Lalith
9.5K posts

Lalith
@_Kaka99
#YSJagan | Political Enthusiast | Sports



Ninu kattubatalatho tarimisthe, intha relaxed ga cycling ki velevadiva Hyd lo?@naralokesh

భవిష్యత్ లో విశాఖను AI సిటీగా, అనకాపల్లి జిల్లాని మరో రంగారెడ్డి జిల్లాగా మార్చే బాధ్యత తీసుకుంటా - సీఎం #ChandrababuNaidu #GooglesComesToAP


2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మనల్ని గెంటేశారు కనీసం సీఎం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు – నారా లోకేష్

Covid Time lo CBN Cm ga undi unte


Has @ECISVEEP released final voting percentages for Assam & Kerala? Today is 18th April and the elections were held on 8th April.

Public Interaction is the positive thing in both YSR and CBN. These Two Changed The Face and Phase of Telugu Politics, By Staying Most of The Time in Public @ysjagan Didn’t Interact With Public As Much After 2019 I Never Understood, Why The Program Like “Racchha Banda” Never Taken Off !

నిమ్మగడ్డ రమేష్ - LV సుబ్రమణ్యం ఇద్దరు జగన్ ప్రభుత్వం లో కీలక పదవుల్లో పనిచేశారు -పదవి విరమణ తరువాత - ఇద్దరి ప్రయాణం నిమ్మగడ్డ రమేష్: 2021 లో రాష్ట ఎన్నికల అధికార పదవి విరమణ తరువాత 26-6-2024 లో "Prudhvi Asset recreation and Securitisation Company limited" లో డైరెక్టర్ పదవి పొందాడు 20-06-2024 లో "TAJGVK Hotels and Resorts Limited " లో డైరెక్టర్ పదవి పొందాడు LV సుబ్రమణ్యం 15-09-2022 "TAJGVK Hotels and Resorts Limited " లో డైరెక్టర్ పదవి విశేషం : TAJGVK మరియు PRUDHVI రెండు కంపెనీ లు పూర్వపు డైరెక్టర్ లు "కృష్ణ మూర్తి కణ్ణన్" మరియు "శివ వర ప్రసా ద్ మోటపర్తి" "హెరిటేజ్ ఫూడ్స్" పూర్వపు డైరెక్టర్ కావడం విశేషం @ysjagan @YSRCPCommanders @YSJaganTrends #AndhraPradesh #YSJagan #NimmagaddaRamesh #LVSubramanyam #APSObserver


Warm birthday greetings to Smt. Y. S. Vijayamma garu. Wishing her good health and happiness on this occasion.

జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకి ఫ్లాట్ 50 శాతం,ఒక గంట ఇస్తే బిల్ల్ లో కుడా పెడతాము అని చెప్పారు. ఒప్పుకోలేదు. సంతోశం. ఇంక ఏమౌతుందో మరి.

Why❓ Congress CM Revanth Reddy attends NDA leaders breakfast meeting in Delhi.

పురుషాధిపత్యం కలిగిన చట్టసభలో, 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమిపాలైంది.


వైసీపీని భయపెడుతున్న డీలిమిటేషన్! ఉదాహరణకు వైసీపీకి బలమైన రాయలసీమ, ఉత్తరాంధ్రలలో సీట్లను నామ మాత్రంగా పెంచి, కోస్తాలో తమకు అనుకూలమైన చోట ఎక్కువగా పెంచుకోవాలనే ఆలోచనలో కూటమి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ ఎప్పటికీ అధికారానికి చేరువ కాలేదు. అలాగే వైసీపీ నాయకులు బలంగా ఉన్న నియోజకవర్గాలను మహిళలు, లేదా ఇతరత్రా రిజర్వేషన్ కేటగిరీలోకి వేసే అవకాశం వుంది. తద్వారా ప్రత్యర్థుల రాజకీయ జీవితాల్ని ఛిద్రం చేయొచ్చు. ఇలాంటి భయాల్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల ఎదుట వైసీపీ నేతలు ప్రస్తావించారు.

