V4SU

2.7K posts

V4SU

V4SU

@V4SU8

Nothing

Katılım Ağustos 2022
658 Takip Edilen118 Takipçiler
V4SU retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
#HappyNewYear2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా... 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు.... నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం - సంక్షేమం - అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ....అందరికీ హ్యాపీ న్యూ ఇయిర్ 2026
N Chandrababu Naidu tweet media
తెలుగు
174
420
3.1K
40.1K
V4SU retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
My dear @brahmaninara, So proud of you for being recognised among "Business Today’s Most Powerful Women in Business". Your grace, clarity of thought, and commitment to building institutions with purpose truly inspire. May you continue to lead with strength, compassion, and values. Blessings always.
Nara Bhuvaneswari tweet media
English
112
409
5.1K
76.5K
V4SU retweetledi
Director Maruthi
Director Maruthi@DirectorMaruthi·
23 years back he took his first step into cinema. Today he wraps his journey in #TheRajaSaab on the same day 🙏🏻🙏🏻 Blessed and fortunate to be part of his victorious journey… ❤️ Super sure The Raja Saab will be a completely different energy altogether 🔥 We know the love and impatience — and we promise to deliver nothing but the absolute best….More celebrating days ahead for our Rebel God Devotees👑
Director Maruthi tweet media
English
662
3.5K
23.6K
891K
V4SU retweetledi
VIKRAM SIMHA 🦁
VIKRAM SIMHA 🦁@Nandamuri_Fan·
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బాలకృష్ణ గారి తరపున చెక్ ను అందజేసిన తేజస్విని గారు
VIKRAM SIMHA 🦁 tweet media
తెలుగు
1
118
1.4K
23.6K
Meena
Meena@ActressMeena_·
Happy Onam 🌼 #Meena
Meena tweet media
English
294
306
10.2K
197.9K
V4SU
V4SU@V4SU8·
V4SU tweet media
ZXX
0
0
0
8
V4SU retweetledi
N Chandrababu Naidu
చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడిగా కూడా ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
50
1.5K
13.4K
186.9K
V4SU retweetledi
N Chandrababu Naidu
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి...మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.....మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. @PawanKalyan
N Chandrababu Naidu tweet media
తెలుగు
367
8.5K
35.8K
640.4K
Allu Arjun
Allu Arjun@alluarjun·
Heartfelt Birthday Wishes to our Powerstar & Deputy CM @PawanKalyan garu
Allu Arjun tweet media
English
1.3K
14.3K
102.8K
2.4M
V4SU retweetledi
Allu Arjun
Allu Arjun@alluarjun·
Our beloved grandmother #AlluKanakaratnam garu now rests in her heavenly abode. Her love, wisdom, and presence will be missed every single day. Heartfelt thanks to everyone who came forward to share their affection and condolences. To those far away, your prayers and love were felt just as much. Thank you for your Love. Humbled 🙏🏽
Allu Arjun tweet media
English
474
3.2K
30.6K
526.5K
V4SU retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Delighted to meet Nepal PM Mr. KP Oli in Tianjin. India’s relations with Nepal are deep-rooted and very special. @kpsharmaoli
Narendra Modi tweet media
English
1.6K
8.9K
90K
3.4M
V4SU retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గారి మాతృమూర్తి... దివంగత నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి... కనకరత్నమ్మ గారు స్వర్గస్తులయ్యారన్న వార్త విచారం కలిగించింది. ఆమె ఆత్మ శాంతికై ప్రార్ధిస్తూ... అల్లు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
45
1.3K
13.2K
210K
V4SU retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
పేదల, బలహీన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ శిల్పి పరిటాల రవి గారి జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులు.
N Chandrababu Naidu tweet media
తెలుగు
136
847
6.6K
302.3K
V4SU retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ.
N Chandrababu Naidu tweet media
తెలుగు
130
1.3K
9.4K
206.9K
V4SU retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుని కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలను, పత్రికలను మనకు అర్ధమయ్యే తెలుగులో చదవ గలుగుతున్నాం. తెలుగువారిగా మనమందరం ఆయనకు రుణపడి ఉన్నాం.  గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుందాం.
N Chandrababu Naidu tweet media
తెలుగు
36
272
1.6K
47.1K