCM
APMCA OFFICE tweet media
తెలుగు
1
34
42
681
SANDEEP KUMAR BIRRU 🫶 retweetledi
Community Health Officers Voice,AP
#CHOsInAP APMCA రాష్ట్ర నాయకులు ఈ రోజు APNGGO అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శివ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ క్రమంలో,, APMCA అసోసియేషన్ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క న్యాయమైన డిమాండ్స్ కోసం చేపట్టిన స్ట్రైక్ కు మద్దతు.
Community Health Officers Voice,AP tweet media
తెలుగు
0
49
80
671