
Deepak Reddy Kethidi
5.8K posts

Deepak Reddy Kethidi
@deepak8592
proud devotee of lord Hanuman 🙏


All INC హౌలేస్ గాళ్ళకు నిద్రపట్టకపోవచ్చు ఈరోజు గుంపుమేస్త్రి గూడెంలో గుబులు రేపే రోజు దీన్ని కొట్టే Pick చూపించండ్రా The most stylish person in Telangana politics - Ramanna 🔥🔥



ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆపించేసి ఫుట్ బాల్ ఆడుకుంటున్న సీఎం వాస్తవానికి ఇవాళ ఏప్రిల్ 5 ఆదివారం రోజున ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా, విద్యాశాఖ మంత్రి తానే కాబట్టి స్వయంగా ప్రకటిస్తానని, కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో రెండో వారం తరువాత పెట్టుకోమనడంతో ఈ కార్యక్రమం వాయిదా వేశారు





















అరేయ్ సమరం కార్పోరేటర్ గా డిపాజిట్లు కోల్పోయి మైండ్ దొబ్బిందా లేక ఏం పదవి ఇవ్వట్లేదని పిచ్చి పీక్స్ కి పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా😂 కాళేశ్వరం నీళ్ళకి SRSP నీళ్ళకి తేడా తెలియని తేడాగాళ్ళు కూడా @BRSHarish అన్నని విమర్శించడం ఏందిరా బాబు🤦🙆







తెలంగాణలో ఎయిర్‌పోర్టులు రాకపోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పాపం కాదా అని ప్రశ్నిస్తున్నాను. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ఎయిర్‌పోర్టుకు ల్యాండ్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఆదిలాబాద్, రామగుండం ఎయిర్‌పోర్టు విషయంలో నిర్లక్ష్యం చేసింది.



