Swathi Chowdhary

3.9K posts

Swathi Chowdhary banner
Swathi Chowdhary

Swathi Chowdhary

@SwathiYSRCP_

@iamRashmika ❤️❤️❤️ @tarak9999

DELHI , INDIA Katılım Aralık 2024
1.1K Takip Edilen3.2K Takipçiler
Sabitlenmiş Tweet
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
#Peddi A complete disaster and a huge disappointment. Weak writing, outdated screenplay, forced emotions, and zero impact. Expectations were sky-high, but the film fails to deliver on almost every level. One of the most underwhelming big-budget in recent times #DisasterPeddi
English
44
163
560
357K
Nani
Nani@Ravanaroy·
Only meeting na...leka deal 🤝 na...????
English
12
33
474
37.6K
Swathi Chowdhary retweetledi
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
ఇంత చిల్లర గాళ్ళు ఏంటి బ్రో మీ జనసైనికులు @PawanKalyan
తెలుగు
0
7
21
402
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
₹2,400 కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కేవలం ₹500 కోట్ల పెట్టుబడితో 99 ఏళ్ల లీజుకు ఇవ్వడం నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమేనా? లేక మరెవరి కోసమా? 🤔🚌 #APSRTC #AndhraPradesh
Swathi Chowdhary tweet media
తెలుగు
0
6
10
470
Swathi Chowdhary retweetledi
Avinash
Avinash@Avi_439·
Orey 🤣🤣🤣
English
183
1.8K
8.1K
238.5K
Swathi Chowdhary retweetledi
Murali USA | Tollywood
రెండు సంవత్సరాలుగా అధికార బలాన్ని అడ్డుగా పెట్టుకుని, చిలకలూరిపేటలో ఒక NRI కుటుంబంపై పుల్లారావు గారి అనుచరులు చేస్తున్న అరాచకాలపై నా ఇదే సమాధానం. అందుకే ఈ Facebook Live. 🎙️ రేపు సాయంత్రం 8:30PM India Time / 6:00AM America EST Time Please Join Me LINK : facebook.com/saikarthikcity… #SaveAPfromTDP #JusticeForMuraliNRI #Chilakaluripet See less
Murali USA | Tollywood tweet mediaMurali USA | Tollywood tweet mediaMurali USA | Tollywood tweet mediaMurali USA | Tollywood tweet media
తెలుగు
10
119
374
10.5K
Swathi Chowdhary retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
.@naralokesh ఎన్నికల ముందు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని అడగమన్నారు. ఇప్పుడు రెండు కోట్ల మంది మహిళలు చొక్కా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. #2YearsForCBNBackStabbing #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
6
151
663
6.9K
Swathi Chowdhary retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@f_a_r_i_n_x·
మీరు ఇచ్చేది ఎంది క్రెడిట్ @satyakumar_y 🤡 మరి ఇంతక ముందు ఏ CM ఎందుకు పెట్టలేదో 😏 జనాలకి విద్య వైద్యం ప్రభుత్వ ధర్మం ముందు అది తెలుసుకో
తెలుగు
2
52
264
4K
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
తండ్రి చేసిన తప్పులకు పిల్లలు శిక్ష అనుభవించకూడదు... పెద్దలు తీసుకున్న నిర్ణయాల భారాన్ని అమాయక పిల్లల భవిష్యత్తుపై మోపకూడదు. చదువు ప్రతి చిన్నారి హక్కు. ఎవరి తప్పు వల్లైనా వారి విద్యకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత సమాజానిదే. @GSrikanthYSRCP @naralokesh @PawanKalyan
తెలుగు
0
0
8
398
Swathi Chowdhary retweetledi
AP Observer
AP Observer@APS_Observer·
డియర్ నారా లోకేష్ @naralokesh తండ్రి చేసే తప్పులకి ఆ బిడ్డల చదువు అన్యాయం కాకుండా చూడండి ఇది ఎవరో డబ్బులిచ్చి చేసే సహాయం కాదు - మీరు మీ ప్రభత్వం మాత్రమే చేయగలిగిన సహాయం ఆ పిల్లల ర్యాంక్ లు - మార్క్స్ చూడండి - చదువు అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో టెక్నికల్ కారణాల వలన ఆ పిల్లల చదువు- జీవితాలు పాడుకాకుండా చూడాల్సిన భాద్యత మనది ఈ విషయం పై మీరు స్పందించి - ఆ కుటుంబానికి సకాలంలో సహాయం చెయ్యండి రాయచోటి రాజకియ నాయకులు ఎవరు అయినా ఉంటే ఆ తండ్రితో మాట్లాడి -ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చెయ్యండి 🙏 @ysjagan @ncbn @GSrikanthYSRCP @RamuduM_RCT #AndhraPradesh #YSJagan #NaraLokesh #APS_Observer #ycpSM #TDPSM
తెలుగు
25
253
815
131.7K
Swathi Chowdhary retweetledi
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
హైదరాబాద్‌లో మళ్లీ అంబర్‌పేట్ శంకర్ హల్‌చల్..! బిల్డర్‌ను చంపేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో అంబర్‌పేట్ శంకర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 🚨📝 ( Video file )
తెలుగు
1
19
167
56.7K
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
🚨 షాకింగ్ | దుబాయ్‌లో నివసిస్తున్న పాకిస్థానీ వ్యక్తికి అరబిక్ సంప్రదాయ దుస్తులు తొలగించాలంటూ స్థానికుల అభ్యంతరం
తెలుగు
0
0
4
269
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
చెప్పులు తీసేసి కింద కూర్చున్న వీడియో వైరల్ అవ్వడంపై @nagashwin7 రెస్పాన్స్.. “అంత సీన్ లేదు అక్కడ” #SingGeetham
తెలుగు
0
3
26
2.1K
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
🚨 సీఎం కావాలని జగన్ సంతకాలు సేకరణ చేశారు అనేది పచ్చి అబద్ధం.. ఆయనకు సంబంధం లేదు.. ఎప్పటికీ జగనే మా నాయకుడు - మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి #YSJagan
తెలుగు
0
111
402
4.6K
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
ప్రభుత్వం మారి రెండేళ్లు అవుతుంది.. ఇంకా ప్రతిదానికి @ysjagan నామస్మరణ చేస్తున్నారే సిగ్గుగా లేదా కూటమి నాయకులకు ? @naralokesh @PawanKalyan @mnadendla
తెలుగు
0
7
29
652
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
హర్యానాలో దారుణం.. జిమ్ నిర్వాహకుడిని కాల్చిచంపిన దుండగులు 🚨 హర్యానాలోని హన్సీ పట్టణంలోని ఫవారా చౌక్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు జిమ్ నిర్వాహకుడిపై సుమారు 10 రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు
0
0
14
1K
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
డీఎస్సీలో అవకతవకలు షాకింగ్ గా ఉన్నాయి లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారు ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు ఇంత ఘోరంగా రిక్రూట్ మెంట్ ఏపీ చరిత్రలోనే లేదు -వైఎస్ జగన్
తెలుగు
1
17
54
448
Swathi Chowdhary
Swathi Chowdhary@SwathiYSRCP_·
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ స్టార్ట్ #YSJagan
తెలుగు
0
4
16
220