Chanti
55.3K posts





గొడ్డలి వేటు గుండెపోటు అయినట్టుగా… వైసీపీ పేటీయం కార్యకర్త, టీవీకే కార్యకర్త అయ్యాడు.. జగన్ ఆడించే నాటకాలు మామూలుగా ఉండవు. సందీప్ అనే ఒక వైసీపీ కార్యకర్తను తీసుకువచ్చి, టీవీకే పార్టీకి చెందిన నాయకుడని చెప్పిస్తూ తన మీడియాలో రకరకాల డ్రామాలు చేయిస్తున్నారు. ఈ వైసీపీ వేషాలు చూస్తుంటే, “ఊళ్ళో పెళ్లికి ఈ కుక్కల హడావిడి” అన్న సామెత గుర్తుకొస్తోందని అంటున్నారు జనం. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh

చంద్రబాబుగారి చొరవతో ఎట్టకేలకు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాకారమైంది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీఎంఆర్డీఏ డెక్లోని రెండు అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం పనిచేస్తుండగా... ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. #ChandrababuNaidu #AndhraPradesh

దేవుడి పేరు తీయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడే BJP MLA or MP పేరు చెప్పండి ఇండియా మొత్తం లో


















