Toorpu Teeram

913 posts

Toorpu Teeram banner
Toorpu Teeram

Toorpu Teeram

@ToorpuTeeram

See the bigger picture.👀

Andhra Pradesh Katılım Mart 2025
6 Takip Edilen1.7K Takipçiler
Sabitlenmiş Tweet
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
Hello, Due to my busy schedule, I’ll be handing over this Toorpu Teeram Handle to someone. The content, style, and spirit of Toorpu Teeram will remain the same. The same kind of updates, commentary, and voice you’ve been following will continue without change. I hope you’ll continue to extend the same encouragement going forward. 💙
English
7
7
145
9.4K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
తెలుగు కోయిలకు తొందరెక్కువ బాబు గారి ముందు చూపు దెబ్బతిన్నది😢
Toorpu Teeram tweet media
తెలుగు
0
7
30
327
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@died_insidebro @ysjagan గత జగన్ హయాంలో ప్రభుత్వం తరపునుండి ఇదే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి జగన్ సాయం అందించాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో ఏంటో
తెలుగు
2
0
7
501
Thomas Shelby
Thomas Shelby@died_insidebro·
@ToorpuTeeram తాడేపల్లి ప్యాలెస్ అమ్మిదెంగి డబ్బులు ఇవ్వు @ysjagan ఎలాగో బెంగళూర్ లో ఉంటావ్ ....దయచేసి ఆలోచించు
తెలుగు
1
0
5
600
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
హైదరాబాద్ నుండి విజయవాడ కు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి వెళ్ళడానికి అయ్యే ఖర్చు 10-15 లక్షలు ఉంటుంది. ఒక్క వారం రోజులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్లకుండా ఆంధ్ర లోనే ఉంటే సుమారు 25 లక్షలు ఆదా చేసి ఆ డబ్బు ను చిన్నారి పునర్విక చికిత్స కోసం ఉపయోగించొచ్చు. దయచేసి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ దిశగా ఆలోచించండి 🙏 @naralokesh @PawanKalyan
Toorpu Teeram tweet media
తెలుగు
57
221
727
67.6K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@PicturamovensAP ఆ లక్ష కోట్లు ఎక్కడున్నాయో మీరే ED, CBI వారికి చూపిస్తే అలాగే చెయ్యమని డిమాండ్ చెయ్యొచ్చు
తెలుగు
3
0
3
510
Popeye - The Sailor Man
Popeye - The Sailor Man@PicturamovensAP·
@ToorpuTeeram లక్ష కోట్లు మింగిన అన్నని అడుగు సోదరా..ఆయనకి ఉన్న ప్రాపర్టీస్ కి 6,250 ఇంజెక్షన్లు కొనొచ్చు..
Popeye - The Sailor Man tweet media
తెలుగు
1
0
19
1.3K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@AnilGandha ప్రభుత్వం సాయం చేస్తే ఇదేమి ఉండదు కదా? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు?
తెలుగు
1
1
4
321
Anil Kumar
Anil Kumar@AnilGandha·
@ToorpuTeeram Ekkada prati vadu pakkavadi dabbu eedi dabbula feel aipoyi emmantunnaru. Nee daggira vunte evvu ledante vere vallani request cheyali ante gani elanti erripuvvu dramalu aadakudadhu.
Eesti
1
0
3
