Virothi Raviteja

325 posts

Virothi Raviteja banner
Virothi Raviteja

Virothi Raviteja

@Teja_V_R

Vishakhapatnam, India Katılım Şubat 2017
21 Takip Edilen11 Takipçiler
Virothi Raviteja
Virothi Raviteja@Teja_V_R·
పాడేరు అమ్మవారి పండగ ముగించుకుని తిరిగి వస్తుండగా స్టేజ్ అండ్ సౌండ్స్ లోడ్ తో ఉన్న వ్యాన్ అదుపు తప్పి లోయ లో పడింది. సదరు ఆక్సిడెంట్ లో దినసరి కూలి పనికి వచ్చిన నాలుగు చనిపోయారు మరో ముగ్గరుకి చాలా సీరియస్ గా ఉంది.. వారి కుటుంబాలను ఆదుకోండి సార్.. Contact or PhonePe 9515838874
తెలుగు
0
1
3
5
Virothi Raviteja retweetledi
Prabhas FC
Prabhas FC@PrabhasRaju·
Darling #Prabhas Participated In #MSMPRecipeChallenge By Posting His Favourite Recipe of Royyala Pulav On Instagram.
Prabhas FC tweet media
English
15
387
2.2K
85.9K
Virothi Raviteja retweetledi
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
గొడ్డలితో నరికితే గుండెపోటు వస్తుంది.. అనుమానం ఉంటే #వైసీపీ నాయకుల్ని అడగండి నిరాహారదీక్షలో ఉన్నవారిని చంపితే.. శిక్ష ఉండదు, అనుమానం ఉంటే #టీడీపీ నాయకుల్ని అడగండి ఈ ఇద్దరూ మాకొద్దు, ఇక వాళ్ళ మాయలో పడం.. కష్టం వస్తే అండగా నిలబడే @PawanKalyan గారే కావాలి ప్రజలు! @JanaSenaParty
తెలుగు
193
1K
4.1K
105.2K
Virothi Raviteja retweetledi
Commissioner of Agriculture, Andhra Pradesh
Today Sri Gopala Krishna Dwivedi I.A.S, Chief Commissioner RBKs & Prl. Secretary to Govt (Agri &Co-op), Sri C. Hari kiran I.A.S. Spl. Commissioner of Agril. has conducted Video Conference with all DAO’s, ADA’s and MAO’s in the state and reviewed various Departmental Programmes.
Commissioner of Agriculture, Andhra Pradesh tweet mediaCommissioner of Agriculture, Andhra Pradesh tweet mediaCommissioner of Agriculture, Andhra Pradesh tweet media
English
15
21
419
12.3K
Virothi Raviteja retweetledi
JSP WestGodavari
JSP WestGodavari@JSPWestGodavari·
ఇలాంటి కించపరిచే పనులు మళ్ళీ చేస్తే.. ఆ తరువాత పరిణామాలు మీరే చూస్తారు! #ABNBrokerKrishna
తెలుగు
20
767
1.7K
49.8K
Virothi Raviteja retweetledi
Satya
Satya@YoursSatya·
అందగాడు అమర్నాధ్ భాషా ప్రావీణ్యం..!!
తెలుగు
23
168
460
0
Virothi Raviteja retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
ZXX
1.7K
21.7K
56.3K
0
Virothi Raviteja retweetledi
Raja Mylavarapu
Raja Mylavarapu@M_RajaViswa·
1. ఘోష రా ఘోష... అనుభవిస్తారు
తెలుగు
5
120
367
0
Virothi Raviteja retweetledi
Satya
Satya@YoursSatya·
AP Women Commission, when YSRCP leaders disrespect women: #APWomenCommissionExposed
English
1
606
711
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
1. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ? #APWomenCommissionExposed
తెలుగు
119
5K
8.9K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
14. ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
32
3.7K
5.6K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
17. గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో చీర్ గాళ్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి అండతో క్యాసినోలు నడిపారు. ఇక్కడ చీర్ గాళ్స్ ను భోగ వస్తువుగా చూపించలేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
17
3.7K
5.5K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
13. రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
19
3.5K
5K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
18. నీయమ్మ మొగుడు, లం*తనం, లం...కొడుకు లాంటి మాటలు యధేచ్చగా మాట్లాడతారు వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు. ఈ తిట్ల ద్వారా స్త్రీలను కించపరచడం లేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
106
5.1K
10.9K
0
Virothi Raviteja retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
వందలాది మంది ఆడబిడ్డల మానప్రాణాలు కోల్పోతుంటే, అండగా నిలబడాల్సిన అధికారంలోని @YSRCParty నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారుతుంటే రక్షించకుండా దశా, దిశా లేని "దిశా " చట్టం పేరు చెప్పి చేతులు దులుపుకుంటుంటే ఏం చేస్తుంది మహిళా కమీషన్? న్యాయం ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
70
3.5K
7.2K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
7. 2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
13
3.5K
4.7K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
11. జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
13
3.4K
4.7K
0
Virothi Raviteja retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
8. 2021 ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
తెలుగు
19
3.6K
5K
0