Yanamandra G Sivaram

4.9K posts

Yanamandra G Sivaram

Yanamandra G Sivaram

@YGSivaram

I am an ex banker with exposure into higher education sector

New Delhi, India Katılım Kasım 2018
22 Takip Edilen6 Takipçiler
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@revanth_anumula శృంగేరి శారదా మాత 🙏 మరియు ఉభయ జగద్గురువుల 🙏 ఆశీర్వచనములతో, ఈ సత్కార్యము ద్వారా సకల జనుల శ్రేయస్సు శాశ్వతముగా కలగాలని ప్రార్థిస్తూ, మీకు ధన్యవాదములు 🙏 డా.యనమండ్ర శివరామ్. గౌ. @Bhatti_Mallu @UttamINC @OffDSB @KTRBRS @BRSHarish @RaoKavitha @kishanreddybjp @N_RamchanderRao
తెలుగు
0
0
0
233
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
మంచిరేవులలో, మూసీ నదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శుభ కార్యక్రమానికి భూమిపూజ చేశాను. ఈ మందిర పునర్ నిర్మాణం దైవ సంకల్పం. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం. ఎనిమిది ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన. మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలని చాలా మంది ప్రయత్నించారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడు. తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నాం. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో మూసీ ప్రక్షాళన చేస్తాం. #BhoomiPuja #TempleRestoration #MachileshwaraSwamy #OmkareshwaraSwamy #PrajaPrabhutvam #MusiRiver
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
19
101
531
14.2K
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ.. రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ap7am.com/tn/861395/omka… #Revanth Reddy # Omkareshwara Temple # Musi River # Telangana # Temple construction # Gandipet # Mucherla # Tourism # Spiritual tourism # Hyderabad via @ap7am
Eesti
0
0
0
125
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Karan16J తెలంగాణలో మనతో బతుకుతున్న వారు, వారు ఏ భాష మాట్లాడినా,  దయచేసి వారిని తెలుగులో మాట్లాడమని చెప్పి,  మనము మాత్రం వారితో తెలుగులోనే మాట్లాడుదాం, వారితో మన తేట తెలుగును మాట్లాడించుదాం! తెలంగాణ వాదమంటే అవకాశవాద రాజ్యాధికార వాదంగా మారడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ ఒప్పుకోదు!
తెలుగు
0
0
0
37
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Karan16J తెలంగాణ లో మనకు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి అనే భావన ఉంటే, 1948 తరువాత కూడ ఇక్కడే ఉంటున్నవారు,  'తెలుగులో మాట్లాడం' అంటూ తెలంగాణ గీతాన్ని, 'వందేమాతరం..', జాతీయ గీతాన్ని కూడ పాడని వారున్నారు, ఈ విషయంలో తెలంగాణోళ్ళ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు నిలుపుకుంటాము?
తెలుగు
1
0
0
39
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Kiran_Jupally ఆ కష్టము ఇంకా మాకెందుకు? వారిని కష్టపడనివ్వండి, తేనెలొలుకు తెలుగును ఇక ముందైనా వారందరూ నేర్చుకొని ఉపయోగిస్తారని ఆశిద్దాం. ఒక వేళ వారు పట్టుదలగా తెలుగు మాట్లాడమంటే మనము కూడ అంతే పట్టుదలతో మన తెలుగు భాష లోనే మాట్లాడుదాం! 'వన్ వే ట్రాఫిక్' కాదు 'టు వే ట్రాఫిక్' ఉండాలి!
తెలుగు
0
0
2
56
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Kiran_Jupally అందువల్ల ప్రజాప్రతినిధులందరూ కూడ, అధికారులతో సహా, తప్పక తెలుగులోనే మాట్లాడాలి, రాదనుకొంటే తెలుగు ప్రత్యేకంగా నేర్చుకోవాలి. మన ఇంట్లో మనతో మన భాష మాట్లాడక వారి భాషలోనే మనతో మాట్లడుతారు. ఇదెక్కడి విడ్డూరం? మనము వారి భాషను అర్థము చేసుకోవడమే కాకుండా, వారి భాషలోనే మాట్లాడాలా?
తెలుగు
1
0
1
55
Kiran Jupally
Kiran Jupally@Kiran_Jupally·
పిరికి వాళ్ళ లాగ వాళ్ళ తమ రాష్ట్రం నుండి పారిపోయి వచ్చి హైదరాబాదులో బ్రతుకు తెరువు కోసం ఉంటూ నిజాం పేరుమీద తెలంగాణ వాళ్ళనే అవమానించే బ్యాచ్ ఇది. 12 ఏళ్ళు అయినా, అందులో ఆరేళ్ళు NDA అధికారంలో ఉన్న ఇంకా రాజధాని నిర్మించుకోలేని వీళ్ళు రోజు పొద్దున హైదరాబాద్ గురించి పాఠాలు చెప్తారు మనకి.
Shabdabhedi 🚩 🚩 🚩 🪷@themangoindian

