Gopavarapu Krishna

30 posts

Gopavarapu Krishna

Gopavarapu Krishna

@gmmkrishn

Katılım Şubat 2017
82 Takip Edilen21 Takipçiler
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
సచివాలయం 5వ బ్లాక్‌లో @ncbn గారి నేతృత్వంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎస్ విజయానంద్ గారితో, సహచర మంత్రులతో మరియు కలెక్టర్లు కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది.. #CollectorsConference #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AndhraPradesh
Satya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet media
తెలుగు
3
2
37
496
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
Day-1: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ x.com/i/broadcasts/1…
తెలుగు
1
0
14
228
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
కార్గిల్ లో దాయాది పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టి, త్రివర్ణ పతాకం ఎగరవేసిన మన సాయుధ దళాల ధైర్యసాహసాలకు సెల్యూట్. దేశం కోసం పోరాడిన మన సైనిక వీరుల శౌర్య పరాక్రమాలను, ప్రాణ త్యాగాలను స్మరించుకుందాం.. దేశ సార్వభౌమౌధికార, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరం కట్టుబడి ఉందాం. #KargilVijayDiwas #KargilHeroes #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #MinisterAnagani #Repalle #AndhraPradesh
Satya Prasad Anagani tweet media
తెలుగు
1
0
7
93
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
సంకల్పం ఉంటే పేపర్ బాయ్ నుంచి, భారత అణుశాస్త్రవేత్తగా, దేశ అత్యున్నత రాష్ట్రపతి స్థాయి వరకు ఎంతటి ఉన్నత శిఖరాలైనా చేరగలమనే సందేశాన్ని భావితరాలకు అందించిన దార్శనికుడు.. భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. కలాం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. నీతి, నిజాయితీ, విలువలతో సాగిన ఆయన జీవితం.. మనకు సదా స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది.. జోహార్ కలాం సర్..! #APJAbdulKalam #AbdulKalam #MissileManOfIndia #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
Satya Prasad Anagani tweet media
తెలుగు
1
2
15
213
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, కాళీపట్నం పంచాయితీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది.. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #MinisterAnagani #Repalle #AndhraPradesh
తెలుగు
1
1
18
152
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
నర్సాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మడి నాయకర్ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #IntintikiSuparipalana #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #ఇంటింటికీసుపరిపాలన #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #MinisterAnagani #AnaganiForRepalle
తెలుగు
1
1
23
232
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
ఈరోజు వైజాగ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ గారితో కలిసి పాల్గొన్నాను. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి,వాటిని పరిశీలించాను. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేశాను. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. #PublicGrievance #VisakhaPatnam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #AnaganiForRepalle #RevenueMinisterAnagani
Satya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet mediaSatya Prasad Anagani tweet media
తెలుగు
3
0
21
340
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో "సుపరిపాలనలో - తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #MinisterAnagani #Repalle
తెలుగు
2
0
14
190
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు గారు.. అధికారంలోకి వచ్చాక హామీని తూచా తప్పకుండా అమలు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తల్లికి వందనం పథకంలో నలుగురు పిల్లలకు రూ.52,000, ఆరుగురు పిల్లలకు రూ.78,000 అందుకున్న తల్లులతో మాట్లాడించారు. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #TallikiVandanam #సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad
తెలుగు
1
4
23
205
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
నాతో రాజకీయ ఓనమాలు దిద్దించి.. ప్రజా జీవితంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన నా గురువు చంద్రబాబు గారు.. ఆయన ఆశయాలే స్ఫూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సేవకి అంకితం అవుతా.. నా గురువు.. నా దైవం.. శ్రీ @ncbn గారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు... #GuruPurnima #ChandraBabuNaidu #AnaganiSatyaPrasad #AnaganiForRepalle
Satya Prasad Anagani tweet media
తెలుగు
7
55
586
4.5K
Trish
Trish@trisha_trashers·
She's inevitable
English
2
52
383
19.9K
Trish
Trish@trisha_trashers·
Trish tweet media
ZXX
4
32
438
10.3K
AREBIAN
AREBIAN@arebiansea·
Anushka Shetty
AREBIAN tweet media
हिन्दी
6
35
453
23.9K
Daily Cassette
Daily Cassette@DailyCassette_·
Kajal Aggarwal 🥵🔥
Daily Cassette tweet media
Indonesia
33
142
1.8K
84.1K
Gopavarapu Krishna
Gopavarapu Krishna@gmmkrishn·
*ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి (వీడియో)* వీడియో చూడటానికి క్రింద లింక్ పైన క్లిక్ చేయండి: getlokalapp.com/share/videos/8… నేను *Lokal App* వాడుతున్నాను. మీరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లా/స్థానిక వార్తలు మరియు ఉద్యోగ అవకాశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
తెలుగు
0
0
0
0
I Love India✌
I Love India✌@Iloveindia_007·
చింతమనేనితో మామూలుగా ఉండదు....🔥
తెలుగు
6
116
651
0