
MAD MAX
39.3K posts





🙆🏼♂️ at cycling track Hyderabad 🥶

మా నాయకుడి పైనే జోకులు వేస్తావారా.. స్టాండప్ కమెడియన్ పై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు పై వేసిన జోకులకు స్టాండప్ కమెడియన్ షోని అడ్డుకుని బూతులతో దూషించిన టీడీపీ కార్యకర్తలు బెంగళూరులో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్న వ్యక్తులు రెండేళ్ల క్రితమే క్షమాపణ చెప్పినప్పటికీ మరోసారి అడ్డుకుని అతనిపై రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు Source - The Siasat Daily



మా నాయకుడి పైనే జోకులు వేస్తావారా.. స్టాండప్ కమెడియన్ పై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు పై వేసిన జోకులకు స్టాండప్ కమెడియన్ షోని అడ్డుకుని బూతులతో దూషించిన టీడీపీ కార్యకర్తలు బెంగళూరులో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్న వ్యక్తులు రెండేళ్ల క్రితమే క్షమాపణ చెప్పినప్పటికీ మరోసారి అడ్డుకుని అతనిపై రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు Source - The Siasat Daily





అదరక బదులే చెప్పేటి తెగువకు తోడు అతడే తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడ అతడే

అమిలినేని సురేంద్ర బాబు ఆస్తి సుమారు ఒక 10,000 కోట్లు ఉంటుంది. ఆఫ్టరాల్ 3000 పెట్టి టోల్ గేట్ పాస్ కొనుక్కోలేని వ్యక్తి కాదు, కొన్ని పదుల కోట్లు పార్టీ కోసం ఖర్చు పెట్టాడు.. నిన్న అక్కడ జరిగింది వేరు..అప్పటికే ఎమ్మెల్యే వాహనం పది నిముషాల వరకూ క్యూలో వెయిట్ చేసింది..ఆయన అధికారిక కార్యక్రమం కోసం వెళ్తున్నారు. కారు టోల్ గేట్ వద్దకు వచ్చాక డ్రైవర్ ఐడెంటిటీ కార్డ్ చూపించినా టోల్ గేట్ మహిళా ఉద్యోగి వెళ్లనివ్వలేదు, టోల్ గేట్ కట్టాల్సిందే అని గొడవ చేసింది. కారులో ఎమ్మెల్యే బ్యాక్.సీటులో ఉన్నారు అని చెప్పినా ఎమ్మెల్యే అయినా ఎవడైనా కట్టాల్సిందే అని పరుషంగా మాట్లాడడంతో గొడవ మొదలైంది. ఇంతలో అక్కడికి మిథున్ రెడ్డి మనిషి గండబోయనపల్లి గిరిధర్ అనే వాడి రాకతో సీన్ మారిపోయింది. ఈ గిరిధర్ అనేవాడే ఆ టోల్ గేట్ కాంట్రాక్టర్..అతను వచ్చి గొడవ చేయడంతో సీన్ రాజకీయ రంగు పులుముకుంది. ఆ మహిళా ఉద్యోగి గతంలో అలా చాలా మంది వాహనదారులతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి..నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే వాహనానికి టోల్ రుసుము మినహాయింపు ఉంది..కావాలని టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి రెచ్చగొట్టారు...


. @naralokesh Sir, I’m a final year B.Tech student in AP(Bapatla Engineering College). Fee reimbursement (2023–24) not released, and I’m asked to pay pending ₹45,750 before on 18-04-2026. I can’t afford this. Kindly help 🙏 #FeeReimbursement #APStudents

విశాఖ ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వడ్లమూడి వద్ద కూలిపోయిన వైనం ఏడుగురికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు

Risers reporting from Mumbai 📍






VIDEO | Visakhapatnam, Andhra Pradesh: Seven seriously injured after bridge slabs suddenly collapsed during ongoing work on the Tunglam railway bridge; all injured were shifted to KIMS hospital for treatment.

కృష్ణాజిల్లాలో గల 170 పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ , డీజిల్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని , వదంతులు నమ్మి కొరత ఉన్నదని అపోహ పడవద్దని తెలుపడమైందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం . నవీన్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు .








