Nandhu writing's🇮🇳

14.1K posts

Nandhu writing's🇮🇳 banner
Nandhu writing's🇮🇳

Nandhu writing's🇮🇳

@Torchbearer25

Katılım Haziran 2018
14 Takip Edilen10.5K Takipçiler
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
#శ్రీరామనవమిశుభాకాంక్షలు 🏹
QME
0
1
14
371
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
యుద్ధం అతనిది...విజయం ఆమెది!
తెలుగు
0
1
2
476
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
జ్ఞాపకాలు ఎంత గొప్పవంటే..అవి గతాన్ని గుర్తు చేస్తాయి, కానీ తిరిగి ఆ రోజులను మాత్రం ఇవ్వలేవు.
తెలుగు
0
1
11
839
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
For personal reasons, I am stepping down from Aju Publications, the publishing entity I founded in 2018.
V Mallikarjun tweet media
English
57
15
347
58.5K
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
రోజు మనతో మాట్లాడే మనుషుల మాటలు సాధారణంగానే ఉంటాయి. కానీ ఎప్పుడో ఒకసారి, పెద్దగా పట్టించుకోని ఒక వ్యక్తి చెప్పే చిన్న మాటో, లేదా ఒక చిన్న పని మనసుని ఎంతగానో కదిలించి వేస్తుంది ఎందుకు?
తెలుగు
0
0
8
642
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
మన ఇంట్లో రోజు చూసే పాత ఫొటోలు, పాత వస్తువులు మనకు గుర్తుకు రావు. కానీ ఎప్పుడో మూలన ఉన్న ఒక పాత వస్తువుని చూస్తే, మొత్తం గతం ఒక్కసారిగా గుర్తుకు వచ్చి కళ్లల్లో తడి ఎందుకు చేరుతుంది?
తెలుగు
1
0
7
696
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
ఎందుకిలా...? రోజు కురిసే వర్షపు చినుకులు కేవలం నీళ్లుగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడో ఒకసారి రోడ్డుపై ప్రయాణిస్తుంటే, కారు కిటికీ అద్దాలపై పడే ఆ ప్రతి చుక్కా ఒక కథలా, ఒక సంగీతంలా ఎందుకు అనిపిస్తుంది?
తెలుగు
1
0
7
744
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
"మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకోవడానికి మనల్ని కోల్పోవాలి "
తెలుగు
0
0
6
666
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
10 నెలలు అవుతోంది సమస్య పరిష్కారం ఇంకా కాలేదు. PGRS లాంటి వాటి గురించి మాట్లాడుకోవడం మానేయాలి. @AnamReddy_TDP ఉన్నారా? భూమి సమస్య మీ మంత్రి శాఖ ది కాకపోయినా..మా సమస్య ఉన్న ఆ ప్రాంత ఎమ్మెల్యే మాత్రం మీరే సార్...
Nandhu writing's🇮🇳@Torchbearer25

భూమి సమస్య అని మెయిల్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వడంతో పాటు కాల్ చేసి మాతో మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. మంత్రి గారి ఆఫీస్ సిబ్బంది మాట్లాడిన తీరు కూడా చాలా బాగుంది.👌😊 సమస్య పరిష్కారం అయ్యే రోజు కోసం చూస్తూ ఉంటాను. థాంక్యూ సార్. @AnamReddy_TDP

తెలుగు
0
0
1
788
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
#TheLastFrontier first episode nundi third episode daka chala super ga undi! Starting nunchi ending varaku screen nunchi eyes teeskoleka poyanu. Story, acting, and suspense anni perfect ga unnayi... recent times lo best ! 👏
Nandhu writing's🇮🇳 tweet media
Filipino
1
0
0
789
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
ప్రయాణం లో కొన్ని మాటలు....
Nandhu writing's🇮🇳 tweet mediaNandhu writing's🇮🇳 tweet mediaNandhu writing's🇮🇳 tweet media
తెలుగు
0
0
2
601
Nandhu writing's🇮🇳
Nandhu writing's🇮🇳@Torchbearer25·
@Tigersathi123 CEIR WEBSITE LO COMPLAINT REGISTRATION CHEYINCHITHE...TRACK AVVAGANE MANAKU MESG VASTADI SO POLICE STATION KI VELTHE VALLU MIGATA PROCESS CHESTARU
English
1
0
1
41