ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులకు కర్త, కర్మ, క్రియ ఒకరే, అది వైయస్ జగన్ గారే.
2026లో 10వ తరగతి విద్యార్థుల చేతుల్లో 2 ఏళ్ళ క్రితం ట్యాబ్‌లు పెట్టింది జగన్ ప్రభుత్వం.
డిజిటల్ బోర్డులు, IFP ప్యానెల్స్, ఇంగ్లిష్ మీడియం, BYJU’S వంటి ఆధునిక విద్యా మార్పులు తీసుకొచ్చింది జగన్ గారే.
అయితే ఇవన్నీ ఎప్పుడో వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన, జగన్ గారి విద్యార్థులకు వచ్చిన ఫలితాలపై ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి పరుగులు తీస్తున్నాడు మన లోకేష్ బాబు.
లోకేష్ అసలు ఏం చేశాడు…?
ఇంగ్లిష్ మీడియం వద్దని కోర్టుల్లో కేసులు వేసింది ఎవరు?
పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడితే వెక్కిరించింది ఎవరు?
ఆక్సి్ఫోర్డ్ డీక్షణరికి మతం అంటగట్టింది ఎవరు?
పేద విద్యార్థులు ఇంగ్లిష్ చదివితే తెలుగు చచ్చిపోతుందని దొంగ ఏడుపులు ఏడ్చింది ఎవరు?
విద్యా ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించి, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను మంత్రులు చేసింది ఎవరు?
అధికారంలోకి వచ్చాక “నాడు-నేడు” ఆపేసి, విద్యా వ్యవస్థను నెమ్మదిగా కూల్చేసింది ఇదే నారా లోకేష్ కాదా?
ఇప్పుడు పత్రిక ప్రకటనలు, ఫోటోషూట్లు, ప్రచారం…
ఇవి చేసి ప్రజల్ని మోసం చేయగలమని అనుకుంటే అది రాజకీయ అమాయకత్వం కాదు, మీ అహంకారం.
జగన్ గారు వేసిన బలమైన పునాదుల వల్లే ఈరోజు ఫలితాలు వస్తున్నాయి, ఇది వాస్తవం.
క్రెడిట్ దొంగిలించడం కాదు, కనీసం ఉన్న వ్యవస్థను కొనసాగించడం నేర్చుకుంటే మంచిది.
ఇకైనా @naralokesh గారు విమర్శలు మానేసి, జగన్ గారు ప్రారంభించిన సంస్కరణలను కొనసాగించాలి, లేకపోతే ప్రజలు సమాధానం చెప్పే రోజులు దూరంలో లేవు.
YSRCP spokesperson Syamala said the attack on Jogi Ramesh’s house, coming right after the attack on Ambati Rambabu, proves Andhra Pradesh has slipped into complete lawlessness. Jungle raj prevails as violence has become routine. Within just two days, three former ministers and two former MLAs have been targeted, showing this is a deliberate and dangerous pattern. Under @ncbn ’s leadership and @naralokesh 's execution, attacks on YSRCP leaders are being carried out as a planned strategy. Shockingly, both incidents happened in the presence of the police, exposing political patronage. The police and administration have failed completely. Immediate intervention is needed, including deployment of central forces, to protect democracy and public safety in Andhra Pradesh.
@saiholicc జోగి రమేష్ గారు ఇప్పుడు ఆ ప్రజలే మీకు వ్యతిరేకంగా అందరు సాక్షిలో కూర్చొని మాట్లాడాలని కాదు అన్ని మీడియాలో కూడా మాట్లాడి చూపించండి మీ వైసీపీ ఓన్లీ సాక్షి ఒకటే ఉంది అని అనుకోని సాక్షిలోనే మాట్లాడుకుంటా కూర్చుంటే మీ సాక్షి ఇష్టం వచ్చినట్టు దొంగ ప్రచారాలు చేస్తుంది మరి దానికి ఏమంటారు
@DrPradeepChinta ఇంకా ఎన్ని రోజులు జనాలని మోసం చేస్తూ బ్రతుకుతారు రా వైసిపి గ్రామ సింహాల్లారా ఏం బ్రతుకులు రా మీవి అబద్ధాలు కూడా ఇంత అద్భుతంగా చెప్పడం చూపించడం అంటే అది వన్ అండ్ ఓన్లీ వైసీపీకే సాధ్యం
@DrPradeepChinta వైసిపి వాళ్లందరికీ పేటీఎం బ్యాచ్ కి కళ్ళు కనిపించవు చదవడం రాదు ఇంగ్లీష్ అసలే రాదు అందుకే దాంట్లో క్లియర్ గా రాస్తున్నా కూడా గుడ్డిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఈ దోపిడీ దొంగ జగన్ ముఠా
@YSRCPVJW@AmbatiRambabu Edhi Kadha Raa Kula Rajakiyam Ante Enni Rojulu Reddy Moddalu Patti Eppudu Kapu Kapu Ani Rajakiyam Chesthunnaru Thu Me Brathukala Na MoooDa
కొడితే ఒకడు జైలులో పడ్డాడు..
మరొకడు రోడ్డు మీద కూర్చున్నాడు..
ఒకడైతే ఏకంగా రోడ్డు మీద పడుకున్నాడు..
వాడి దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే.. ఒకడిని విడిచి ఒకడు ఉండలేక గుంపులు గుంపులు జతకట్టారు.!!🔥🔥🥵
మన @PawanKalyan గారు నేను #UnapologeticSanataniHindu అని అన్న తర్వాత ఎంతమంది శత్రువులు తయారయ్యారో తెలుసా?
ఎంతమంది నేను హిందూని అని గర్వంగా చెప్పుకుంటున్నారో తెలుసా?
మీకు తెలియకపోవచ్చు కానీ ఈ "ప్రశ్న" and వాళ్ళ ecosystem కి బాగా తెలుసు💯
ప్రశ్న Joseph,Kranthi vlogger, Tulasi chandhu and etc వీళ్లందరూ ఒకే తానులో గుడ్డలే💯
More power to You Vinay ❤️
@zoomedvinay?si=XvFDdGLQQcLjj4Df" target="_blank" rel="nofollow noopener">youtube.com/@zoomedvinay?s…
మన కోసం నిలబడ్డ ప్రజలకోసం మనం నిలబడకపోతే తలదించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చినా ఉపేక్షించను.
- జనసేన పదవి - బాధ్యత కార్యక్రమంలో అధినేత శ్రీ @PawanKalyan గారి నిర్దేశం.
#JanaSenaPadaviBadhyata