Neo-converts show their true colour when in majority My father had to sell his land in Tenali as our relatives planned to leave that neighborhood due to mass conversions in the entire neighborhood. They had to fight every day to even perform pooja inside their home #akuvidu

తెలుగు
8
26
161
12.5K
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Uravanna2 'Sri Rama Navami' is deep-rooted in Telangana culture. How can history ignore the pain of Bhadrachala Rama Bhakta Ramadasu in Golconda fort's prison for Lord Rama, courtesy Mr Tanisha!
English
0
0
4
254
Uravanna
Uravanna@Uravanna2·
Dear Telugu politicians: Don’t play to the gallery or try to become bigger Ram Bhakts than the BJP/Sangh, it won’t work electorally. You need to take a clear ideological position that decisively counters them.
English
9
15
114
3.2K
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Uravanna2 'Sri Rama Navami' is deep-rooted in Telangana culture. How can history ignore the pain of Bhadrachala Rama Bhakta Ramadasu in Golconda fort's prison for Lord Rama, courtesy Mr Tanisha!
English
1
0
3
914
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Teluguvaaru @KTRBRS @revanth_anumula ఆ కష్టము ఇంకా మాకెందుకు? వారిని కష్టపడనివ్వండి, తేనెలొలుకు తెలుగును ఇక ముందైనా వారందరూ నేర్చుకొని ఉపయోగిస్తారని ఆశిద్దాం. ఒక వేళ వారు పట్టుదలగా తెలుగు మాట్లాడము అంటే మనము కూడ అంతే పట్టుదలతో మన తెలుగు భాష లోనే మాట్లాడుదాం! 'వన్ వే ట్రాఫిక్' కాదు 'టు వే ట్రాఫిక్' ఉండాలి!TNను చూడండి
తెలుగు
0
0
1
65
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Teluguvaaru @KTRBRS @revanth_anumula అందువల్ల ప్రజాప్రతినిధులందరూ కూడ, అధికారులతో సహా, తప్పక తెలుగులోనే మాట్లాడాలి, రాదనుకొంటే తెలుగు ప్రత్యేకంగా నేర్చుకోవాలి. మన ఇంట్లో మనతో మన భాష మాట్లాడక వారి భాషలోనే మనతో మాట్లడుతారు. ఇదెక్కడి విడ్డూరం? మనము వారి భాషను అర్థము చేసుకోవడమే కాకుండా, వారి భాషలోనే మాట్లాడాలా?
తెలుగు
1
0
1
71
తెలుగువారు
తెలుగువారు@Teluguvaaru·
తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ శాసన సభలో తెలుగు కాకుండా వేరే ఏ భాష మాట్లాడినా అది తెలుగు భాషకు అవమానం చేసినట్టే! దీనిని ఎవ్వరూ పట్టించుకోకపోవటం వల్లా ఇది ఇంతే కొనసాగి వీళ్ళు తెలుగును ఎప్పటికీ నేర్చుకోరు, వాడరు. తెలుగు వాడుక కోసం ఏదైనా చర్య తీసుకోండి @KTRBRS @revanth_anumula
PulseNewsBreaking@pulsenewsbreak

చార్మినార్ వద్ద టాయిలెట్స్ లేవు టూరిస్టులు వస్తే.. టాయిలెట్స్ కోసం ఎక్కడికి వెళ్లాలి? ఆఖరికి అక్కడ బస్సు షెల్టర్ కూడా లేదు - MIM ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్

