Swathi Dandamudi

32 posts

Swathi Dandamudi

Swathi Dandamudi

@SwathiDand48544

Katılım Aralık 2023
330 Takip Edilen23 Takipçiler
Swathi Dandamudi
Swathi Dandamudi@SwathiDand48544·
@Bezawada_Alludu Kids should not talk like that after all he is the PM of this country this is too much we should not encourage such behaviour
English
1
0
0
177
ɴᴀɢᴀʀᴀᴊᴜ
ɴᴀɢᴀʀᴀᴊᴜ@Bezawada_Alludu·
ఒకటి గమనించారో లేదో ప్రధాన్ resignation issue లో 90% రీల్స్ / memes వచ్చింది PM పైనే హిస్టరీ లో ఒక సర్వింగ్ PM ఈ లెవెల్ లో troll ఎప్పుడూ అవ్వలేదు Why? Gen Z కు విషయ పరిజ్ఞానం వచ్చేటప్పటికీ బీజేపీ అధికారం లో ఉంది So ఒక్క విషయం కూడా వదల్ల, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేశారు..😹
తెలుగు
4
35
183
7.2K
🚩 నారదా 🚩
రంపచోడవరం జడ్పీ హై స్కూల్ లో నిర్వహించిన మెగా టీచర్ -పేరెంట్స్ డే కార్యక్రమంలో పడిగాపులు పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు హాజరైన ఈ కార్యక్రమంలో కూర్చునేందుకు అవకాశం లేకపోవడంతో బయటకు వచ్చేసిన కొందరు తల్లిదండ్రులు గంటల తరబడి చంద్రబాబు రాక కోసం ఎదురుచూపులు...
తెలుగు
1
3
14
485
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
That’s me - sporting an interesting new handloom jacket at the Republic summit today in delhi. Any guesses where it’s from, and what weave or craft it represents?
Lokesh Nara tweet media
English
57
176
1.5K
67.3K
M9 NEWS
M9 NEWS@M9News_·
పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు... “మీ Secretariatలో... Amaravatiలో సీఎం కుర్చీ దగ్గరకు నీళ్లు రాకుండా చూసుకోండి” “ప్రతి వానాకాలంలో Capital మునగడం ఆంధ్ర ప్రజలకు అవమానం కాదా?” “ఇప్పటికీ ఆంధ్ర మంత్రులు Hyderabadకే వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు” -@RaoKavitha @PawanKalyan @naralokesh
తెలుగు
189
120
798
137.3K
Shiv Aroor
Shiv Aroor@ShivAroor·
Starting a new party. SODMK (Shiv Off-duty Development Munnetra Kazhagam) Symbol: 🛌
English
536
703
12K
320.6K
Swathi Dandamudi retweetledi
OG
OG@Tejuholicc2·
Cooking is my passion thammudu
OG tweet media
English
29
12
574
27.3K
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Anand ji, thank you for your gracious words. I firmly believe India is entering a phase of transformative growth, and as policymakers our responsibility is to continually innovate and create new pathways to unlock the vast entrepreneurial energy of our people. I am merely doing my part in this national endeavour. Your support and partnership over the past several decades have been invaluable. I look forward to welcoming you to Andhra Pradesh soon! @anandmahindra
anand mahindra@anandmahindra

This man is an unstoppable force of nature. What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies. He raises the bar for himself and for everyone around him. 👏🏽👏🏽👏🏽

English
120
1.8K
13.7K
718.3K
Swathi Dandamudi
Swathi Dandamudi@SwathiDand48544·
@sriniksv Why she marry in 23 should have married in 30's . Free ga advice evali ante avaraina istharu. Madam pedda edo pikinatu manam vinali . Joke of the day
English
0
0
0
502
Srinivas
Srinivas@sriniksv·
Naalugu Rojulu Madyatarigathi jeevitanni gadipi . appudu cheppandi ee.. .... mee laaga o vanda mandi pani vallu ,, piluste palike vanda doctors andariki undaru madam. ayina career & parenting both are different entities. Oka danitho okati mudi pettakandi. I know we need to sacrifice career for parenting . Aa anandam lacha kotlu sampadinchina raadu .. Ippudu abbailu kooda 100% support chestunnaru pillalanu penchatam kosam..
Upasana Konidela@upasanakonidela

I truly had an amazing time interacting with the students at @IITHyderabad When I asked, “How many of you want to get married?” — more men raised their hands, than the women! The women seemed far more career-focused !!!! This is the new - Progressive India. 🇮🇳 Set your vision. Define your goals. Own your role. And watch yourself become unstoppable.

