Vignan Chitty
3.6K posts


@UnionBankTweets My brother withdrew funds from his Union Bank account via a Union Bank ATM at NIMS Hospital Hyderabad. A ₹10 note was dispensed instead of a ₹200 note...
English

@Addictedtomemez ఒరేయ్ అది rcb vs srh కాదు రా srh vs rcb...
SRH home ground match.. ముందు తెలుసుకుని వేయు tweet

@SunRisers Finally we are into the playoffs, head ganni kaastha fielding chepinchurri vaade set avthadu
English

@kaloji2022 @bandisanjay_bjp అలా అయితే ముందు ముందు నిన్నే దూరం పెట్టాలి 😂
తెలుగు

. @bandisanjay_bjp అన్న.... ముందుగా నీకు భజన చేసే బ్యాచ్ ను దగ్గరికి రానివ్వకు.
నీ చుట్టూ వాతావరణం చేంజ్ అవకపోతే ఇంకా ముందుకు వెళ్లలేవు.
తెలుగు

@JanaSenaParty @PawanKalyan ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతాను అనే భయం ఉంది అనే నిజం ఒప్పుకొన్నారు సంతోషం.. కానీ మీరు పార్టీ పెట్టినప్పుడు కులం చూడం మతం చూడం అనే కాన్సెప్ట్ కి పూర్తి విరుద్ధంగా ప్రయాణించడం ఏం బాగాలేదు
తెలుగు

Never ever compare Tamilnadu politics with Andhra Pradesh - Deputy CM, JanaSena Chief @PawanKalyan garu !
Čeština

@TeenmarMallanna మోదీ ని మోది గారు.. మన్మోహన్ సింగ్ ని మన్మోహన్ గారు... అంబేద్కర్ గారిని మాత్రం అంబేద్కర్ అని సంబోధించడం? జర చూస్కో... @TeenmarMallanna
తెలుగు

@APDeputyCMO @PawanKalyan @tejasajja123 @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada సనాతనం పేరిట నువ్వు సినిమా, పవన్ కళ్యాణ్ రాజకీయంలో బానే ఎంజాయ్ చేస్తున్నారు అని నా డౌట్...
తెలుగు

#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7
తెలుగు

@NishantOpinions మనుషులను విడదీసే వ్యవస్థ నిర్మూలించాలి అనడం తప్పేముంది?
తెలుగు

పార్టీని, నాన్నని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా బుద్ది రాలేదు
#DMK
Gulte@GulteOfficial
“Sanatana that divides people must definitely be eradicated!” – #UdhayanidhiStalin, Leader of the Opposition (DMK).
తెలుగు

@Thanos_Tweetss అదే TVK BJP తొ కలిస్తే leputharu కదరా.. ఎంత మొత్తుకున్న బిజెపి సౌత్ లో రావడం అనేది డ్రీమ్ లో మాత్రమే సాధ్యం..
తెలుగు














