Srikanth Maheshuni

164 posts

Srikanth Maheshuni

Srikanth Maheshuni

@Srikanth1356

Katılım Mayıs 2017
173 Takip Edilen137 Takipçiler
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
ఈరోజు TSMSIDC చైర్మన్ డాక్టర్ శ్రీనన్న గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సందర్భంలో వారి ప్రేమ పూర్వక వేడుకలో శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించడం జరిగింది.
Dr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet media
తెలుగు
1
9
35
406
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
On the Occassion of New Year, I Greeted Dr.Palla Rajeshwar Reddy Sir (MLC,Telangana Raithu Bandhu Samithi Chairman) along with my Team.@KTRTRS
Dr.Gadaraju Chandu tweet media
English
0
4
20
259
Srikanth Maheshuni
Srikanth Maheshuni@Srikanth1356·
ఈరోజు చందన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ మరియు రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని కలసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది
Srikanth Maheshuni tweet media
తెలుగు
2
1
11
64
Srikanth Maheshuni retweetledi
GadarajuChanduAnna Followers
GadarajuChanduAnna Followers@ChanduFollowers·
ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కార్యకర్తలకు నమస్కరిస్తున్న కేసీఆర్ @BTR_KTR @KTRTRS @GadarajuTRSV
GadarajuChanduAnna Followers tweet media
తెలుగు
0
8
19
94
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
ఢిల్లీలోని BRS కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శుక్రవారం మధ్యాహ్నం సందర్శించిన సందర్భంగా స్వాగతం పలుకుతూ.... జై భారత్ ... జై కేసీఆర్.@KTRTRS @trsharish @ysathishreddy @Nallabalu1
Dr.Gadaraju Chandu tweet media
తెలుగు
1
10
37
237
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
అమరవీరుల స్థూపాన్ని అపవిత్రం చేసిన ఆంధ్రా వనిత,ఉద్యమ కాలంలోవందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రాకుట్రదారులు ఈరోజు అమరవీరులను స్మరించడం, స్థూపానికి నివాళులు అర్పించడం వల్ల అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందని పసుపునీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేయడం జరిగింది.@KTRTRS
Dr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet media
తెలుగు
0
2
13
0
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
నూతన పార్లమెంట్ భవనానికి డా|| B.Rఅంబేద్కర్ గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానంపై మూగ వైఖరిని ప్రదర్శిస్తున్న తెలంగాణ BJP అధ్యక్షులు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను అడ్డుకున్న దళిత సంఘాలు..జై భీమ్ నినాదం.@KTRTRS
తెలుగు
0
5
19
0
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
ఛలో నిజామాబాద్ సీఎం కేసీఆర్ గారి నిజామాబాద్ భారీ బహిరంగ సభకు MLC,రైతు బంధు సమితి అధ్యక్షుడు డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారి సూచన మేరకు Osmania university ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరిన రాష్ట్ర TRSV,TRSY రాష్ట్రనాయకుల భారీ వాహనాల కాన్వాయ్ తో బయలుదేరడం జరిగింది.@KTRTRS.@PRRTRS
Dr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet media
తెలుగు
1
5
12
0
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
మద్యం పోయించి సభలు పెట్టుకుంటే ఇట్లే ఉంటది... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.@bandisanjay_bjp 😆😆😆🤣🤣🤣
తెలుగు
1
5
25
0
Srikanth Maheshuni retweetledi
hardik pandya
hardik pandya@hardikpandya7·
The comeback is greater than the setback 🇮🇳
hardik pandya tweet media
English
4.5K
32.8K
377.1K
0
Srikanth Maheshuni retweetledi
KTR
KTR@KTRBRS·
My team @KTRoffice will assist asap in getting the transplant done at Govt hospital
Srinivas@iamsrini1

Dear @KTRTRS Sir my friend's daughter admitted in "KIMS" hospital, Doctors are saying for liver transplantation for 25lakhs.they unable to pay that Amount.please save her 🙏 Srinivas Cont:9949642623 @trsharish @HarishRaoOffice

English
75
172
1.9K
0
Srikanth Maheshuni retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Which God told you to fight against each other ? Minister @KTRTRS
English
502
1.2K
5K
0
Srikanth Maheshuni retweetledi
KTR
KTR@KTRBRS·
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి మా సిరిసిల్ల బిడ్డ డా. పత్తిపాక మోహన్‌ గారు ఎంపికవడం చాలా సంతోషం గాంధీజీపై ఆయన రాసిన 'బాలల తాతా బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కడం హర్షణీయం
KTR tweet mediaKTR tweet media
తెలుగు
58
168
1.6K
0
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
రేపు మునుగోడులో జరిగే సీఎం కేసీఆర్ గారి "ప్ర‌జా దీవెన స‌భ" ఏర్పాటు పనులను పరిశీలించడం జరిగింది. ఈ పర్యవేక్షణలో MLA కిషోర్ కుమార్ అన్న,TRS రాష్ట్ర నాయకులు ధర్మేందర్ రెడ్డి అన్న TRSY వల్లమల కృష్ణ అన్న TRSV నాయకులు తదితరులు పాల్గొన్నారు. #TelanganaWithKCR #MunugoduWithTRS
Dr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet mediaDr.Gadaraju Chandu tweet media
తెలుగు
0
2
11
0
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు ,ఫోటోగ్రాపర్లకు శుభాకాంక్షలు.💐💐💐
Dr.Gadaraju Chandu tweet media
తెలుగు
0
4
25
0
Srikanth Maheshuni retweetledi
Dr.Gadaraju Chandu
Dr.Gadaraju Chandu@GadarajuBRSV·
*సామూహిక జాతీయ గీతాలాపన* స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మారేడిపల్లిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలోని విద్యార్థిని,విద్యార్థులతో కలిసిTSMIDC చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనన్నగారి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగింది.@KTRTRS
తెలుగు
0
4
22
0