Eesti
40
165
933
72.9K
Gordon Gekko
Gordon Gekko@gultwarrior·
Don’t take life advice from people who’ve never worked and live off inherited wealth. If you’re serious about having a family, plan to be settled by 30 Run away from these pretenders
Upasana Konidela@upasanakonidela

I truly had an amazing time interacting with the students at @IITHyderabad When I asked, “How many of you want to get married?” — more men raised their hands, than the women! The women seemed far more career-focused !!!! This is the new - Progressive India. 🇮🇳 Set your vision. Define your goals. Own your role. And watch yourself become unstoppable.

English
60
631
3.5K
158.6K
Gee Tee
Gee Tee@Fire_and_Move·
L4 L5 S1
901
1.6K
28.8K
2.4M
Swathi Dandamudi
Swathi Dandamudi@SwathiDand48544·
Chandrababu Naidu garu please cancel P4 scheme. It will give negative impact on party . Sir it's humble request think about it.
English
0
0
0
60
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
Any movie recommendations on OTT?
English
59
3
93
14.1K
Nikhil Sai Dandamudi
Nikhil Sai Dandamudi@NikhilSai_25·
@KrisSrikkanth Mercilessly criticizing him after the Australia series just to support another player in public and now posting a tweet doesn’t feel like genuine support. He needed backing then, not blame. A tweet now doen't at all matter.
English
1
1
2
507
Kris Srikkanth
Kris Srikkanth@KrisSrikkanth·
What else is there to say When a player of just 25 years creates history in the land where cricket was born! What a knock, i was hoping for a triple but looking at this young legend play its not too far in the future! #ENGvsIND #ShubmanGill
Kris Srikkanth tweet media
English
126
278
7K
143.2K
Swathi Dandamudi
Swathi Dandamudi@SwathiDand48544·
@Akshita_N They have not won national cup why govt is facilitate them it is a private affair this type of rallies should be ban playing with the lives of innocent people.
English
0
0
0
59
Akshita Nandagopal
Akshita Nandagopal@Akshita_N·
Hyderabad stampede 👉🏽 Allu Arjun arrested Bengaluru stampede 👉🏽❓❓❓❓
Akshita Nandagopal tweet mediaAkshita Nandagopal tweet media
Indonesia
176
475
2.4K
986.6K
MC RAJ🕊️
MC RAJ🕊️@BeingMcking_·
ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అంటారేమో.........
MC RAJ🕊️ tweet mediaMC RAJ🕊️ tweet media
తెలుగు
18
52
530
15.7K
Sreenivas14C
Sreenivas14C@Sreenivas14C·
ముందుగా మీకు క్షమాపణలు. లక్షలాదిమందితో పాటు, చక్కటి మ్యాచింగ్ సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన మీరు ఆరోపించిన దృశ్యాలను ఇక్కడ పెడుతున్నందుకు క్షమాపణలు. ఎందుకంటే నిన్నటి నుండి ఆలోచించా. మీరు ఉన్న ఈ వీడియో పెడితే.. మిమ్మల్ని చులకనగా చూస్తారేమో మీకు తెలిసిన వారు అని. కానీ వైకాపా సోషల్మీడియా పేజీలో వేసిన తరువాత విశ్లేషించకపోతే.. నిన్న అమరావతిలో లక్షలాదిమందికి ఆతిధ్యం ఇచ్చిన వేలాదిమంది కష్టం గురించి తప్పుగా భావిస్తారు కదా. కాబట్టి పెట్టక తప్పలేదు క్షమించండి. దయచేసి దృశ్యం చూసిన తరువాత ఇక్కడి