1K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@cricindra ఎవరు కూడా రాజకీయం చెయ్యట్లేదు, ప్రభుత్వ పెద్దల్లో చలనం రావాలనే నా తపన. గతంలో జగన్ గారు ఇదే వ్యాధి కి 16 కోట్ల తో చికిత్స అందించగలిగినప్పుడు వీరెందుకు చెయ్యలేకపోతున్నారు?
తెలుగు
2
1
4
523
1818
1818@cricindra·
@ToorpuTeeram Same applies to Criminal Jagan an Bengaluru Tadepalli up and down chese badulu ah money ivvamanu saripotadi....chetha na ayithe sahayam cheyi ra paytm kukka anthe kani rajakeeyam kaadu ayina mee mushti lanjakodukula YSRCP party buddi ye antha savala pai chillara erukune batch chi
Eesti
1
0
3
868
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@InkolluPavantej ఆపద లో ఉన్న చిన్నారి రాజకీయ పార్టీ చూసే అంత ధీన స్థాయి కి ఆంధ్ర రాష్ట్రం దిగజారింది అని నేను అనుకోవడం లేదు
తెలుగు
0
1
3
294
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@Mee_Arjun_ అయ్యో ఇక్కడ రాజకీయం చెయ్యట్లేదండి, ప్రభుత్వ పెద్దలను ఆదుకోమని మాత్రమే అడుగుతున్నాను. చిన్నారిని ఆడుకోడానికి ప్రభుత్వానికి ఏం అడ్డు వస్తుందో తెలియట్లేదు, అందుకే కనీసం వ్యక్తిగత సాయం చేస్తే బావుంటుంది అని అడుగుతున్నాను
తెలుగు
2
0
3
680
ÃRJÜÑ BHÃÎ 👑
ÃRJÜÑ BHÃÎ 👑@Mee_Arjun_·
@ToorpuTeeram చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు కూడ రాజకీయం చేస్తున్నారా 💦💦💦 అయినా భారతి సిమెంట్ సాక్షి పత్రిక, మీడియా,కొన్ని వందల కోట్లలో వ్యాపారాలు అయినా సరే పవన్ కళ్యాణ్, లోకేశే సాయం చెయ్యాలి మీకు! మనిషి పుట్టుక సక్రమంగా పుడితే చిన్నపిల్లతో రాజకీయం ఆపండి వీలైతే మీరుకూడా సాయం చెయ్యండి.
ÃRJÜÑ BHÃÎ 👑 tweet media
తెలుగు
2
1
33
1K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@SidduJanasena5 ప్రభుత్వం తరఫున చేయాల్సింది కదా? ఎందుకు చెయ్యట్లేదు? గతంలో జగన్ చేసారు కదా? అందుకే కనీసం వ్యక్తిగతంగా చెయ్యమని మీరు కూడా ప్రభుత్వంలోని పెద్దలను ప్రశ్నించండి
తెలుగు
1
0
2
639
siddu
siddu@SidduJanasena5·
@ToorpuTeeram ఇదేమి ఎరిపుకు ఆలోచన రా అడగడం లో తప్పు లేదు అలా అనుకుంటే జగన్ కి తాడేపల్లి ప్యాలెస్,హైదారాబాద్ లోటస్ పాండ్ , బెంగుళూరు యాలంక ప్యాలెస్ ,భారతి సిమెంట్,సాక్షి పేపర్,సాక్షి టీవీ వేల కోట్ల ఆస్తులు వున్నాయి జగన్ నీ అడగవచ్చు కదరా
తెలుగు
1
0
9
812
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@dasaribhaskar11 @NaiduJSP_ విమర్శించట్లేదు, హక్కుగా ప్రశ్నిస్తున్నాను. గతంలో జగన్ సమయంలో ఇదే వ్యాధితో బాధపడుతున్నవారికి ఇంత పెద్ద ఎత్తున అడగనప్పటికీ జగన్ స్పందించి సాయం చేశాడు, ఈ ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు?
తెలుగు
1
0
1
31
Bhaskar Dasari
Bhaskar Dasari@dasaribhaskar11·
@ToorpuTeeram @NaiduJSP_ Help చేయమని అడగడం లో తప్పు అడిగే విధానంలోనే, ఆ పాపకి help చేయాలి అనే ఆలోచన కన్న విమర్శించాలి అన్న ఉద్దేశమే ఎక్కువ ఉంది.
తెలుగు
1
0
3
164
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@PspkSampathh @NaiduJSP_ ప్రభుత్వ సొమ్ము ఇవ్వాల్సింది గా అయితే? వారికి ఏమైనా పరిధి ఉంది ఇవ్వలేకపోతున్నారేమో, అందుకే కనీసం వ్యక్తిగతంగా ఆదుకోమనండి
తెలుగు
