

Rajak Shaik
10.8K posts

@TrendSetterOffi
https://t.co/3hUYSBRu83



స్కైరూట్ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు ప్రధానితో పాటు పలువురు ప్రముఖుల నుంచి దేశవ్యాప్తంగా ప్రశంసలు రెండేళ్ల ముందే స్కైరూట్ ప్రతిభను గుర్తించిన సాక్షి 2024లో ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డుతో..స్కైరూట్ ను సత్కరించిన సాక్షి YS భారతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న స్కైరూట్ వ్యవస్థాపకులు యంగ్ టాలెంట్ యువతను ప్రోత్సహించే సాక్షి మీడియా గ్రూప్ రంగం ఏదైనా ప్రతిభకు పట్టం కడుతున్న సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డులు నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్న వెలికి తీస్తున్న సాక్షి




















Raavan, KVR Arrests Update: ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రశ్న రావణ్‌ను పిఠాపురంలో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారని సమాచారం. తన లైవ్ తర్వాత ఇంటికెళ్తున్న టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు చుట్టుముట్టి అర్థరాత్రి అరెస్టుచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా రావణ్ ఫోటోగానీ, చిన్న వీడియోగానీ బయటికి రాలేదు. జర్నలిస్ట్ KVR ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. దీంతో కేవీఆర్ భద్రతపైన ఆయన కుటుంబం భయాందోళనల్లో ఉంది. #PrashnaRaavan #journalistkvr