నుండి చదవండి. మీ బృందం తప్ప సుమారు 5 లక్షల మంది విచ్చేసిన జనంలో ఏ ఒక్కరూ అక్కడి ఆహారం గురించి ఇలా తప్పుగా చెప్పలేదు. పైగా వందలాది మంది సాక్షి సిబ్బంది, వైకాపా వారు తీవ్రంగా శోధించారు. చెట్టు తొర్రలో మొన్న డ్రోన్ తో సారా పట్టుకున్నారు మన పోలీసులు అనే వార్త చూశా. మీరు చెట్టు మొదలు దగ్గర తెచ్చుకున్న డబ్బాలు పెట్టి, ఈ దృశ్యంలో "నటించారు" అనిపించింది. నటించారు అని ఎందుకు అంటున్నాను అంటే.. మీ మొహాల్లో ఆకలి బాధ ఏ కోశాన కనిపించలేదు. ఇద్దరు సిగ్గుపడుతూ తలదించుకుంటూ ఉంటే మరో ఇద్దరు మాట్లాడారు. అక్కడే అర్థం చేసుకోవచ్చు. మొదలెట్టగానే "ఈ పనికిమాలిన ఫుడ్ మీరు తినండి" అనే వాక్యం దగ్గర బాగా ఆలోచించండి. అక్కడికి ఆహార సాయం చేసే వారు వచ్చి ఈ వీడియో చేసి పెట్టలేదు కదా? అంటే మీకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మీరు మాట్లాడుతుంటే షూట్ చేసే ముసుగు సాక్షి మీడియా సిబ్బంది ముందు మీరు చూపిన పెర్ఫార్మన్స్ అని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. సాధారణంగా కోట్లాదిమంది సామాన్యులు రోజూ మిగిలిన అన్నం పారబోయకుండా.. మరుసటిరోజు ఉదయం కూడా తింటారు. మీరు మరీ అతిగా ఆసుపత్రి గురించి కూడా అక్కడే చెప్పేయడం, పావలాకు రూపాయి యాక్షన్ చేసే మనోరమ తెలంగాణా శకుంతలను తలపించారు అనిపించింది. మహోజ్వల మహత్తర అమరావతి ఘట్టానికి లక్షలాది మంది వస్తారు, మనం మన జాగ్రత్తలో ఉండాలి. అక్కడ రద్దీలో ఆహారం దొరక్కపోవచ్చు అని ముందుగా జాగ్రత్త పడతారు సామన్యులు. కుటుంబ సభ్యుల కోసం ఆలోచించే తపించే ఏ సగటు మహిళల అయినా ఇలా బరితెగించి నటించరు. అందులో మ్యాచింగ్ చీర, బ్లౌజులతో వచ్చే మీరు ఎంత జాగ్రత్తతో నటించినా మానవీయ కోణంలో దొరికిపోతారు కదా? భూములు త్యాగం చేసిన అన్నదాతలు అక్కడ ఆకలి పోరాటాలు చేశారు. యావత్తు ఆంధ్రా ప్రజలకు ఆ విషయం తెలుసు. అంతటి పెద్ద సభ వద్ద ఒక్క పూట భోజనం చెయ్యకపోతే ఏమీ కాదు. నిజంగా ఇష్టంగా తినడానికి దొరకకపోతే ఇలా వారి పోరాటాలను చూసిన సాటి మహిళలు మాట్లాడరు. మీ రేంజ్‌కి దగ్గర్లో మురుగన్ హోటల్లో తినగలరు. కనీసం అక్కడే సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లో పర్సు, వ్యానిటీ బ్యాగులో 5 రూపాయల చిల్లర విడిగా దొరకక పోతే నలుగురికి కలిపి 20 రూపాయల పేటీఎం చేసి తిని ఉండవచ్చు. మన ఇంట్లో పెళ్లి గానీ, బంధువుల శుభకార్యం దగ్గర కానీ, ఒక్కోసారి తోసుకొంటూ వెళతారు భోజనాలకు. అలా వెళ్లలేక కొందరు తినకుండా వెళ్లిపోతారు. అలా అని సెల్ఫీ లేదా సోషల్మీడియాలలో వీడియోలు తీసి పెట్టం కదా? ఇది అంతకు మించిన రాజధాని మహోత్తర ఘట్టం అని మీకు తెలుసు. ఇంగితజ్ఞానం లేకుండా ఇలాంటి ఆరోపణలు అనవసరంగా చేసి అభాసుపాలు అవ్వకండి. ఇలా పెయిడ్ ఆర్టిస్టులుగా మారి మీరు ఇచ్చేది పెర్ఫార్మన్స్ అయినా.. మహిళల గురించి పెట్టాల్సి వస్తే చాలా బాధవేస్తోంది. కొన్ని రోజులుగా అక్కడ కష్టపడిన సిబ్బంది, ముందురోజు చెట్టు మొదల్లో తిని మిగిలిన డబ్బాలు దాచుకొంటే మీరు దొరకబుచ్చుకొని ఇలా తెలియకుండా మాట్లాడి వుంటే ఇంత విశ్లేచించివుంటే మరోసారి క్షమాపణలను తెలుయజేస్తున్నా. అక్కడ సభలోని లైన్లలోకి వెళ్లి మరీ ఆహారం, నీరు గట్రాలతో సేవలు చేసిన వారి కష్టాన్ని కళ్లారా చూశాను. ఐదురూపాయలకో, కులానికో, మతానికో, పెయిడ్ ఆర్టిస్ట్ పారితోషకం కోసమో.. ఆంధ్రా ద్రోహుల్లా ఇలా ఆంధ్రా గౌరవాన్ని దిగజార్చేలా ఎవరు చేసినా.. ఖబడ్దార్ ఇలాగే ఉతికి ఆరేస్తా. #AmaravatiRestart #AndhraPradesh
తెలుగు
2
13
19
574