0
0
2
112
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@ramakrishnap25 @Sainadh193 ఇంత పెద్ద ఎత్తున అడుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వం తరపు నుండి చలనం లేదు అంటే వారికి ఏమైనా లిమిటేషన్స్ ఉండుంటాయి, అందుకే కనీసం వ్యక్తిగతంగా చెయ్యడానికి సలహా ఇచ్చాను. గత హయాంలో జగన్ ఏదో ఒక విధంగా సాయం చేయకలిగినప్పుడు వీరికి ఏమైంది?
తెలుగు
0
0
1
7
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@NaiduBoyina Low? why cant govt help her? If there’s limitations, ask them to atleast help her personally. Even jagan did same back in 2023 for the same injection
English
3
0
5
1.1K
pavan naidu boyina
pavan naidu boyina@NaiduBoyina·
@ToorpuTeeram How can you get a such a lowwww.? Papa situation chusi kuda aa papa photo tho ni political satires ki vadukuntunav.. Get some shame.
English
1
0
7
1.2K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@NaiduJSP_ రాష్ట్రాన్ని పాలించే మంత్రులు ఎక్కడున్నా పర్లేదా? చిన్నారికి ప్రభుత్వం తరపునుండి సాయం చెయ్యొచ్చు కదా? గతంలో జగన్ గారు ఇదే వ్యాధి తో బాధపడుతున్న చిన్నారికి సాయం చేసారు కదా?
తెలుగు
5
2
37
4.3K
~Naidu4_JSP🚩
~Naidu4_JSP🚩@NaiduJSP_·
@ToorpuTeeram Gudda muskoni dengey raa velli mi jagan ki Cheppu oka 10 days bangalore and Andra Pradesh ki rakunda erri puka
Eesti
1
1
57
4.5K
AP with CBN
AP with CBN@I_am_with_cbn·
నాడు @ncbn గారి విజన్ తో NG Ranga Agricultural Unversity, నేడు అద్భుతంగా తయారు అయ్యింది 🔥😍
15
122
978
32.9K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@Livingindrama @bhargavraam8 @ncbn వ్యక్తిగత కారణాలు వలన కాస్త విరామం తీసుకున్నానండి 😊👍
తెలుగు
0
0
1
23
Pradeep reddy
Pradeep reddy@Livingindrama·
@ToorpuTeeram @bhargavraam8 @ncbn ఎటు పోయావు నాయనా ఇన్ని రోజులు తూర్పు తీరం?? అంతా క్షేమమేనా??
తెలుగు
1
0
0
19
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
మంటల్లో తగలపడుతుంది జోగి రమేష్ ఇల్లు కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు 😢 నిన్న అంబటి, ఈరోజు జోగి, రేపు ఇంకొకరిని వెతుకుతారు. ఇలా ఇక ఇవి ఆగవు. రేపు వారు వస్తారు, రేపు కాకపోతే ఆ తరువాత వస్తారు. దెబ్బ తిన్నోడు మరువడు కదా, వారు దీనికి మించి చేస్తారు. ఇప్పటివరకు లేని సంస్కృతి ఈరోజు మొదలెట్టారు, దీని వలన నష్టపోయే కుటుంబాలు ఎన్నెన్నో…. రాష్ట్రాన్ని రావకాష్టంగా మార్చేశారు, గత రెండు రీజులనుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుగుదేశం చరిత్రగా మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. మొత్తానికి నిన్న అంబటి ఇంటి పై దాడిని 40 శాతం మంది సమర్ధించగా, నేటి ఘటనతో 20 శాతం కరుడు గట్టిన తెలుగుదేశం క్యాడర్ మినహా ఎవరూ సమర్ధించే పరిస్థితి లేదు. #SouthBihar #AndhraIsNowSouthBihar #AndhraPradesh
తెలుగు
20
104
300
13.2K
Toorpu Teeram
Toorpu Teeram@ToorpuTeeram·
@PspkSampathh అది తప్పా కాదా? మీరు సమర్ధస్తున్నారా?
తెలుగు
0
0
0
7