Varun Thakkallapalli

11.1K posts

Varun Thakkallapalli banner
Varun Thakkallapalli

Varun Thakkallapalli

@VarunBRS58

Hyderabad, India Katılım Ekim 2010
934 Takip Edilen21.5K Takipçiler
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
ఇది ప్రజాస్వామ్య జయకేతనం..!! అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను BRS కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయం మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, తమ్ముడు @balkasumantrs గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు @ManchireddyBRS గారికి, తమ్ముడు @BuntyBRS గారికి, పార్టీ నాయకులు, శ్రేణులకు పేరుపేరునా అభినందనలు అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది. రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయి అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్
తెలుగు
30
297
1.3K
38K
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు తెరలేపారు. BRS స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్, మంత్రి వివేక్ కలిసి ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అక్రమ కేసులో అరెస్టు చేసిన @balkasumantrs ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ BRS అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికి వడ్డీతోసహా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది. జై తెలంగాణ✊
తెలుగు
157
323
1.4K
37.3K
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
జై కేసీఆర్.. జై తెలంగాణ.
తెలుగు
0
4
17
267
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
Compare 2019 and 2025 Sarpanch election results. By the way.. gap between 2019 and 2025 election is almost 6 and half years.. thanks to Congress party's inability.
Varun Thakkallapalli tweet mediaVarun Thakkallapalli tweet media
English
0
0
7
318
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
గత రెండు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులను పెట్టి ప్రజా సమస్యలను తెలుసుకొని నిధులను ఇస్తున్నదట.. ఉపఎన్నిక ఉన్నది కాబట్టే నిధులు ఇస్తున్నారు.. ఈ లెక్కన తెలంగాణ అంతటా ఉపఎన్నికలు జరిగితేనే నిధులు ఇస్తారా ?? #JubileeHillsWithBRS
తెలుగు
6
16
164
10.4K
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
The josh in Gadwal was palpable and the exuberance of youngsters was unmatched 😊 Congress and its leaders may poach our MLAs but people of Telangana want KCR Garu back at the helm. That’s what we as @BRSparty workers shall strive for Jai Telangana ✊
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
60
443
2.7K
55.2K
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
While Enroute Gadwal yesterday, was heartening to witness the progress of the Amara Raja Giga battery pack unit at Mahbubnagar 😊 Thanks to the EV & ESS policy of KCR Govt and of course to @JayGalla Garu, the CMD of Amara Raja
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
KTR@KTRBRS

Yet another historic win for Telangana Amara Raja to setup India's largest Lithium Ion Cell Manufacturing facility till date with an investment of ₹9,500 Cr, further reinforcing Telangana’s position as an ideal destination for EV and Advanced Cell Chemistry (ACC) Manufacturing.

English
77
316
2K
221.9K
Varun Thakkallapalli retweetledi
Harish Reddy
Harish Reddy@HarishReddyRDM·
Paid a visit to our respected MLA Sri Palla Rajeshwar Reddy Garu @PRR_BRS to wish him a speedy recovery after his recent leg and hip injury. 🙏 It was truly heartening to see his strength and positivity despite the pain. His dedication to the people and his calm spirit even in tough times are deeply inspiring. Wishing him a full and fast recovery. Looking forward to seeing him back on his feet and continuing his tireless work for the people of Telangana. Get well soon, sir. 💐 #PallaRajeshwarReddy
Harish Reddy tweet media
English
6
24
351
10.4K
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
Telangana CM challenged me to a public debate on Farmer welfare After giving 72 hours of advance notice, I waited for an hour He was a No show ! Why challenge when you don’t have the courage to debate Mr. Revanth Reddy? #CongressFailedTelangana
KTR tweet media
English
110
595
5.5K
241K
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
నీళ్లు కిందకి వృథాగా పోతున్నాయని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.
తెలుగు
1
4
16
578
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
I will never be deterred by your enquiries, commissions and political vendetta We @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍
KTR tweet media
English
110
510
2.8K
84.4K
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
జై తెలంగాణ జై కెసీఆర్ ✊ డల్లాస్ లో బిఆర్ఎస్ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram
Varun Thakkallapalli tweet mediaVarun Thakkallapalli tweet media
తెలుగు
0
2
16
428
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
జై తెలంగాణ జై కెసీఆర్ ✊ డల్లాస్ లో బిఆర్ఎస్ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram
Varun Thakkallapalli tweet mediaVarun Thakkallapalli tweet mediaVarun Thakkallapalli tweet mediaVarun Thakkallapalli tweet media
తెలుగు
0
1
19
436
Varun Thakkallapalli
Varun Thakkallapalli@VarunBRS58·
డల్లాస్ లో రామన్న.
తెలుగు
0
3
45
334
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
Coventry to London on the train After the PDSL Knowledge Centre inauguration, it seemed like a better idea to get on a train to beat the Motorway traffic Short ride but was a good one
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
55
315
2.5K
71.2K
Varun Thakkallapalli retweetledi
KTR
KTR@KTRBRS·
The ACB has given me a notice to appear for an enquiry on the 28th of May in the Formula E case As a law abiding citizen, will definitely cooperate with the agencies even though the case is nothing but pure political harassment As I have planned to leave for the UK & USA for multiple events much in advance, will appear in front of them the moment I come back. Informed the same to ACB Officials in writing But I should appreciate Revanth Reddy for his thirst for political vendetta and the way he swings in any direction without any scruples, to achieve the same 48 hours ago, his name figures out in the ED chargesheet for supplying money in the National Herald case 24 hours later Revanth Reddy is seen schmoozing with BJP top brass including PM Modi! Not a word against Revanth Reddy from even a single BJP leader for his involvement in the money laundering case!! Today, I get a notice from the ACB Well! He may fail as an administrator, leader and even as a human being. But he is proving himself at cheap vendetta politics I know BRS scares him. So! Keep trying 👍🏼 Jai Telangana
English
126
480
1.9K
180.7K