commonman

11.5K posts

commonman

commonman

@commonm52451729

simplicity is my icon, I believe the Hindu Sanathana DharmaI and strongly believe that there are only ‘TWO’ casts on the earth! one is rich and other is poor!

Katılım Ocak 2021
295 Takip Edilen530 Takipçiler
commonman
commonman@commonm52451729·
కర్మను నమ్మినవాడు కుల తత్వాన్ని నమ్మడు; ఎందుకంటే వచ్చే జన్మలో తాను ఏ కులంలో పుడతాడో అతనికి తెలియదు. అందుకే అతడు ప్రతి మనిషిలో కులం కాదు, మానవత్వాన్నే చూస్తాడు.”
తెలుగు
0
0
1
21
commonman retweetledi
Truth is my way-nothing else to say
చంద్రబాబు అవినీతి పణధా చాలా సింపుల్. ఒక చోట వందకోట్ల పని ఉంటే దానిని వెయ్యి కోట్లకు పెంచి అందులో ఏడొందల కోట్లు కొట్టేస్తాడు. అందులో సగం తను ఉంచుకొని, మిగిలింది వ్యవస్థలలోని తన మనుషులకు పంచుతాడు. తనమీద ఈగ వాలకుండా వాళ్ళే చూసుకొంటారు.
తెలుగు
0
1
4
78
commonman retweetledi
Truth is my way-nothing else to say
@VSReddy_MP ఏంటి సర్.. కసా(షాయ)యి గుంపులో చాలా కసిగా కలిసిపోయినట్లు ఉన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరెవరు సర్, అది సనాతనం అంతంలేనిది . దానిని అది కాపాడుకోగలదు, మీలాంటి వాళ్ళు కసాయి మూకలతో కలిసి చేయాల్సిన పనిలేదు.
తెలుగు
1
2
16
2.1K
commonman
commonman@commonm52451729·
An USA IT Company is looking for a strong IT Recruiter in Khammam for its US operations. Candidates must have strong communication skills and fluency in the English language.Job Title:- IT Recruiter Location:- Bank Colony KhammamTimings:- Night Shift 8790762560
English
0
0
3
59
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
పులివెందుల జ్వరంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ డాక్టర్‌ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవ్వాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న వైయస్‌ జగన్‌
తెలుగు
92
137
965
65.2K
commonman retweetledi
Truth is my way-nothing else to say
కడుపున పుట్టిన కొడుకు తనకు పుట్టలేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన ఒక వెధవని ఉప ముఖ్యమంత్రిని చేసుకొన్న అంధులారా .. మీకు నా నమస్కారాలు.
తెలుగు
0
1
9
155
commonman
commonman@commonm52451729·
చాలా రోజుల తర్వాత X లో పోస్ట్ పెట్టాలనిప్ంచింది సార్! ఈ రోజు అకస్మాత్తుగా FB లో పచ్చమంద జగన్ కు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వారుస్తున్నారు. YCP వాళ్ళు కనీసం counter ఇచ్చే స్థితిలో లేరు!
Truth is my way-nothing else to say@Krish5935

మరో ఇరవైవేల ఎకరాల భూసేకరణ ఎక్కడ చిన్న వ్యతిరేక వార్త లేదు. ఇదే YSRCP ప్రభుత్వం అయితే భూమీ ఆకాశం ఒక్కటే అయ్యేవి. కోర్టులో ఈసరికే వేల కేసులు వేసి స్టే తెచ్చి ఉండేవారు. అదీ నాయకత్వం అంటే.. అంతేకాని దేవుడున్నాడు చూస్తున్నాడు అని అనడం కాదని నా అభిప్రాయం.