తెలుగు
12
67
249
8.7K
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Uravanna2 'Sri Rama Navami' is deep-rooted in Telangana culture. How can history ignore the pain of Bhadrachala Rama Bhakta Ramadasu in Golconda fort's prison for Lord Rama, courtesy Mr Tanisha!
English
0
0
0
116
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Uravanna2 'Golconda' had a glorious era even before the foreign-ideologies driven invaders had forcibly occupied the territory and converted 'Golconda' into 'Hyderabad'. In Telangana now, why can't special efforts be made to preserve and promote Telugu language and Telangana culture?
English
2
0
2
1.6K
Uravanna
Uravanna@Uravanna2·
None of this happens on Bonala jaatara or Bathukamma, which are a rooted Telangana Telugu folk festivals! BIMARUs are taking over, and Telugu battayis have become their slaves!
Ashish@KP_Aashish

Preparations on for the #RamNavami procession in #Hyderabad. At Siddimber Bazar Masjid and other mosques, annual white cloth covering done along route to ensure peaceful celebrations. Around 3,000–5,000 police deployed across city with CCTV, drones, traffic diversions & tight security in place.

English
35
168
827
29.3K
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులను న‌డ‌పాల‌ని ఆదేశించారు. ✅#MMTS స‌ర్వీసుల‌పై శాన‌స‌మండ‌లి హాల్‌లో ముఖ్య‌మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించారు. ఎంఎంటీఎస్‌లో ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి గారు ఆరా తీశారు. ✅ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉండటంతో అక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ✅మెరుగైన వ‌స‌తులు ఉన్న‌ప్పుడే ప్ర‌యాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతార‌ని తెలిపారు. స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అధికారుల‌కు సూచించారు. ✅లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్ర‌యాణికుల సంఖ్య పెంపు, వ‌స‌తులు మెరుగుపరచడానికి ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్యమంత్రి గారు అధికారుల‌ను ఆదేశించారు. ✅స‌మీక్ష‌లో ర‌వాణా శాఖ మంత్రి @Ponnam_INC గారు, @TelanganaCS కె.రామ‌కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు. @SCRailwayIndia #MultiModalTransportSystem #PublicTransport #Hyderabad #UrbanTransport
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
13
53
149
15.9K
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@pvssarma As regards Andhra Pradesh, there is already a specific reference to "capital" in the Andhra Pradesh Reorganization Act, 2014.
English
0
0
1
30
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@pvssarma During the post 1950 era, "capital" changes such as Kurnool to Hyderabad, Ahmedabad to Gandhinagar, Guwahati to Dispur etc. took place. "Second capitals" such as Nagpur, Jammu etc. have also been set up. Thus, "capital" changes were effected both before and after the 1950 era.
English
1
0
0
59
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Nallabalu1 హైదరాబాద్ కన్న ముందే "గోల్కొండ" అనే ప్రపంచ ప్రఖ్యాత అభివృధ్ధి చెందిన నగరమున్నా,తెలంగాణ వాదులెందుకు విదేశీ రాచరిక వలసవాద బానిసత్వం నుండి బయటకు రాలేకపోతున్నారు?1948 పూర్వపు ఈ బానిసత్వ ధోరణి నుండి విముక్తి దిశగా,తెలుగు భాష మరియు తెలంగాణ పేర్లను ఎందుకు పునరుధ్ధరించలేక పోతున్నారు?
తెలుగు
0
0
0
17
Yanamandra G Sivaram
Yanamandra G Sivaram@YGSivaram·
@Nallabalu1 తెలంగాణ భూభాగాన్ని నిజామోళ్ళు 1760లలోనే బ్రిటిషోళ్ళకు ఇచ్చిన తరువాత మిగిలిన తెలంగాణోళ్ళ పోరాటం బ్రిటిషోళ్ళతో కాదు;1948 ముందు తెలంగాణ గడ్డపై వందేమాతరం పాడనివ్వని మరియు తెలుగు భాషా సంస్కృతులను అణచివేసిన ఆ నిజామోళ్ళ సాంస్కృతిక వారసులతో!వారు ఇప్పటికీ తెలుగులో మాట్లాడరా,గౌరవించరా?
తెలుగు
1
0
0
33
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బతుకమ్మ లేని తెలంగాణ తల్లా?? ​మన దేవతల ప్రతిరూపమే తెలంగాణ తల్లి.. అది మన అస్తిత్వానికి నిలువుటద్దం. అమ్మ రూపం మన సంస్కృతికి నిదర్శనం కావాలి కానీ, పేదరికానికి గుర్తు కాదు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై మాట్లాడుతూ గతంలో గద్దర్ రాసి పాడిన పాటను శాసన మండలిలో పాడి వినిపించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు.
తెలుగు
2
61
226
2.6K