Naresh Swaero

11.7K posts

Naresh Swaero banner
Naresh Swaero

Naresh Swaero

@Ur_Followerr

Joined Politics to be the Voice for Voiceless Peoples : Dr. R S Praveen Kumar

Washington, DC Katılım Aralık 2020
319 Takip Edilen1.2K Takipçiler
Sabitlenmiş Tweet
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
నాయకత్వం అంటే ఒక తరాన్ని మేల్కొల్పడం. ​@RSPraveenSwaero సార్‌ను ఆరాధించే ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ వేదికపై ఆయనను ప్రతిబింబించిన తీరు అద్భుతం. ఒక విజనరీ ఆలోచనలు సమాజంలో ఎంతటి మార్పును తీసుకొస్తున్నాయో అనడానికి ఈ ఉద్వేగపూరితమైన సందర్భమే సాక్ష్యం. ​#Swaeroes #RoleplayRSP
Naresh Swaero tweet media
తెలుగు
1
1
6
127
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
స్వేరో రూపాంతర్ (స్వేరో పలకరింపు) ​ఈరోజు శంషాబాద్‌(తొండుపల్లి)లో జరిగిన స్వేరో రూపాంతర కార్యక్రమంలో RSP సార్ మరియు స్వేరో రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.రాచమల్ల జయసింహ అన్న మాతృమూర్తి స్వర్గీయ పెంటమ్మ గారికి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పలకరించడం జరిగింది.
Naresh Swaero tweet mediaNaresh Swaero tweet mediaNaresh Swaero tweet media
తెలుగు
0
1
1
31
Naresh Swaero retweetledi
BC Voice
BC Voice@Voice2Bc·
నిజాలను నిర్భయంగా రాస్తున్న @TeluguScribe అనే online media channel ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుని, టెర్రరిస్ట్ సమాచారాన్ని పర్యవేక్షించే ఒక విభాగం ద్వారా ట్విట్టర్‌కు లేఖ రాయించింది. ఈ చర్యను దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. -@RSPraveenSwaero,
తెలుగు
1
8
18
343
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
బండరావిరాల గ్రామ సభలో ఏకో టౌన్ (డంపింగ్ యార్డ్) కు వ్యతిరేకంగా సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల గర్జన!✊ ​@TelanganaCMO @revanth_anumula @KTRBRS @Collector_RR #Bandaravirala #KandikantiVijayKumar #NoDumpingYard #SaveBandaravirala #Telangana #GramaSabha
Naresh Swaero tweet mediaNaresh Swaero tweet mediaNaresh Swaero tweet mediaNaresh Swaero tweet media
తెలుగు
0
0
0
30
Naresh Swaero retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు Happy Buddha Jayanti to Everyone आप सभी को बुद्ध जयंती की हार्दिक शुभकामनाएँ 🙏🙏🙏💐💐💐
0
21
103
1.2K
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
బండరావిరాల గ్రామ సభ గర్జన! ✊ ​ఏకో టౌన్ (డంపింగ్ యార్డ్) ఏర్పాటుకు వ్యతిరేకంగా సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం. 🚫♻️ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం. ​మన ఊరు - మన హక్కు! 🌿 ​#Bandaravirala #KVijayKumar #SaveBandaravirala #NoDumpinYard
Naresh Swaero tweet mediaNaresh Swaero tweet mediaNaresh Swaero tweet mediaNaresh Swaero tweet media
తెలుగు
0
1
1
29
Naresh Swaero retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
When time comes for an idea, no force can stop it. Swaero is that idea. Well done Praveen. Be the best wherever you are. Make the country and Swaero Community super proud.
English
2
72
220
3.5K
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
చెమట చుక్కను చమురుగా మార్చి, శ్రమశక్తితో సమాజ చక్రాలను కదిలిస్తున్న అలుపెరగని శ్రామిక లోకానికి🙏 ​నాడు చికాగో వీధుల్లో మొదలైన పోరాట స్ఫూర్తితో అంబేద్కర్ గారు కల్పించిన 8 గం పని దినం,కనీస వేతనం మరియు సమాన హక్కుల అండతో ఎదిగిన ప్రతి కార్మిక శక్తికి,శ్రమ జీవులందరికీ మేడే శుభాకాంక్షలు
Naresh Swaero tweet media
తెలుగు
0
1
4
51
Naresh Swaero retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
I will address media from Telangana Bhavan at 12 PM today on ‘Telephone Tapping Case-Revanth’s Conspiracy to Implicate BRS Leadership’. Stay Tuned to Know The Truth. Thanks for your attention so far. 🙏 #Tapping @BRSparty @ANI @PTI_News @ians_india
English
5
60
251
3.4K
Naresh Swaero retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బ్రేకింగ్ న్యూస్ 🚨 బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేసిన కేసీఆర్… త్వరలో కొత్త కమిటీలను నియమించనున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.
తెలుగు
9
66
696
21.3K
Naresh Swaero retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Attended Mass Marriage Ceremony in Siriguppa Taluk in Bellary district, Karnataka today
English
6
37
223
3K
Naresh Swaero retweetledi
BRS News
BRS News@BRSParty_News·
ఇది తెలంగాణ రాష్ట్ర సేన కాదు.. తెలంగాణ రౌడీ సేన! పార్టీ పెట్టక ముందే ఇన్ని అరాచకాలు చేసిండ్రు అంటే ఇక ముందు ఎన్ని అరాచకాలు చేస్తారో ఆలోచించండి!
తెలుగు
1
73
369
11.7K
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
@akshay4inc @RSPraveenSwaero అసలు నీకు అంటూ ఒక బ్రతుకు ఉందార ముందు? ఓటుకు నోటు దొంగల పక్కన అయితే ఉన్నావు కదా నువ్వు 🤦‍♂️
తెలుగు
1
0
0
10
akshay
akshay@akshay4inc·
@Ur_Followerr @RSPraveenSwaero Samajam kosam yee samajam kosam RA Mimalni mepadaniki aa nuv vadi driver aa ra driver vi driver laga undu. Samajam kosame aythe kcr langa ktr donga brs pedda waste annavadu em pekadiniki ippud kcr gadi picchal jokuthunadu konchem ayna izzhat ledhu aa vadi bathuku ki🤦🏻
Indonesia
1
0
0
22
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
@Hema_Journo గెటప్ ఏమో జయమ్మది, నడక ఏమో షర్మిలమ్మది, పార్టీ పేరు ఏమో కేసీఆర్ గారిది.. మొత్తానికి ఒక్కటి కూడా ఒరిజినల్ లేని ఈ 'నాప్తాల్' రాజకీయం చూస్తుంటే నవ్వు ఆగడం లేదు! సొంత ఫ్యామిలీలకే వెన్నుపోటు పొడిచిన వీళ్ళిద్దరూ కలిసి ఇంక ప్రజలను ఎలా ఉద్దరిస్తారో?🎭🏻‍♂️👊
తెలుగు
0
0
0
39
HEMA NIDADHANA
HEMA NIDADHANA@Hema_Journo·
ఆనాడు ఆ పార్టీ మధ్యలోనే మాయం అయింది.. మరి ఇప్పుడు ఈ కొత్త పార్టీ ప్రయాణం ఎందాకానో.. ఏది ఏమైనా రాజకీయాల్లో మహిళలు ముందడుగు వేయడం ఒక గొప్ప పరిణామం
HEMA NIDADHANA tweet media
తెలుగు
1
4
52
1.5K
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
గెటప్ ఏమో జయమ్మది, నడక ఏమో షర్మిలమ్మది, పార్టీ పేరు ఏమో కేసీఆర్ గారిది.. మొత్తానికి ఒక్కటి కూడా ఒరిజినల్ లేని ఈ 'నాప్తాల్' రాజకీయం చూస్తుంటే నవ్వు ఆగడం లేదు! సొంత ఫ్యామిలీలకే వెన్నుపోటు పొడిచిన వీళ్ళిద్దరూ కలిసి ఇంక ప్రజలను ఎలా ఉద్దరిస్తారో?🎭🏻‍♂️👊
Naresh Swaero tweet media
తెలుగు
0
0
0
15
Naresh Swaero
Naresh Swaero@Ur_Followerr·
పేరులో కూడా ఒరిజినాలిటీ లేదు.. కేసీఆర్ గారి బ్రాండ్‌ని కాపీ కొడితే తప్ప బండి నడవదు అన్నమాట. 🤦‍♂️ ​ఇది పొలిటికల్ పార్టీ కాదు.. ఒక పక్కా "నాప్తాల్ పార్టీ"! 🛍️ క్వాలిటీ లేదు, క్యారెక్టర్ లేదు.. అంతా డూప్లికేట్. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచడం ఖాయం!
BRS News@BRSParty_News

Naaptol parties YSRCP YSRTP Telangana Rashtra Samithi Telangana Rashtra Sena

తెలుగు
0
0
1
59
Kareem Beedi
Kareem Beedi@KBeedi·
History Repeats ‼️
Kareem Beedi tweet media
English
9
43
390
7.8K