Chandrahasu Pothula

1K posts

Chandrahasu Pothula banner
Chandrahasu Pothula

Chandrahasu Pothula

@chandrahas2636

Katılım Mayıs 2017
4 Takip Edilen56 Takipçiler
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
@KRaghuRaju @PawanKalyan @JanaSenaParty దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం ప్రతి యుగం లోనూ భగవంతుడు ఏదో ఒక అవతారం ధరిస్తూనే ఉంటాడు....
తెలుగు
0
0
0
114
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
మనల్నెవడ్రా ఆపేదీ...!!! తరువాత.... సోషల్ మీడియాలో అంతకుమించి ట్రెండ్ అవుతున్న డైలాగ్... 'SEIZE THE SHIP'
తెలుగు
0
3
5
302
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
శుక్రవార మహాత్మ్యం..
Chandrahasu Pothula tweet media
తెలుగు
1
4
5
486
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
@ncbn మూతపడ్డాయి అనుకున్న గొంతులు మరలా పెగులుతున్నాయి సర్... ప్రభుత్వం మారి పట్టుమని పదిరోజులు కాలేదు... ఏ ధైర్యంతో ఇది జరుగుతుందో జాగరూకత వహించండి.... పైగా... మొరుగుతున్నవి జగన్ పెంపుడు కుక్కలు. దయచేసి తేలికగా తీసుకోకండి సర్.
తెలుగు
0
0
0
7
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Amaravati isn't just a capital, it's a collective symbol of the aspirations of our people of Andhra Pradesh. The manner in which the YSRCP regime disregarded these aspirations, brutalized our farmers, and destroyed our capital, left us deeply pained. Today, I conducted an inspection of the Amaravati region and assessed its current state. We shall resume building our capital together, starting today. Amaravati is God's will, and destiny has found its course.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
601
4.4K
36.8K
816.2K
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
సూపర్ స్టార్ తో మెగాస్టార్ ఏమంటున్నాడో తెలుసా... నేను ఒకడికి దండం పెట్టాను అని మావాడు ఫీల్ అయ్యాడు... అందుకే ఏకంగా వాడికి పిండం పెట్టేసాడు తలైవా...!!!
Chandrahasu Pothula tweet media
తెలుగు
0
1
11
305
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
రాసి పెట్టుకోండి....
తెలుగు
0
0
0
80
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
మా ఊరి రామజ్యోతి...!!!
తెలుగు
1
1
6
229
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
ఆవేశంలో ఏదో అంటాం కానీ... మాట మీద నిలబటం చాలా కష్టం గురూ...
తెలుగు
1
1
6
222
Chandrahasu Pothula retweetledi
Vinu 🚩👸🏻
Vinu 🚩👸🏻@iamvinivinu·
All we need is your success in the upcoming elections.. ❤‍🩹 Not only in elections but in each and every step you're going through. More Power to you Annayyaaa. @PawanKalyan 🫂🫶🏻!
English
5
107
466
8.6K
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
@JSPShatagniTeam ముఖ్య మంత్రి వస్తున్నప్పుడు ఇవన్నీ సహజమేకదా....!!!
తెలుగు
1
1
10
1K
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
కొన్ని వీడియోలకు క్యాప్షన్ అక్కర్లేదు
తెలుగు
0
9
42
723
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
నీ కష్టం పగోడికి కూడా వద్దురా
తెలుగు
0
1
10
553
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
అవును... వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఆ రోజు మాత్రమే కాదు... రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏం మాట్టాడుకుంటే మీకెందుకండీ...!!
తెలుగు
1
0
2
164
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
*తనను చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహినికి నమస్కరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు.* *(గమనిక... ఒకవేళ ఈ వీడియోలో మీకు మనుషులు కనబడకపోతే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి.)*
తెలుగు
0
6
19
640
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
ఏమి సెప్తిరి... ఏమి సెప్తిరి...
తెలుగు
0
4
18
495
Chandrahasu Pothula
Chandrahasu Pothula@chandrahas2636·
ఈ వీడియోలో రెండు క్లిప్పీంగ్స్ ఉంటాయి ఎడమవైపు వీడియోలో ఇప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా బీచ్ పరిశీలిస్తున్నారు. కుడివైపు వీడియోలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు నీతి వాక్యాలు చెపుతున్నారు కేవలం ఎదుటివారికి చెప్పడానికి మాత్రమే శ్రీరంగనీతులు ఉంటాయని దీని భావము చిత్తగించవలెను..
తెలుగు
0
10
27
581