𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

16.3K posts

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 banner
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

@VVRBRS

DevOps Engineer ||Former Product designer in GE ||O+ Blood Group ||Tweets are personal 😎😎Jai Telangana|| staunch supporter of KCR

Sanbruno,California Katılım Nisan 2021
968 Takip Edilen2.1K Takipçiler
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
అనాలోచిత నిర్ణయమా?ప్రజలకు పరిపాలన దగ్గర చేయటం అనాలోచితమా..ప్రజలు ఎక్కడైనా ధర్నాలు చేశారా అసౌకర్యం జరుగుతుందని..అయినా మీరు కుర్కురే లు పంచి ప్రజల బాధలు దూరం చేయక మీకెందుకండి 🤦‍♂️
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
G Kishan Reddy@kishanreddybjp

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రాన్ని 10 జిల్లాలనుంచి 33 జిల్లాలు చేసింది. కానీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలకు అసౌకర్యం తలెత్తకూడదని.. అతి తక్కువ సమయంలో అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసింది. ఇది తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ మాత్రమే.

తెలుగు
3
11
44
750
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
నీళ్ల ట్యాంక్ కట్టడం చేతకాదు, గుజరాత్ లో ఓపెన్ చేసిన రోజే కూలిపోయింది, ఒక్క పిల్ల కాలువ తవ్వలేరు మీరు ఎందుకు రా మీకు కాళేశ్వరం గురించి, మీరు బత్తాయిలు మీరు ఏదో సింపెక్స్ ట్యాంక్ లు ఓపెన్ చేసి దేశ ప్రజలకి అంకితం చేస్తారు మీరు కూడా మాట్లాడితే ..🤦‍♂️
తెలుగు
2
88
382
8.4K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
కేరళ లో బీజేపీ కోసం రంగములోకి దిగిన రేవంతన్న ..
తెలుగు
0
1
8
108
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
రేవంత్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద సాగిస్తున్న అణచివేతను దురదృష్టవశాత్తూ కొందరు అధికారులు కూడా అనుకరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టిస్తున్న సిరిసిల్ల పూర్వ కలెక్టర్ ఇందుకు ఒక ఉదాహరణ మిత్రుడు @NAR_Handle మీద పెట్టిన అక్రమకేసును నిన్న హైకోర్టు కొట్టేసింది సత్యమేవ జయతే!
Konatham Dileep tweet media
తెలుగు
23
64
200
4.6K
KTR
KTR@KTRBRS·
Off to the US for a week. Will be speaking at the “Columbia India Business Conference 2026” hosted at Columbia University, NYC And of course looking forward to seeing my son 😊
English
102
285
3K
128.4K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
Blame game లో దొర అన్న పదం వాడుకున్నాం..రెడ్డి లను కూడా దొర అంటారు మేము దొరలమే…నాకు ఫ్రెండ్స్ అందరూ వెలుమలే.. నెగిటివ్ చేయడానికి కెసిఆర్ ని దొర అన్న పదం వాడుకున్నాం.. రాజశేఖర్ రెడ్డి ని రెడ్డి రాజ్యం అని కొట్టినారు NTR ని నాయుడు అని కెసిఆర్ ని దొరలు అని నెగటివ్ చేస్తాం.. -రేవంత్ రెడ్డి
తెలుగు
2
19
95
5.7K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
BJP is doing Namaz .. Here's the interesting part of today's politics the same BJP that is often seen taking an antiMuslim and antiBangla stance is now trying to connect with Muslim voters by reading the Kalma in Bengal. @bandisanjay_bjp 🤡
English
1
2
9
158
Bhatti Vikramarka Mallu
Bhatti Vikramarka Mallu@Bhatti_Mallu·
ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి చర్చలు జరపాల్సిన సభను, ప్రతిపక్ష సభ్యులు తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం దురదృష్టకరం. బడ్జెట్‌లో మేము ప్రవేశపెట్టిన అందరికీ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ప్రజలను వంచించడమే. పదేళ్ల పాలన తర్వాత తమకు మేలు జరుగుతుందని ఆశించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పవిత్రమైన సభను అంగడిలా మార్చకుండా, ప్రజాస్వామ్యంపై గౌరవంతో సభా నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాను. It is deeply regrettable that the Opposition is obstructing the Assembly proceedings to hinder discussions on vital welfare schemes like ‘Insurance for All’ and the Student Breakfast Scheme. The people have voted for 'Indiramma Rajyam' with the hope of a better future. I appeal to the Opposition members to respect the sanctity of this House and uphold democratic values instead of disrupting the floor for political gains. Let the Assembly function for the welfare of the people.
తెలుగు
5
22
67
1.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
మీ రేవంతన్న ఏమో అంటుండు 🤡🤡 కెసిఆర్ ది తప్పేం లేదు దళితులను మోసం చేయలే..నేనే సీఎం అని చెప్పి ప్రజలలోకి పోయాడు గెలిచాడు…అందులో తప్పు పట్టడానికి ఎం లేదు—-రేవంత్ రెడ్డి
Congress for Telangana@Congress4TS

దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని... కెసీఆర్ సభకు రావడంలేదు.. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానని కెసీఆర్ హామీ ఇచ్చారు కానీ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ ఇచ్చిన మాట తప్పారు దళితులకు పరిపాలన చేయరాదని, తానే సమస్యలను పరిష్కరిస్తానని అవమానించి కెసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని బర్తరఫ్ చేశారు 2018 లో దళితులలో కొప్పుల ఈశ్వర్ ఒక్కరికే మంత్రివర్గంలో చోటిచ్చారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దళితుడైన భట్టి విక్రమార్క గారిని నియమిస్తే… ఆయన్ను తొలగించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేకపోయారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కానీ వారి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెడితే వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ … ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది దళితులకు మా ప్రభుత్వంలో పదవులు కల్పించాం వాళ్ల టీమ్ హరీష్ రావు, కేటీ రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు… ఇది వాళ్ల టీమ్ కు మా టీమ్ కు ఉన్న తేడా దళితులకు చిన్నచూపు చేసే కేసీఆర్ కు కనువిప్పు కలిగి చేతులు కట్టుకుని నిలబడాలని మిమ్మల్ని స్పీకర్ గా నియమించికున్నాం అధ్యక్షా… దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని కెసీఆర్ సభకు రావడంలేదు.. స్పీకర్ గా దళితుడు ఉండవద్దనే వాళ్లు పోడియం ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారు దళితులు మంత్రులుగా ఉండకూడదని కుట్రలు చేసి కుల వివక్ష ప్రదర్శిస్తున్నారు. దళితులు పరిపాలన చేయొద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు 2014 లో పక్క పార్టీ నుంచి తీసుకుని మంత్రులను చేశారు. ఇవాళ వాళ్లే పార్టీ ఫిరాయింపులపై పెద్ద పెద్ద స్లోగన్ లు ఇస్తున్నారు 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రులను చేశారు వాళ్లు సీతక్కను అవమానించేలా మాట్లాడారు దుర్మార్గపు సంస్కృతికి చిహ్నంగా మారిన వాళ్లు ఇవాళ మాట్లాడుతున్నారు. #RevanthReddy #Telangana

తెలుగు
0
19
60
1.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
ఇప్పటి వరకు 1 కోటి పది లక్షలు జీతం తీసుకుని కనీసం అసెంబ్లీకి కూడ రాని చంద్రశేఖర రావును రాజీనామా చేయించాలి. ఇంట్లో పడుకున్నఆయన ప్రజల సొమ్మును తింటున్నడు. రోజూ 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజలకోసం పనిచేస్తూ.. లక్షలాది దళిత గిరిజన ఆదివాసిలకు ఇండ్లిచ్చి వారి ఇండ్లలో వెలుగు, కళ్ళల్లో ఆనందం నింపుతున్న మంత్రి పొంగులేటి గారిని రాజీనామా చేయమనడానికి సిగ్గుండాలి ప్రతిపక్షనాయకులకు. -అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు #adminpost
తెలుగు
45
83
442
41.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
కడియం శ్రీహరి దళితుడు కాదు అంటున్న రేవంతన్న
తెలుగు
1
2
16
248
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
క్రీడలను ప్రోత్సహించాలి అంటే గ్రౌండ్ లు ఏర్పాటుచేయాలి..వాళ్లకు ఫండింగ్ ఇవ్వాలి..మంచి amenities ఉంచాలి .. అంతేగాని లాగులేసుకుని టైం పాస్ కి ఎగురుడు కాదు..messi తో ఒక పాస్ ఇవ్వరాలే 😂😂 2.5 ఇయర్స్ లో ఎం చేసినారు లాగు లేసుకుని PR తప్ప 🤦‍♂️
Congress for Telangana@Congress4TS

ఫామ్ హౌస్ పార్టీలకు దూరంగా.. “మత్తుకు దూరంగా” ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నాం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు... నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ.. నిరంతరం సమస్యలంపరిష్కారం కోసం విరామం లేకుండా పనిచేసే వారికి ఇది అద్భుతమైన అవకాశం ఇక్కడ అద్భుతంగా ఆడకపోవచ్చు.. కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు మంత్రివర్గంలో ఉన్నారు క్రికెట్ లో దేశానికి వన్నె తెచ్చిన అజారుద్దీన్ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత క్రీడా స్ఫూర్తి కరువైంది అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్ పోటీలను నిర్వహించాం 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలంపిక్స్ లో ఒక్క పతకంసాధించలేదు 3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది సౌత్ కొరియా స్పోర్ట్స్ యినివర్సిటీకే 16 గోల్డ్ మెడల్స్ వచ్చాయి క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది విద్యార్థులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకుని రాణించండి క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చాం దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు ఫుల్ బాల్ దిగ్గజం హైదరాబాద్ కు వస్తే మన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది కానీ ప్రతిపక్ష నాయకులు డ్రగ్ లాడ్ కింగ్ ను రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారో నాకు తెలియదు ఫామ్ హౌస్ పార్టీలకు దూరంగా.. మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నాం ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైంది ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం గచ్చిబౌలి స్టేడియం ను ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నాం బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది ఫుట్ బాల్ లో గతంలో దేశానికి మెడల్స్ తెచ్చిన ఏడుగురిలో 4 గురు మన ప్రాంతానికి చెందినవారు ఉన్నారు మళ్లీ ఆ స్థాయికి క్రీదా స్ఫూర్తిని నింపి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించాం #RevanthReddy #BhattiVikramarka #Telangana@revanth_anumula

తెలుగు
0
3
32
1.2K
Ankit Mayank
Ankit Mayank@mr_mayank·
Bro is Revanth Reddy, Telangana CM. Bro became the only Indian to deliver keynotes at the AI Policy Symposium organised by the prestigious Kennedy school of Harvard. Bro also attended a leadership program 2 months ago at Harvard. From a scholar to getting invited to deliver keynotes at Harvard, bro has won hearts at the global stage 🫡 Bro’s journey is inspiring. Be like bro.
Ankit Mayank tweet mediaAnkit Mayank tweet mediaAnkit Mayank tweet media
English
50
72
531
21.3K