
Tyada Ramakrishna Rao(BALU)
28.3K posts

Tyada Ramakrishna Rao(BALU)
@TyadaRamKrishna
విజయనగరం జిల్లాచిరంజీవి యువతఅధ్యక్షుడు౹జనసేన పార్టీ౹ సమాజసేవ౹అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్🩸&వాకర్స్ క్లబ్ ఫౌండర్| పత్రికాసంపాదకులు|రెడ్ క్రాస్ సోసైటీ


మన ప్రియతమ ప్రజా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని కోట్లాది మందితో కలిసి నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొందరు వ్యక్తులు దేశ సేవ కోసమే జన్మిస్తారు, పవన్ కళ్యాణ్ గారు నిస్సందేహంగా అటువంటి గొప్ప నాయకుడు. ఈ సందర్భంగా నా మిత్రుడు, ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రి గారు 'నేతాజీ గ్రంథ సమీక్ష'లో పవన్ కళ్యాణ్ గారితో అన్న మాటలు నాకు గుర్తోస్తున్నాయి: "మీరు దేశం కోసం పనిచేయడం మొదలుపెడితే, మీ ఆరోగ్యాన్ని, మీకు ఎదురయ్యే ఆటంకాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు" ఇది కేవలం నా ఆకాంక్ష మాత్రమే కాదు, ఆయన అభిమానులందరికీ నేనిస్తున్న భరోసా. నిరంతరం ప్రజల కోసం తపించే కళ్యాణ్ ఆరోగ్యాన్ని ఆ దైవమే కాపాడుతుంది. మీ ప్రార్థనలు ఆయన ఆరోగ్యానికి, విజయానికి అదనపు రక్షణ కవచాలలాగ పనిచేస్తాయి అజేయమైన సంకల్పం ఉన్న నాయకుడు ఏ ఆటంకాన్నైనా అధిగమిస్తారు. పవన్ కళ్యాణ్ గారు మరింత శక్తితో, నూతనోత్తేజంతో తిరిగి వచ్చి తన ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆశిస్తున్నాను. ప్రజల కోసం మీ రాకకై వేచి చూస్తున్నారు.. I join millions of people in praying wholeheartedly for the swift and complete recovery of our beloved leader and Jana Sena Party President, Shri Pawan Kalyan garu. Some individuals are born specifically to serve the nation, and Pawan Kalyan garu is undoubtedly one such legendary leader. On this occasion, I am reminded of the profound words spoken by my friend and eminent journalist, Shri MVR Sastry garu, during the Netaji Grandha Sameeksha: "Once you begin working for the nation, God Almighty Himself will take care of your health and look after every hurdle in your path." This is not just my wish, it is an assurance to all his fans and followers. For a leader who constantly strives for the welfare of the people, the Divine Power will surely safeguard his health. Your prayers act as an additional protective shield for his wellbeing and success. A leader with such an indomitable will can overcome any obstacle. I look forward to seeing Shri Pawan Kalyan garu return with even greater strength and renewed energy to serve the Nation. The people are eagerly waiting for your return to public service. @APDeputyCMO @JanaSenaParty @mvrsastry @watermanofindia #GopalaGowda







నా రూపం చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని మా టీచర్ చెప్పడంతో వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అనంతరం లడాఖ్ వెళ్లాం. మేము అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనే కాన్ఫిడెన్స్‌తో వెళ్లాం. ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మున్ముందు మరింత మద్దతు అందించాలని కోరుకుంటున్నాను. – జి. విశ్వాస్, పదో తరగతి, రామవరప్పాడు జడ్పీ హై స్కూల్ #NaraLokesh #AndhraPradesh






















పుట్టిన రోజు నాడు @PawanKalyan గారు అందించిన శుభాకాంక్షలు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజా క్షేమం కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ, జనసేన పార్టీ అధ్యక్షులుగా సైద్ధాంతిక బలాన్ని అందించి కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఆయన సాగించే ప్రయాణం స్ఫూర్తిదాయకం. జెన్ జి ఆలోచనలను పరిగణనలో తీసుకొని, వారి భవిష్యత్తు బాటలు వేయాలనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృక్పథం సదా ఆచరణీయం.