తెలుగు
0
0
0
16
Truth is my way-nothing else to say
నాన్న వయసులో ఉండగా పిల్లల మాటలు వినే సమయం లేనివాడు. ముసలితనంలో తనమాటలు వినే మనుషులు లేనివాడు.
తెలుగు
1
0
6
92
commonman
commonman@commonm52451729·
ముఖాలకు రంగు వేసుకుని వేషాలు కట్టి సినిమాలు తీసుకొని వినోదాన్ని పంచి డబ్బులు వసూలు చేసుకొనే వారికి ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడమే చాలా ఎక్కువ! వీరేమైనా ప్రజాసేవ చేస్తున్నారా? మనం డబ్బు పెట్టి టికెట్ కొంటేనే వాళ్ళు స్టార్ లు అయింది
B V Prasad Reddy@bvprasadreddy

@Vamos_Rafa23 😂🤣😹😂🤣😹 పుష్ప కూలోడు తన కాలు మీద తను వేసుకుంటే తప్పు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వేసుకున్న కూడా తప్పేనా.. ఇలా ఆలోచిస్తూ ఉన్న బానిస గుడ్డి ప్రజల అభిమానుల తప్పా.. లేక సినిమా నీచ నికృష్ట దరిద్ర లుచ్ఛాలు అంత అహం కొవ్వు గోరోజనం మదం మత్తు మకురు సైకో శాడిజం మెదడులకు ఎక్కించుకుని ఉంటారా?

తెలుగు
0
0
1
35
commonman retweetledi
DILLU
DILLU@KarimullaSk1991·
వయసులో చిన్నవాడైనా.. చిలక్కి చెప్పినట్టు చెప్పాడు.. కానీ... కొందరు బిర్యానీ తింటూ... పలావు కోసం ఆశపడ్డారు.. "దురాశ దుఃఖానికి చేటు" అని ఊరకే అన్నారా మరి ! చివరికి... బిర్యానీ పాయే.. పలావు పాయే ! పేదల కడుపులు మాడిపాయే ! [ బాబుకు ఓటేస్తే...చంద్రముఖిని మన ఇంటికి పిలిచినట్టే బాబుకు ఓటేస్తే...ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమాన్ని రద్దు చేయాలని లైసెన్స్ ఇచ్చినట్టే నరకానికి గేటుముందర నిలబడి ..దారినపోయేవారిని పిలిచి.. అరచేతిలో స్వర్గం చూపించి ...వారు లోపలికి వచ్చాక నరకం చూపించడం లో నారాబాబు సిద్ధహస్తుడు ఎన్నికలకి ముందు అసత్యపు హామీలివ్వడం..గద్దెనెక్కినతరువాత హామీలను గాలికి వదిలి ప్రజలను వంచించడమే బాబు నైజం వెనకటి రోజుల్లో.... ప్రజలను ఎలా పాలించాలని ఒకరిని అడిగితే..ఆయన ఇలా చెప్పాడట.. ప్రజలకు...అన్నం పెడితే అరిగిపోతుంది చీర కొనిపెడితే చినిగిపోతుంది ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే ...కలకాలం గుర్తుంటుందన్నాడట బాబులాంటివాడు నాకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ? చరిత్రలో కలకాలం నిలిచి ఉండేలా.... మీకు మరింత మంచి చేసి, నేను మరణించాక కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండేలా పాలించడానికి నాకు అధికారం కావాలి - ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (మార్చి 10 , 2024) ]
DILLU tweet media
తెలుగు
17
87
439
9.5K
commonman
commonman@commonm52451729·
“భారతమాత కేవలం ఒక దేశం కాదు — ఆమె మా గర్వం, మా శక్తి, మా శ్వాస. ఆమెను గెలిపించడమే నిజమైన విజయయాత్ర.” జైహింద్!
commonman tweet media
తెలుగు
1
0
2
41
commonman
commonman@commonm52451729·
@thulasichandu1 ఇప్పుడే TV9 వార్తలు చూశాను. ఆ వార్తల సారాంశం పాకిస్తానే మన మీద యుద్దం ప్రకటించినట్లనిపిస్తుంది. ఇంకా ఉపేక్షించడం మన చేతకాని తనమే!
తెలుగు
0
0
3
1.1K
ThulasiChandu
ThulasiChandu@thulasichandu1·
ఇది కచ్చితంగా మతోన్మాద దాడే! ఈ దాడిని ఖండించడంతో పాటు సెక్యూరిటీ వైఫల్యాల గురించి కూడా మాట్లాడుకోవాలి, ఐదు రోజుల ముందు పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ జమ్మూ కాశ్మీర్ను వదిలే ప్రసక్తే లేదు అన్నాడు. ఆ తర్వాత లష్కరే తోయిబా నాయకుడు పెద్ద బహిరంగ సభలో రక్తపుటేరులు పారిస్తాం, తలలు తీసేస్తాం అన్నాడు. అయినా ఎందుకు అలెర్ట్ అవ్వలేదు? మూడేళ్లపాటు సైనిక రిక్రూట్మెంట్లు ఆపేసి దేశంలో లక్షా 80 వేల మంది సైనికుల్ని తగ్గించారని EX army General చెప్తున్నారు. వీటి గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదా? My yesterday's video👇🏾 youtu.be/Lgzlgi0Fl94?fe…
YouTube video
YouTube
ThulasiChandu tweet media
తెలుగు
126
149
1K
123.9K
commonman
commonman@commonm52451729·
Surgical strikes చేయలేమా?
బ్రహ్మ@BrahmaPanda1

