Commissioner of School Education, Andhra Pradesh

16 posts

Commissioner of School Education, Andhra Pradesh

Commissioner of School Education, Andhra Pradesh

@csegoap

Welcome to the official Twitter page of the Commissioner of School Education, Andhra Pradesh. Here, we're dedicated to revolutionizing education.

Andhra Pradesh Katılım Nisan 2024
1 Takip Edilen5.2K Takipçiler
Commissioner of School Education, Andhra Pradesh retweetledi
Commissioner of School Education, Andhra Pradesh retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
పాతికేళ్లు పూర్తి చేసుకున్న సమగ్ర శిక్షా.. ఉన్నత లక్ష్యాలతో అందరికీ విద్యను అందిస్తూనే..విద్యార్థుల శారీరక, మానసిక, విద్యా వికాసానికి చేస్తున్న కృషి ప్రశంసనీయం. సమగ్ర విద్యా ప్రయాణంలో భాగమైన ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ సంస్థలు -సంఘాలకు హృదయపూర్వక అభినందనలు. ఎన్నో అవార్డులు- రివార్డులు సాధించిన సమగ్ర శిక్షా.. టీం వర్క్‌తో మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమగ్ర శిక్షా పాతికేళ్ల ప్రస్థానంని 'మనబడి' మాసపత్రికలో చక్కగా వివరించారు. ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలు, పథకాలు, కార్యక్రమాలు 'మనబడి' ద్వారా ప్రచారం కల్పిస్తున్న సంపాదక బృందాన్ని అభినందిస్తున్నాను. వాట్సప్ ఛానల్ కోసం whatsapp.com/channel/0029Va… ఆన్ లైన్ మ్యాగజైన్ కోసం schooledu.ap.gov.in samagrashiksha/ మరియు cse.ap.gov.in
Lokesh Nara tweet media
తెలుగు
31
194
1.2K
39.8K
Commissioner of School Education, Andhra Pradesh retweetledi
Samagra Shiksha Andhra Pradesh
English
3
2
7
1.1K