
anigalla🇮🇳
56.2K posts

anigalla🇮🇳
@anigalla
commentator : Truth Vs Fact | #TDPTwitter 🚲 #SaveAmaravati 🚲 #iTDP
Hyderabad, India Katılım Şubat 2009
2.3K Takip Edilen29K Takipçiler
Sabitlenmiş Tweet

ప్రతి ఆంధ్రుడు, ఒక్క 5 నిమిషాలు మీ బుర్రలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, కుల పిచ్చి, ఇలాంటివి అన్నీ పక్కన పెట్టి, ఒక ఆంధ్రుడిగా ఈ వీడియో చూడండి.
మన రాష్ట్రం అని మనం అనుకున్న రోజు, మన జీవితాలు బాగుపడతాయి. #TDPwithFarmers #ChandrababuNaidu #Jaganfailspolavaram
తెలుగు
anigalla🇮🇳 retweetledi

#HistoricAmaravatiResolution
Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality.
I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together!
@rashtrapatibhvn
@narendramodi
#APThanksIndia
#APThanksModiJi


English
anigalla🇮🇳 retweetledi

On behalf of my people of Andhra Pradesh, I express profound gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji for her gracious assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, fulfilling the long-cherished dream of our capital.
I thank the Union Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his commitment to our state and his guidance, all MPs who supported the Bill, our state leaders, and every citizen who stood with us. This is a victory for my people of Andhra Pradesh, especially my farmers of #Amaravati.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
@rashtrapatibhvn
@narendramodi
English
anigalla🇮🇳 retweetledi

మా @ysjagan కి "క్లారిటీ అఫ్ థాట్" బాగా పుష్కలంగా ఉంది...
B/W జగన్ "క్లారిటీ అఫ్ థాట్" 👇
#MavigunMavayya
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు
anigalla🇮🇳 retweetledi

ఏ ప్రభుత్వంలో అయినా అధికారిక మ్యాప్ లను విడుదల చేసేది రెవెన్యూశాఖ. ఏదో ఒక శాఖలో ఎవరో ఒక ఉద్యోగి అత్యుత్సాహంతో ఒక మ్యాప్ చేసుకొని దాన్ని పెడితే అది అధికారిక మ్యాప్ అయిపోదు. ఏపీ ప్రభుత్వం నుండి ఇంకా అధికారికంగా మ్యాప్ విడుదల చేయలేదు. ఇది అఫీషియల్ కాదు 👇. #AndhraPradesh #Amaravati

తెలుగు
anigalla🇮🇳 retweetledi

నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను..
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi

చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలి
ఆంధ్రప్రదేశ్‌లో విలువల ఆధారిత విద్యా బోధన మొదలు పెట్టాం. సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. చిన్నప్పటి నుంచే విలువలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి సీబీఎన్ గారు డైరెక్షన్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్‌గా నియమించుకున్నాం.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi

ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు గారి కొడుకు, బాలయ్య బాబు అల్లుడిని. లోకేష్‌కు ఏంటి గోల్డెన్ స్పూన్ అనుకుంటారు. కానీ నాకు ఇది అంత ఈజీగా రాలేదు.
నేను తెలుగుదేశం పార్టీ 1985 నుంచి గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీ చేసి ఓడిపోయాను. జీవితంలో ఓటమి అనేది సహజమే. కానీ ఆ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడ్డాను. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi

ఫ్యాక్ట్ చెక్ అని టిక్ పెట్టుకున్నంత మాత్రాన అది నిజం అయిపోదు ఫేక్ ఫెలోస్.. బాబు గారు చెప్పింది 46% ప్రజలు శివరామకృష్ణన్ కమిటీతో విజయవాడ–గుంటూరు ప్రాంతంలోనే అని తమ అభిప్రాయం తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు అమరావతిని రాజధానిగా నిర్ణయించడం జరిగింది అని.. అదే వాస్తవం..
#PsychoFekuJagan

YSRCP Fact Check@YSRCPFactCheck
#YSRCPFactCheck రాజధాని విషయంలో మొదటి నుంచి చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని అప్పట్లో తేల్చిన శివరామకృష్ణన్ కమిటీ. కానీ.. చంద్రబాబు మాత్రం రివర్స్‌లో ప్రచారం చేస్తూ అమరావతి ప్రకటన ఎవరికి లబ్ధి చేయడానికి నువ్వు అక్కడ రాజధాని ప్రకటించావో ఏపీ ప్రజలందరికీ తెలుసు @ncbn #MosagaduBabu #TDPFakeNewsFactory
తెలుగు
anigalla🇮🇳 retweetledi

Thank you, Hon’ble Governor Sir. This is a victory for all our people of #AndhraPradesh, as the dream of our Praja Rajadhani has now been secured.
#HistoricAmaravatiResolution
Lok Bhavan, Andhra Pradesh@governorap
I extend my hearty congratulations to Hon’ble Chief Minister Sri Nara Chandrababu Naidu garu, and the people of Andhra Pradesh on the historic occasion of passage of the Bill by the Parliament, providing statutory recognition to Amaravati as the capital of Andhra Pradesh.
English
anigalla🇮🇳 retweetledi

మా జీవితకాల కలను చంద్రబాబు గారు నిజం చేశారు.
మేమైతే ఇంత మంచి ఇల్లు జన్మలో కట్టుకోలేం. ధన్యవాదాలు చంద్రబాబు గారు.
#HousingFestivalinAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు
anigalla🇮🇳 retweetledi

నాయుడుపేటకు చెందిన అమృత భర్త ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమెకు సొంతిల్లు అనేది ఒకప్పుడు కల. కూటమి ప్రభుత్వం కృషితో ఇప్పుడు నిజమైంది. అన్ని సౌకర్యాలతో ఇచ్చిన సొంతింటిలో ఆ కుటుంబం ఆనందంగా గృహప్రవేశం చేసింది.
#HousingFestivalinAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు
anigalla🇮🇳 retweetledi

కన్నడ గడ్డపై ఆంధ్రప్రదేశ్ యువనేత…
కర్ణాటకలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు సింధనూరులో అడుగడుగునా నీరాజనం. ఘన స్వాగతం పలికిన స్థానిక వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi

కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ 🔥🔥
ప్రచార రథం ఎక్కి మంత్రి నారా లోకేష్‌తో పాటు బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi

చంద్రబాబు గారి బాటలో…
మీ అందరితో పాటే నేను… ఏ స్పెషల్ కుర్చీ వద్దు…
సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా తన కోసం వేసిన ప్రత్యేక కుర్చీ వద్దని, అందరితో సమానంగా కుర్చీ వేయించుకున్నారు లోకేష్.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi

సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.
#NaraLokesh
#Sindhanur
#Karnataka
తెలుగు
anigalla🇮🇳 retweetledi