@Torchbearer25 రద్దు చేయలేదు. తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఆ నీటిని ఇండియాలోకి మళ్లించి, నిల్వచేసి, వాడుకోవాలంటే దశాబ్దాలు పడుతుంది. ఇప్పటికిప్పుడు పాకిస్థాన్ మీద పెద్ద ప్రభావం ఉండదు.

Eesti
0
0
1
20
commonman retweetledi
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
భారీ బ్రేకింగ్ EVM లలో జరిగిన అవకతవకలు బయటపడ్డాయి పోలీస్ ఆఫీసర్ రంజిత్ కాస్లే, మహారాష్ట్రలోని బీడ్‌లో ఎన్నికల విధుల్లో ఉన్నారు స్ట్రాంగ్ రూమ్ నుండి EVM లను ట్యాంపరింగ్ చేయడం మరియు తొలగించడం గురించి సమాచారం అందజేయడానికి తనకు ₹10 లక్షలు ఇచ్చినట్లు అతను పేర్కొన్నాడు
తెలుగు
10
231
883
14K
commonman retweetledi
JAGANANNAMEDIA
JAGANANNAMEDIA@JAGANANNAMEDIA·
అద్భుతమైన టెక్నాలజీ.. ఎక్కడికి కావలిస్తే అక్కడికి.. సులువుగా మడతపెట్టి తీసుకుపోగలిగే అధునాతన టెక్నాలజీతో రోడ్లు వేస్తున్న కూటమి ప్రభుత్వం [ కురుపాం మండలం జి. శివడ పంచాయతీ ప‌రిధిలోని అంటిజోల నుంచి మనిగ వరకు రూ.1.5 కోట్లతో వేసిన బీటీ రోడ్డు ప్రారంభం కాకముందే పెచ్చులూడిపోతున్న దుస్థితి ] #jaganannamedia
తెలుగు
6
89
303
6.1K
DILLU
DILLU@KarimullaSk1991·
వాహనాలకు అమర్చి , ప్రపంచ స్థాయిలో భారతదేశం అగ్రగామిగా ఎక్కడ నిలుస్తుందో అన్నదే ఇతర దేశాల ప్రధాన భయం అన్నది స్పష్టమవుతుంది ఎలక్ట్రానిక్ రంగానికి పెను సవాలుగా మారిన మన ఈవీఎంల బ్యాటరీ తయారీ విధానాన్ని ... ఇతర దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయకూడదు !
తెలుగు
3
6
82
898
DILLU
DILLU@KarimullaSk1991·
భారతీయులందరూ ఏకమై మన టెక్నాలజీని కాపాడుకోవాలి ! ఈవీఎంలను హ్యాక్ చేయడం చాలా సులభం అని ఇతర దేశస్థులు పదే పదే చెబుతున్నారు.. మన దేశం యొక్క అధునాతనమైన టెక్నాలజీ పై ఇతర దేశాల దాడిగా దీనిని భావించాలి ఒక రోజంతా వాడి , ఆ తరువాత దాదాపు నాలుగు వారాలు పాటు ఈవీఎంల బ్యాటరీ 1/2
DILLU tweet media
తెలుగు
15
92
512
8.2K