TrendingTapaasu_News

4.9K posts

TrendingTapaasu_News banner
TrendingTapaasu_News

TrendingTapaasu_News

@TrendingTapaasu

🎬 Movies. 🗳️ Politics. Updates, insights, and opinions — no spin, just substance.

Katılım Şubat 2020
57 Takip Edilen140 Takipçiler
Sabitlenmiş Tweet
TrendingTapaasu_News
TrendingTapaasu_News@TrendingTapaasu·
#TrendingTapaasu News #Dhanush is set to star in their next directorial project! 🎬 
Who do you think will make the perfect director duo with him? 🤔 
Check the pics below and share your pick! 👇🔥
TrendingTapaasu_News tweet media
English
0
0
0
568
TrendingTapaasu_News retweetledi
Sailu🦚
Sailu🦚@Sailu_JSP·
Our Hon'ble @APDeputyCMO అటవీ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో AP ప్రభుత్వం అడవులు,జీవవైవిధ్యం మరియు శీతోష్ణస్థితి మెరుగుదలలో దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది👏🏻 గతేడాది తీరప్రాంతంలో 700 హెక్టార్లలో మడఅడవులు పెంచటం వలన ఈ గుర్తింపు దక్కింది👏🏻
తెలుగు
1
39
91
732
TrendingTapaasu_News retweetledi
Yogi Adityanath
Yogi Adityanath@myogiadityanath·
Grateful for your kind and thoughtful words. Your words of encouragement provide the motivation to serve all sections of society with utmost diligence and compassion.
Pawan Kalyan@PawanKalyan

Warm birthday wishes to the Hon’ble Chief Minister of Uttar Pradesh, Sri @myogiadityanath Ji. Your commitment to cultural heritage, good governance, and national unity continues to inspire many. The inclusion of Telugu and Tamil signboards in Uttar Pradesh, especially in Varanasi, reflects your vision of connecting people across Bharat. May Kashi Vishwanath Ji bless you with good health, strength, and wisdom. Wishing Uttar Pradesh continued growth, prosperity, and progress under your leadership. @myogioffice

English
42
1.5K
7.3K
64K
TrendingTapaasu_News retweetledi
TrendingTapaasu_News retweetledi
CHITRAMBHALARE
CHITRAMBHALARE@chitrambhalareI·
#PEDDI హైదరాబాద్ లో దాదాపు అన్ని నైట్ షోలు SOLD OUT and FAST FILLING‌తో రచ్చ రేపుతున్నాయి ప్రజల ఛాంపియన్ #RamCharan తన స్టార్డమ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ఈ క్రేజ్… ఈ రెస్పాన్స్… ఇది మామూలు రన్ కాదు, ఫుల్ బ్లాస్ట్ స్టార్ట్
తెలుగు
5
289
1.2K
9.2K
TrendingTapaasu_News retweetledi
Telugu360
Telugu360@Telugu360·
Can we honestly picture any other Tollywood hero as PEDDI? The brutal physical transformation. The raw, earthy body language. The emotional vulnerability. The intensity. PEDDI demands all of it and @AlwaysRamCharan delivers every bit with conviction Some roles can be recast. Some roles become inseparable from the actor. PEDDI belongs to Ram Charan. 🔥 #PEDDI
English
55
919
3.6K
77.9K
TrendingTapaasu_News retweetledi
Political Missile
Political Missile@TeluguChegu·
కులాలను కలిపే ఆలోచనా విధానం విజయవాడ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద సంకేతం …. ఇదే “సేనాగళం” యొక్క ప్రాక్టికల్ రూపం దశాబ్దాలుగా: కమ్మ vs కాపు. / మనవాళ్లు vs వేరే వాళ్లు … అనే మానసిక గోడలు ఈ ప్రాంతంలో నిర్మించబడ్డాయి. దానికి సమాధానంగా “సేనా గళం ఆలోచన - కులాల మధ్య గోడలు కాదు, వంతెనలు నిర్మించాలి.” దశాబ్దాలుగా ఉన్న కమ్మ-కాపు విభజనను రాజకీయ లాభం కోసం వాడుకోవడం సులభం. కానీ దాన్ని దాటి నమ్మకాన్ని నిర్మించడం కష్టం. జనసేన ఆ కష్టమైన మార్గాన్ని ఎంచుకుంది … ఆ ప్రయత్నంలో మరో అడుగు
JanaSena Party@JanaSenaParty

రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ లింగమనేని రమేష్

తెలుగు
27
114
470
17.2K
TrendingTapaasu_News retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
జనసేన పార్టీ తొలి రాజ్యసభ ప్రాతినిధ్యానికి శ్రీ లింగమనేని రమేష్ గారిని అభ్యర్థిగా ఖరారు చేసిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు .
Sreekanth B+ve tweet media
తెలుగు
4
46
194
2.7K
TrendingTapaasu_News retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి నేతృత్వంలో చేపట్టిన హరిత ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోంది !! ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఒక మహా ఉద్యమంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి @ncbn గారు పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణే భవిష్యత్ తరాలకు మనం అందించే గొప్ప వారసత్వం.
తెలుగు
0
60
154
1.5K
TrendingTapaasu_News retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
కుంతీమాధవ స్వామి వారి కోనేరు శుభ్రపరిచిన అనంతరం చూసినప్పుడు హృదయం ఆనందంతో నిండిపోయింది. పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా మారిన కోనేరు ఆలయ వైభవాన్ని మరింత పెంచింది. పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
Sreekanth B+ve tweet mediaSreekanth B+ve tweet media
తెలుగు
2
51
120
1.9K
TrendingTapaasu_News retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
I would like to stand by Narendra Modi Ji through thick and thin. He is a truly inspiring leader whose bond with the people is unmatched. No other PM has built such a deep and meaningful connection with people across the length and breadth of our nation. - @PawanKalyan @narendramodi
English
3
580
2K
16.1K
TrendingTapaasu_News retweetledi
Political Missile
Political Missile@TeluguChegu·
• జస్టిస్ సుదర్శన్ రెడ్డి- పవన్ కళ్యాణ్ ప్రాతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నాడు • పవన్ కళ్యాణ్ (ఏమన్నాడో విందాం) ;- ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి, ప్రాంతీయతను మేము గౌరవిస్తాం, అదే ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని మేము బలహీనపారుస్తాం అంటే జనసేన అంగీకరించదు. ఇటువంటి ప్రాంతీయత వల్ల భారతీయ సుస్థిరత దెబ్బ తింటుంది. భాష, ప్రాంతం పేరు చెప్పి ద్వేషం పెంచుకుంటే భారత దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం - ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదం జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటివారు కూడా ఈ ఆటలోకి వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. 1) పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ప్రాంతీయతను వ్యతిరేకించలేదు. పైగా “ప్రాంతీయతను మేము గౌరవిస్తాం” అని స్పష్టంగా చెప్పారు. 2) ఆయన అభ్యంతరం ప్రాంతీయ అస్తిత్వం లేదా రాష్ట్ర హక్కులపై కాదు; ప్రాంతీయత పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మీద అని స్పష్టంగా చెప్పారు అయినా తెలంగాణ మేధావుల పేరు మీద ఎందుకు ఈ వక్రీకరణలు జరుగుతున్నాయి?
తెలుగు
23
270
729
34.4K
TrendingTapaasu_News retweetledi
SURENDRA PILLELLA
SURENDRA PILLELLA@SURENDRAPILLEL1·
అంజనమ్మ గారి పేరు మీద మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ గారు😍
తెలుగు
0
144
659
4.1K
TrendingTapaasu_News retweetledi
Pawanism Network
Pawanism Network@PawanismNetwork·
From identifying grassroots workers to nurturing future leadership!! Chief @PawanKalyan is on a mission to strengthen Janasena from the grassroots level 🔥 #Janasena #PawanKalyan
Pawanism Network tweet media
English
0
117
331
2.2K
TrendingTapaasu_News retweetledi
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
సీడ్ బాల్స్ తయారు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 😍 @PawanKalyan @APDeputyCMO
తెలుగు
14
1K
4.3K
47.7K
TrendingTapaasu_News retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గత రెండేళ్లలో సుమారు ₹500 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి !! గత రెండేళ్లలో 1,162 అభివృద్ధి పనులకు ₹489.90 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 528 పనులు పూర్తికాగా, మరో 547 పనులు పురోగతిలో ఉన్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఉపాధి అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్తు ప్రతి రంగంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చూపిస్తున్న నాయకత్వం .
Sreekanth B+ve tweet media
తెలుగు
1
95
257
3.2K
TrendingTapaasu_News retweetledi
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
చేతితో తయారు చేసిన గడియారాన్ని చూసి ఫిదా అయిన డిప్యూటీ సీఎం గారు 😍 @PawanKalyan @APDeputyCMO
తెలుగు
2
706
3.7K
32.1K
TrendingTapaasu_News retweetledi
Ramakrishna Miriyala
Ramakrishna Miriyala@Rk_Miriyala_Jsp·
తానేం తప్పు చేయలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు పూర్తి పారదర్శకతతో తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఆయన తన కష్టార్జితంతో, పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిపై కొందరు రాజకీయ కక్షతో "కబ్జా" అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. #PawanKalyanHonesty #TruthWillPrevail #FactCheck #StandWithPawanKalyan #HonestLeaderPK @PawanKalyan @JSPTelangana @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri
తెలుగు
5
129
379
7.3K
TrendingTapaasu_News retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
JanaSenaParty sacrificed MP seats for the larger goal of NDA unity and stood firmly with the alliance when it mattered most. As part of this long-term political understanding, Jana Sena is set to secure 3 Rajya Sabha seats during the 2024–2029 term, strengthening the party’s voice in Parliament and expanding its influence at the national level. Patience, commitment, and strategic vision always yield results.
English
1
110
478
9K
TrendingTapaasu_News retweetledi
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
Consistency in public life is rare. @JanaSenaParty Chief Sri @PawanKalyan Garu’s stand on Telangana has remained unchanged, respecting the aspirations of Telangana while safeguarding the interests of both Telugu states. A balanced voice rooted in mutual respect, peace, and democratic values. Honoured to work under the leadership of Sri Pawan Kalyan Garu, a leader who stands by his word, stood firmly with the people of Telangana, and continues to dedicate himself to the service of Bharat. #JaiTelangana #JSPForNewAgePolitics
Pawan Kalyan@PawanKalyan

My stand on Telangana and the interests of its people has always been consistent. Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana. I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh. Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution. I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood. #JaiBharat #JaiHind

English
7
380
1.4K
9.7K